పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల్లో స్థలాలు కేటాయించిన లబ్దిదారులు బృందాలు గా ఏర్పడి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖమంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పేర్కొన్నారు. పెనుమంట్ర మండలం లో మరో ఎనిమిది లే అవుట్లలో 355 మంది లబ్దిదారులకి ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా స్థలాలు అందించామని , వారిలో 222 మంది ఇంటి నిర్మాణాలను ప్రారంచారన్నారు. మిగిలిన లబ్ధిదారులు కూడా త్వరితగతిన ఇంటి నిర్మాణాలని ప్రారంభించాలని కోరారు. గురువారం పెనుమంట్ర మండలం లో గరువు, …
Read More »Latest News
సంక్రాంతి పండుగ సందర్భంగా పందేలు, చట్టవ్యతిరేక క్రీడలపై నిషేధం
-ఉల్లంఘించిన వారిపై జంతువులపై క్రూరత్వం చట్టం. 1960 , ఏపీ గేమింగ్ యాక్ట్, 1974కేసులు నమోదు.. -తహసీల్దార్ నాగరాజు నాయక్ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండలములో జనవరి -2022 నెలలో జరగబోవు సంక్రాంతి పండుగకు నిర్వహించు కోడి పందెములు , గుండాట , క్లబ్ నిర్వహించుట , పేకాట , కోతాట , లోన – బయట వంటి చర్యలు, రైతుల సొంత భూమిలో కోడి పందెములు నిర్వహించుటకు ఆట స్థలము ( బరి ) ఏర్పాటు చేయుట చట్టరీత్యా …
Read More »జిల్లాలో 5, 27,146 మంది పెన్షనర్లకు ప్రతినెల 43 కోట్ల 54 లక్షల నగదు… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 61.75 లక్షల మందికి ఒకొక్కరికి రూ.2.500 చొప్పున వైఎస్ఆర్ పింఛన్ను కానుకగా అందజేసేందుకు ప్రభుత్వం రూ.1570 కోట్లు ఖర్చు చేస్తుందని, అలాగే కృష్ణాజిల్లాలో 5 లక్షల 27 వేల 146 మంది పింఛనుదారులకు ప్రతి నెల 43 కోట్ల 54 లక్షల రూపాయలు అందచేస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు , సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. గురువారం ఆయన మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 …
Read More »అభివృద్దిలో విద్యదే కీలక భూమిక : బిశ్వభూషణ్ హరిచందన్
-నందమూరి తారక రామారావు ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలో గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏ దేశం అభివృద్ధిలోనైనా విద్య కీలక పాత్ర పోషిస్తుందని, ఇది ఒక దేశానికి వెన్నెముకగా ఉంటిదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విద్య మానవ వనరులను వృద్దికి తోడ్పడుతుందని, దేశ పురోగతిలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. నందమూరి తారక రామారావు ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం 22,23వ స్నాతకోత్సవం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహించగా, విశ్వవిద్యాలయ కులపతి హోదాలో రాజ్ భవన్ …
Read More »నాగేశ్వర్ రెడ్డిని సత్కరించిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ ద్వారా ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందుకున్న హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్, పద్మభూషణ్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. గురువారం రాజ్‌భవన్‌కు వచ్చిన సందర్భంగా డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డిని గవర్నర్ జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. వైద్య వృత్తిలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి నిబద్ధతకు ఈ అవార్డు మరో మైలురాయి వంటిదని గవర్నర్ అన్నారు. నాగేశ్వర్ రెడ్డి సాధించిన ఈ ఘనతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్విస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు. …
Read More »అందరూ బాగుండాలి.. ఇదే మన జగనన్న నినాదం..
– రెండు కళ్లుగా సంక్షేమం, అభివృద్ధి.. -అన్నివర్గాల్లోని పేదల అభున్నతే అజెండా.. -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ -మంత్రి జనాబ్ అంజాద్ బాషా.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మైనారిటీలే కాకుండా ఇతర వర్గాల్లోని పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని వినూత్న పధకాలు మన రాష్ట్రంలో శ్రీకారం చుట్టి అమలు దిశగా సామాజిక న్యాయం చేకూర్చడంలో మన ముఖ్యమంత్రి ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ …
Read More »అనాధ పిల్లలకు అండగా ఉంటాం : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ రణధీర్ నగర్ కట్ట మీద నివసించే సన్నల భవాని(14), సన్నల సుమతి( 13) వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించి చిన్నారులు ఆనాధలు అయిన విషయం తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారిగారు మానవత దృక్పథంతో స్పందించి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ దేవినేని అవినాష్ గారి దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించిన అవినాష్ అగిరిపల్లి మండలం, తోటపల్లి గ్రామంలోని హీల్ పారడైస్ అనాధాశ్రమ యాజమాన్యంతో మాట్లాడి చిన్నారులను చేర్పించడం జరిగింది. అంతేకాకుండా …
Read More »కొవ్వూరు పట్టణాన్ని ఆహ్లాదకరమైన రీతిలో తీర్చిదిద్దాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు పట్టణాన్ని ఆహ్లాదకరమైన రీతిలో తీర్చిదిద్దాలను రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు స్పష్టం చేశారు. గురువారం ఉదయం స్థానిక వివేకానంద పార్కు ను మునిసిపల్ కమీషనర్ టి. రవికుమార్ తో కలిసి ఆర్డీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, కొవ్వూరు పట్టణానికి ప్రత్యేక మైన ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. ఎక్కడెక్కడి నుంచే పర్యాటకులు కొవ్వూరు కి రావడానికి కారణం ఇక్కడ గోదావరి నది తో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం కూడా కావడం అన్నారు. …
Read More »బాల మదర్ థెరిస్సా జనని స్ఫూర్తిదాయకం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తండ్రి వారసత్వానికి వారసులుగా వ్యాపారరంగంలో, రాజకీయంగా, నటులుగా, ఆటలలో ఒకటేమిటి వివిధ రంగాలలో పరపతికి, పదవికి, తదనంతరం కొనసాగుతున్న ఇప్పటి పరిస్థితులలో… తండ్రి ఆశయ సాధనతో సామాజిక సేవా దృక్పథంతో పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్న తనంలోనే ఎందరో మన్ననలు పొందింది గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్ తనయి జనని. ఒక్క మాటలో చెప్పాలంటే మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి రెండు కళ్ళవంటి వారని, అట్టడుగు వర్గాల …
Read More »సహజ వనరుల పరిరక్షణ మనందరి బాధ్యత : బిశ్వభూషణ్ హరిచందన్
-కౌశల్ 2021 విజేతలకు రాజ్ భవన్ లో ధృవీకరణ పత్రాలు అందచేసిన గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సహజ వనరులైన నీరు, నేల, వృక్షసంపదలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మననందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందణ్ అన్నారు. వేల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఔచిత్యాన్ని కలిగిన సాంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలను రక్షించడం, వ్యాప్తి చేయడం మన కర్తవ్యమన్నారు. భారతీయ విజ్ఞాన మండలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సంయిక్త ఆధ్వర్యంలో కౌశల్-2021 పేరిట నిర్వహించిన పోటీలలో రాష్ట్ర స్ధాయి …
Read More »