-ఘాట్ రోడ్డు, శ్రీవారిమెట్టు మార్గాల మరమ్మతులు త్వరలో పూర్తి చేయాలి -టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణ కోసం వాహనాల వేగనియంత్రణ కోసం స్పీడ్ గన్‌లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత వేగం నిబంధనను ఉల్లంఘించే వాహనాలను స్పీడ్ గన్‌ల ద్వారా గుర్తించి జరిమానాలు విధించాలన్నారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శనివారం అధికారులతో ఆయన వర్చువల్ పద్ధతిలో సమావేశం …
Read More »Latest News
సమస్యలు పరిష్కరించకుంటే ఢిల్లీకి వెళ్లి పోరాడుతాం… : నాగరాజు ఆచార్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఇండియన్ బ్యాంక్ అప్రైజర్స్ స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ నాగరాజా ఆచార్య మాట్లాడుతూ మా బ్యాంకులో మేనేజ్ మెంట్ మమ్మల్ని సబ్ స్టాఫ్ కంటే కూడా హీనంగా మమ్మల్ని చూస్తున్నారని , మాకు సంబంధం లేని పనులు కూడా మాతో చేయీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కారం కాకుంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద …
Read More »ముత్యాలంపాడు సాయిబాబా గుడి లో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముత్యాలంపాడు సాయిబాబా గుడిలో నూతన క్యాలెండర్ 2022 ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఆలయ గౌరవ అధ్యక్షుడు పునుగు గౌతంరెడ్డీ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవస్థానంలోని బాబా వారి మూర్తి రూపాన్ని భక్తులు వారి ఇంటి నుండే దర్శించేలా క్యాలెండర్ రూపంలో ఉచితంగా భక్తులందరికీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని, అదేవిధంగా వచ్చే నూతన సంవత్సరం క్యాలెండర్ కూడా భక్తులకు ఉచితంగా అందిస్తున్నామని ఆయన అన్నారు. రాబోయే నూతన …
Read More »విద్యలకన్నా వేదవిద్య ఎందుకు ఉన్నతమైనది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాటల్లో వర్ణించలేనంతటి విద్వవైభవం కలిగిన సరస్వతీమూర్తి, రాష్ట్రపతి పురస్కార గ్రహీత, ‘బ్రహ్మణ్య సార్వభౌమ’, ‘సాంగ స్వాధ్యాయ భాస్కర’ మొదలైన అనేక బిరుదాలు పొందిన విద్వన్మూర్తి, మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాఠి శనివారం మన వేదపాఠశాలను (శ్రీ షణ్ముఖ వేదవిద్యాలయం, కొత్తూరు తాడేపల్లి, విజయవాడ–12) సందర్శించారు. ఆ మహానుభావుడి పాదస్పర్శతో పాఠశాల ప్రాంగణం పులకరించింది. విద్యార్థులను అందరినీ పేరుపేరునా పలకరించారు. పాఠశాల నిర్వహణ విధానం అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వేదవిద్య గొప్పదనం, గురుభక్తి, …
Read More »స్పీడ్‌న్యూస్ 2022 కాలమాన పట్టిక ఆవిష్కరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేపర్, యూ ట్యూబ్ ఛానల్ రంగంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న స్పీడ్‌న్యూస్ 2022 కాలమాన పట్టికను తాళ్లాయపాలెం శ్రీశ్రీశ్రీ శ్రీ శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి చేతుల మీదుగా శనివారం సత్యనారాయణపురం విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా స్పీడ్‌న్యూస్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాలలో తనవంతు సహాయ సహకారాలు అందించిన సేవలను అభినందించారు. ప్రజలకు వార్తాంశాలను అందజేస్తూ ప్రభుత్వాన్ని ప్రజలకు …
Read More »గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎంఎల్ సిలు తలశిల, లేళ్ల…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా బాధ్యతలు తీసుకున్న శాసన పరిషత్తు సభ్యులు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. శనివారం రాజ్ భవన్ వేదికగా ఈ భేటీ జరగగా గవర్నర్ వీరి పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శాసన వ్యవస్ధలో క్రియాశీలక పాత్ర పోషించే శాసన పరిషత్తుకు వన్నె తీసుకురావాలని, అర్ధవంతమైన చర్యలతో ప్రజా సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని గవర్నర్ సూచించారు. ముఖ్యమంత్రి …
Read More »సుపరిపాలన దినోత్సవం సందర్భంగా వాజ్‌పేయికి నివాళులర్పించిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాజ్‌పేయి ఔన్నత్యాన్ని ఏ నాయకుడితోనూ పోల్చలేమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వాజ్‌పేయి గొప్ప వక్త, కవి గానేకాక దేశంలోని సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడిన నాయకుడని గవర్నర్ అన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 97వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘సుపరిపాలన దినోత్సవం’గా జరుపుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శనివారం రాజ్‌భవన్ దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ హరిచందన్ అటల్ బిహారీ …
Read More »దుర్గమ్మను దర్శించుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సతీసమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్ద జస్టిస్ వెంకటరమణ దంపతులను రాష్ట్ర సమాచార పౌరసంబందాల శాఖామాత్యులు పేర్ని వెంకటరామయ్య (నాని) స్వాగతం పలికారు. జస్టిస్ వెంకటరమణ దంపతులను ఆలయ మర్యాదలతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు ఆలయ ఈ ఓ భ్రమరాంబ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు వెంకటరమణ దంపతులకు అర్చకులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు …
Read More »నోవోటెల్ లో భారత ప్రధాన న్యాయమూర్తి క్రిస్మస్ వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక నోవాటెల్ హోటల్లో శనివారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దంపతులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్బంగా క్రిస్మస్ కేకును జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దంపతులు కట్ చేసారు. ఈ సందర్బంగా జస్టిస్ వెంకటరమణ మాట్లాడుతూ క్రిస్టమస్ పండుగ శాంతి సౌబ్రాతృత్వాలకు ప్రతీకన్నారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్, జెడ్పి సీఈఓ, ఫాస్టర్లు, వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ప్రభృతులు పాల్గొన్నారు.
Read More »సందర్శకులతో కిటకిటలాడిన నోవాటెల్…
-మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ప్రజా ప్రతినిధులు, న్యాయమూర్తులు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణను కలిసేందుకు విచ్చేసిన సందర్శకులతో శనివారం నోవాటెల్ కిటకిటలాడింది. శనివారం ఉదయం కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్న అనంతరం హోటల్ కు చేరుకున్న జస్టిస్ ఎన్. వి. రమణ కలిసేందుకు సందర్శకులు భారీ ఎత్తున హోటల్ కు చేరుకున్నారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి వ్యక్తిని జస్టిస్ వెంకటరమణ ఆప్యాయంగా పలకరించారు. ముందుగా సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని డిప్యూటీ …
Read More »