Breaking News

నోవోటెల్ లో భారత ప్రధాన న్యాయమూర్తి క్రిస్మస్ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక నోవాటెల్ హోటల్లో శనివారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దంపతులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్బంగా క్రిస్మస్ కేకును జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దంపతులు కట్ చేసారు. ఈ సందర్బంగా జస్టిస్ వెంకటరమణ మాట్లాడుతూ క్రిస్టమస్ పండుగ శాంతి సౌబ్రాతృత్వాలకు ప్రతీకన్నారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్, జెడ్పి సీఈఓ, ఫాస్టర్లు, వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *