-విజయవాడలో ప్రభుత్వడెంటల్ కాలేజీ ఘటనపై ఆరా.. -కీచక అసోసియేట్ ప్రొఫెసర్లపై చర్యలకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దంత వైద్యవృత్తిలో విద్యార్థినులకు నైపుణ్యాలను నేర్పాల్సిన వైద్యులే కీచకులుగా మారడంపై రాష్ర్ట మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడలో ప్రభుత్వ దంతవైద్య కళాశాల విద్యార్ధినులను ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు లైంగికంగా వేధించడం పై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ఆమె కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యుగంధర్ తో మాట్లాడారు. వైద్య విద్యార్థినుల ఫిర్యాదులు, వాటిపై …
Read More »Latest News
పుస్తక పఠనం వలన సృజనాత్మకత, ఏకాగ్రత, జ్ఞానం పురోగతి వృద్ధి చెందుతాయి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పుస్తక పఠనం వలన సృజనాత్మకత, ఏకాగ్రత, జ్ఞానం పురోగతి వృద్ధి చెందుతాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ టి విజయకుమార్ రెడ్డి అన్నారు. 32వ విజయవాడ పుస్తక మహోత్సవం సందర్భంగా శుక్రవారం కాళీపట్నం రామారావు సాహిత్య వేదికపై నిర్వహించిన వడ్డాది పాపయ్య శత జయంతి సభకు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ టి విజయకుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకం చదివిన తరువాత బహుళ ఆలోచన విధానాలు …
Read More »విజయవాడ రూరల్ జిల్లా లీగల్ సెల్ ఛైర్మన్ గా గండ్రాల రత్నకుమార్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్టృ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు శుక్రవారం విజయవాడ రూరల్ జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్ ఆధ్వర్యములో రాష్టృ లీగల్ సెల్ ఛైర్మన్ వలిబోయిన గురునాధం అధ్యక్షతన విజయవాడ రూరల్ జిల్లా లీగల్ సెల్ ఛైర్మన్ గా గండ్రాల రత్నకుమార్ ను నియమించడం జరిగిందనీ.. రాష్టృ లీగల్ సెల్ ఛైర్మన్ వలిబోయిన గురునాధం మాట్లాడుతూ.. మొన్న పంజాబ్ రాష్టృంలో జరిగిన సన్నివేశాన్ని మోడీ రాజకీయం చేశారనీ, అసలు జనం లేని సభకు వెళ్ళకుండా …
Read More »రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైవింగ్ పట్ల నైపుణ్యాన్ని పెంచుకోవడంతో పాటుగా రోడ్డు నిబంధనల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మోటార్ వాహన తనిఖీ అధికారి టివిఎన్ సుబ్బారావు అన్నారు. స్థానిక కంచికచర్ల నేషనల్ హైవే లోని శ్రీఅన్నపూర్ణ హెవీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ నందు శుక్రవారంనాడు డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులతో డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోటార్ వాహన తనిఖీ అధికారి టీవీఎన్ సుబ్బారావు మాట్లాడుతూ రోడ్డు …
Read More »పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది…
-రూ. .37 లక్షల సమగ్ర శిక్షా నిధులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రామరాజ్యనగర్ గొల్లపల్లి నాగేశ్వరావు (GNR) నగరపాలకసంస్థ ప్రాధమిక పాఠశాలలో (కొండ బడి) సమగ్ర శిక్షా, విద్యాశాఖ రూ.37లక్షల అంచనాలతో నిర్మించిన నూతన భవనము మరియు తరగతి గదులను శుక్రవారం దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ మరియు స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి తో కలసి …
Read More »అభివృద్ధి పనులు వేగవంతము చేసి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎస్ఎ.స్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా పటమట ఎస్.బి.ఐ కాలనీ, ఫన్ టైమ్స్ రోడ్, పంట కాలువ రోడ్డు మొదలగు ప్రాంతాలలో పర్యటించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. 10వ డివిజన్ పరిధిలోని దోనవల్లి రామచంద్రరావు పార్క్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలిస్తూ, చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేసి అందుబాటులోనికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. …
Read More »అభివృద్ధి పనులు సత్వరమే చేపట్టాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానీపురం నందలి బబ్బురి గ్రౌండ్ ను శుక్రవారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పర్యటించి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో భాగంగా రూపొందించిన డిజైన్ లను పరిశీలించారు. ఈ సందర్బంలో నగర ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రివర్ ఫ్రంట్ అభివృద్ధి లో భాగంగా పున్నమి ఘాట్ నందు సుమారు రూ. 20 లక్షల అంచనాలతో వాకింగ్ …
Read More »నిరుద్యోగులను , ఉద్యోగులను నిరాశపరిచిన పిఆర్సి ప్రకటన…
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పిఆర్సి ప్రకటన అటు నిరుద్యోగులను, ఇటు ఉద్యోగులను నిరాశపరిచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి ప్రకటించడంతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసే లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు అడియాసలయ్యాయి. వైసిసి అధికారంలోకొచ్చాక ప్రతి …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా అడుగులు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-అభివృద్ధిలో దూసుకెళుతోన్న జగనన్న ప్రభుత్వం -వీఎంసీ కమిషనర్ తో కలిసి క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2019 కి ముందు విజయవాడ నగరానికి.. ప్రస్తుత నగరానికి అభివృద్ధిలో ఎంతో వ్యత్యాసం ఉందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తో కలిసి 30, 36, 63 వ డివిజన్ లలో ఆయన విస్తృతంగా పర్యటించారు. వైసీపీ కార్పొరేటర్లు, వీఎంసీ అధికారులతో కలిసి పలు …
Read More »నేటి నుంచి రెండు రోజులపాటు వసంతం ఎగ్జిబిషన్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక శేషసాయి కళ్యాకళ్యాణ వేదికలో వసంతం ఎగ్జిబిషన్‌ను నేటి నుంచి రెండు రోజులపాటు నిర్వమించనున్నట్లు క్రాఫ్ట్‌కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ఎస్.రంజన తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ హస్తకళలు, చేనేత వృత్తులు వెలకట్టలేనివని, ఇవి కార్బన్ ముద్రలు లేనివని, ఈ అంశం రాబోవు తరాలకు అతిపెద్ద చర్చయనీయాంశమన్నారు. వసంతం 2022లో అప్కోవారికి ఆతిధ్యం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. ఈ ప్రదర్శనలో వివిధ ప్రాంతాలలోని హస్తకళలు, అల్లికలు, కొన్ని బ్లాక్‌ప్రింట్స్, అన్ని వయస్సుల …
Read More »