Breaking News

Latest News

రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమీక్ష

-పేదలందరూ ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ ను సద్వినియోగపరచుకునేలా జీవో నెం. 225 లో మార్పులు తీసుకురావాలని సూచన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ అవకాశాన్ని పేద ప్రజలందరూ సద్వినియోగపరచుకునేలా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పేద ప్రజలకు రెగ్యులరైజేషన్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలంటే.. జీవో నెం. 225 లో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉందన్నారు. …

Read More »

అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-అజిత్ సింగ్ నగర్ శ్రీశ్రీశ్రీ నాగ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పౌర్ణమిని పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్ లోని శ్రీశ్రీశ్రీ నాగ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారికి కుంకుమ పూజ, శాంతి హోమం, పూర్ణాహుతి జరిపారు. ఈ పూజ కార్యక్రమాలలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో …

Read More »

స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక స్పందన – మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమములో న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, అదనపు కమిషనర్ (జనరల్) మరియు పలువురు అధికారులతో క‌లిసి ప్రజల నుండి 13 సమస్యల ఆర్జీల‌ను స్వీక‌రించారు. నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జరిగిన స్పందన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రజలు తెలిపిన సమస్యలపై అధికారులను వివరణ కోరి సదరు సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అందించు మౌలిక …

Read More »

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి లో అగ్రపధన నిలపడమే తన లక్ష్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.సోమవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కామినేని నగర్,డొంక రోడ్డు ప్రాంతల్లో డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక లతో కలిసి అవినాష్ పర్యటించి సచివాలయ సిబ్బంది, వలంటీర్ ల పనితీరు గురుంచి,సంక్షేమ పథకాల అమలుతీరును, …

Read More »

ఆర్థిక సహాయం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ నిరుపేద కుటుంబానికి చెందిన ఉప్పు శాంతి వాళ్ల కుమారుడు ఇటీవల కరెంట్ షాక్ తగిలి చేయ్యి దెబ్బతిన్న విషయం డివిజన్ పర్యటన లో ఉన్న తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి స్థానిక నాయకులు తీసుకురాగా తన కార్యాలయ సిబ్బంది ని ఆసుపత్రికి పంపించి బాధితుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ సుపెరడెంట్ కు సూచించినట్టు అవినాష్ తెలిపారు.అంతేకాకుండా బాధితుల …

Read More »

ఇంద్రకీలాద్రి పై గోపూజ కార్యక్రమం…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి పై  కనుమ సందర్భంగా ఆదివారం కొండపై ఉన్న గోశాల వద్ద ఆలయ వైదిక కమిటీ సభ్యులు మరియు వేదపండితుల వారి ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ చే శాస్త్రోక్తముగా గోపూజ కార్యక్రమము అత్యంత వైభవముగా నిర్వహించబడినది. ఇందులో భాగముగా గోమాతకు పసుపు, కుంకుమ, పూలు, వస్త్రములు సమర్పించి, ఆహారం ను అందజేసి పూజలు కార్యనిర్వహణాధికారి నిర్వహించడం జరిగినది. గోపూజ అనంతరం కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ కరోనా మహమ్మారి త్వరగా తొలిగిపోయి …

Read More »

కనుమ పండుగ శుభాకాంక్షలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశు సంపదను దేశం సంపదలో భాగమనే మాటకు నిదర్శనంగా, ప్రతి జీవి పట్ల ఆదరాన్ని చూపించాలనే సందేశాన్నిచ్చే ఈ పండుగ భారతీయ విలువల పరిరక్షణ, పరివ్యాప్తి దిశగా యువతను ముందుకు నడపాలని ఆకాంక్షిస్తున్నాను అని ట్విట్టర్లో భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు.

Read More »

ఏపీ గృహ నిర్మాణ పథకం పై జర్మనీ ఆర్థిక సంస్థ ఆసక్తి

-జగనన్న కాలనీల విద్యుత్ మౌలిక సదుపాయలకు ఆర్థిక సహకారం అందించే అవకాశాన్ని పరిశీలిస్తామని జర్మన్ సంస్థ కె ఎఫ్ డబ్ల్యు హామీ -ఇంధన సామర్ధ్య ప్రమాణాలతో కూడిన ఇళ్ల నిర్మాణ నిమిత్తం 150 మిలియన్ యూరోలు అందచేసే అవకాశం– కె ఎఫ్ డబ్ల్యు -సాంకేతిక సహకారం నిమిత్తం మరో 2 మిలియన్ యూరోలు అందచేసే అవకాశం -విద్యుత్ పంపిణి మౌలిక సదుపాయాలు , విద్యుత్ సరఫరా నెట్వర్క్ బలోపేతానికి కూడా ఆర్థిక సహకారం -గృహ నిర్మాణ పథకంలో ఇంధన సామర్ధ్య అమలుకు ఏపీ చేస్తున్న …

Read More »

కరోనాపై యుద్ధంలో కీలక ఆయుధం మాస్క్‌…

-ఏ రకమైన ముసుగు మనల్ని పూర్తిగా రక్షిస్తుంది.. తెలుసుకోండి..! అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం మొదలైంది. మరోవైపు మాస్కులు ధరించాలని నిపుణులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఏ మాస్క్‌ ఎవరికి అనుకూలంగా ఉంటుంది? ఏది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది.. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో ఉంటుంది. వివిధ రకాల మాస్క్‌లు, వాటి ప్రభావం .. ఉపయోగం గురించి తెలుసుకుందాం. ఎన్ని రకాల మాస్క్‌లు ఉన్నాయి? స్థూలంగా చెప్పాలంటే, 3 రకాల మాస్క్‌లు ఉన్నాయి. …

Read More »

నిన్నటి వరకు ఆ పండు పనికిరాదు.. ఆ ఒక్క నిర్ణయంతో ఇప్పుడు కాసులు కురిపిస్తోంది…

-వైఎస్సార్‌ చేయూత, ఆసరా లబ్ధిదారుల వినూత్న ఆలోచన -రైతుకు ఎకరాకు రూ.3 వేలు అదనపు ఆదాయం -రూ.18 లక్షలతో కుటీర పరిశ్రమ ఏర్పాటు -మూడున్నర నెలల్లో రూ.3.68లక్షల ఆదాయం -ఇప్పటిదాకా ఈ పండు వృధాగా చెత్తబుట్టల్లోకి.. ∙ ఇప్పుడు సోడా, జ్యూస్‌ తయారీకి శ్రీకారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిన్నా మొన్నటి వరకు ఆ పండు ఎందుకూ పనికిరానిది. గింజకున్న విలువ పండుకు లేదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలతో దానికీ మంచిరోజులొచ్చాయి. ఇప్పుడా రైతులకు అదనపు ఆదాయం …

Read More »