అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మైనారిటీల సంక్షేమ సలహాదారునిగా షేక్ మెహ్మద్ జియాఉద్దీన్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం మూడో బ్లాక్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనారిటీ వర్గానికి చెందిన తనకు ఇటు వంటి ఉన్నత పదవిని కట్టబెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో …
Read More »Latest News
ఎంఎస్ఎంఈల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..
-26 లక్షల ఎంఎస్ఎంఈల ద్వారా 70 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. -100 ఎకరాల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు.. -వివరాలను వెల్లండించిన ఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ వంకా రవీంద్రనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) బలోపేతం చేయడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పోరేషన్ పనిచేస్తుందని ఆ సంస్థ చైర్మన్ వంకా రవీంద్రనాథ్ తెలిపారు. …
Read More »మేథో వికాసానికి, ఆరోగ్య పరిపుష్టికి ఆర్గానిక్ ఆహారం అవసరం…
-సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యదర్శి మరియు కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారుతున్న కాలానికి అనుగుణంగా దైనందిన మానవ జీవితంలో ఆర్గానిక్ ఆహారాన్ని తప్పక తీసుకోవాల్సిన అవసరం ఉందని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ మరియు ఎక్స్ అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. విజయవాడ ఎస్.ఎస్. కన్వెన్షన్‌లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఆర్గానిక్ మేళాను ఆదివారం సాయంత్రం కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్గానిక్ …
Read More »ఇంపీకాప్స్ పంచకర్మ హాస్పిటల్ నందు చర్మ వ్యాధులపై ఉచిత ఆయుర్వేద శిబిరం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది ఇండియన్ మెడికల్ ప్రాక్టీషర్స్ కో-ఆపరేటివ్ ఫార్మసీ అండ్ స్టోర్స్ (ఇంపీకాప్స్) సంస్ధ ఆధ్వర్యంలో తేదీ.08-01-2022, శనివారంనాడు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విజయవాడ, బీసెంట్ రోడ్, ఎల్ ఐ సి బిల్డింగ్ ఎదురుగా గూడవల్లి వారి వీధిలో అశోక ట్రేడర్స్ ఎదురుగా వున్న ఇంపీకాప్స్ పంచకర్మ హాస్పిటల్ నందు చర్మ వ్యాధులపై ఉచిత ఆయుర్వేద శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో సోరియాసిస్, గజ్జి, తామర,బొల్లి, మచ్చలు, మొటిమలు మొదలగు …
Read More »మంచి ఓటు వేద్దాం… అది మంచి వ్యక్తికి వేద్దాం… : గాంధీ నాగరాజన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీ దీక్ష తో గాంధీ యాత్రని ప్రారంభించి 100వ రోజు సందర్భంగా గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు/అధ్యక్షులు గాంధీ నాగరాజన్ సభ్యులతో కలిసి మహాత్మా గాంధీజీ, డా, భీమ్‌రావ్ రామ్ జి, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఆదివారం ఊర్మిళానగర్, గాంధీ ఆశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ సందర్బంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ గాంధీ, అంబేద్కర్‌లు కుటుంబాలను, కన్న బిడ్డలను సైతం దూరం చేసుకుని దేశంలో ఎన్నో …
Read More »ఎన్ని పార్టీలు ఏకమైనా 2024లో తిరుగులేని మెజార్టీతో వైసీపీ గెలుపు తథ్యం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ప్రజా సంకల్ప యాత్ర ముగిసి మూడేళ్లు పూర్తైన సందర్భంగా సెంట్రల్ లో ఘనంగా వేడుకలు -కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు -ప్రతిపక్షాలన్నీ ఈర్ష్య పడేలా సీఎం జగన్ పాలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఈర్ష్య పడే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగిసి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీతన్న పేటలోని …
Read More »నగర ప్రగతిపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-శివారు కాలనీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి -వై.వి.రావు ఎస్టేట్ లో వీధి దీపాలకు విద్యుత్ సరఫరా ప్రారంభించిన శాసనసభ్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర అభివృద్ధిపై తెలుగుదేశం నాయకులకు మాట్లాడే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58వ డివిజన్ వై.వి.రావు ఎస్టేట్ లో రూ. 3 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన వీధి దీపాలను నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు …
Read More »పర్యావరణ హిత యాత్రా స్థలంగా టీ టీ డీ…
-“నెట్ జీరో ఎనర్జీ టూరిజం డెస్టినేషన్” కార్యక్రమం కింద టీటీడీ ఎంపిక -పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి , ఇంధన సామర్ధ్య చర్యల వల్ల టీటీడీలో గరిష్టంగా విద్యుత్ వినియోగం తగ్గించేందుకు చర్యలు -పర్యావరణ హిత ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా భక్తులకు మరింత మెరుగైన సేవలు — టీటీడీ , ఈ ఓ , కే ఎస్ జవహర్ రెడ్డి -దేశాన్ని 2070 నాటికీ కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం లో భాగంగా టీ టీ డీ లో పర్యావరణ హిత కార్యక్రమాలు – …
Read More »మచిలీపట్టణం కలెక్టరేట్ లో సోమవారం స్పందన కార్యక్రమం : జిల్లా కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 9: జిల్లా కలెక్టర్ కార్యాలయం మచిలీపట్టణం మరియు విజయవాడ, మచిలీపట్టణం, గుడివాడ, నూజివీడు రెవిన్యూ డివిజినల్ స్థాయి అధికారుల కార్యాలయాలు, మండల రెవిన్యూ కార్యాలయాలలో ఈ నెల 10వ తేదీన ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాక గ్రామ/వార్డ్ సచివాలయాలలో కూడా స్పందన దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు …
Read More »రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారికి అభవృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతీ ఒక్కరికి అందించి నూతన వరవడికి శ్రీకారం చుట్టాము…
-రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. తానేటి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అభివృద్ధి సంక్షేమమ ఫలాలు ప్రతీ ఒక్కరికి అందించే నూతన వరవడికి శ్రీకారం చుట్టా మని రాష్ట్ర స్త్రీ శిశు సం క్షేమ శాఖ మంత్రి డా. తానేటి వనిత.అన్నారు. చాగల్లు మండలంలో ఆదివారం మంత్రి తానేటి వనిత కోటి రూపాయలు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం …
Read More »