Breaking News

Latest News

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణకు గవర్నర్ తేనీటి విందు

-కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సిజె విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ గౌరవార్ధం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్ లో తేనీటి విందు ఇచ్చారు. మూడు రోజులుగా రాష్ట్ర పర్యటనలో ఉన్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ ఆహ్వానం మేరకు ఆదివారం సాయంత్రం రాజ్ భవన్ కు విచ్చేసారు. ఎన్ వి రమణ , శివమాల దంపతులకు రాజ్ భవన్ ప్రత్యేక ప్రదాన …

Read More »

న్యాయవ్యవస్థ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపచేసేలా న్యాయవాదులు కృషి చేయాలి

-ప్రజా సమస్యలు,హక్కులు పరిరక్షణలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించాలి -సమాజానికి న్యాయవాదులు మార్గదర్శకులుగా నిలవాలి -సమాజ శ్రేయస్సుకై న్యాయవాదుల సేవలను పూర్తిగా అందించాలి – రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తులు సహా ఇతర ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం -భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశంలో న్యాయవ్యవస్థ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింప చేసేందుకు న్యాయవాదులంతా కృషి చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పేర్కొన్నారు.ఆదివారం నేలపాడులోని రాష్ట్ర ఉన్నత …

Read More »

రాజకీయాలలోకి రావాలనుకునే యువతకు ఆయనొక రోల్ మోడల్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-సెంట్రల్ నియోజకవర్గంలో ఘనంగా వంగవీటి రంగా 33వ వర్థంతి -ఘన నివాళులర్పించిన గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు  -పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు  అన్నారు. గులాబీతోట, గిరిపురం, కొత్తవంతెన సెంటర్, పాయకాపురం, సింగ్ నగర్, అల్లూరి సీతారామరాజు వంతెన సెంటర్, ఆర్ ఆర్ పేట, బీసెంట్ రోడ్డు …

Read More »

భవానీదీక్ష ఏర్పాట్ల పరిశీలన, అధికారులకు పలు ఆదేశాలు… : జిల్లా కలెక్టర్ జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానీదీక్ష విరమణ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి నగరాన్ని వచ్చు యాత్రికులకు కల్పించిన వసతులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగుకుండా చూడాలని జిల్లా కలెక్టర్  జె.నివాస్ ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఐ.ఏ.ఎస్, జాయింట్ కలెక్టర్లు మాధవి లత, శివ శంకర్, సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో పర్యటించి భక్తులకు కల్పించిన సదుపాయాలను పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. …

Read More »

BEE advice States to focus on energy efficiency investments

-The energy-saving investment potential of the country is estimated to be Rs 1,002,329 crore under moderate savings scenario -Industrial sector constituting highest energy-saving investment potential -Energy saving potential in industrial sector is expected to be Rs 5.15 lakh crore -Transport sector has saving potential to be Rs 2.26 lakh crore and the domestic sector has the potential of Rs 1.2 …

Read More »

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూడా ఉదారంగా అదుకుంటున్నారు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : చాగల్లు గ్రామానికి చెందిన సూర సుబ్బారావుకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 32 వేల రూపాయలు చెక్కును మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు డాక్టర్ శ్రీమతి తానేటి వనిత అందించారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో బాధితునికి శనివారం చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యానికి పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించాలని సంకల్పంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్న రని, అదే సమయంలో ఆపదలో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా …

Read More »

సమాజంలోని ప్రతీ పౌరుడూ రాజ్యాంగం తనకు కల్పించిన హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్య ప్రజలకు న్యాయ సహయంపై దశ, దిశ నిర్దేశం చేయవలసిన బాధ్యత సమాజంలోని మేధావి వర్గంపై ఉందని సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. జీవిత సాఫల్య అవార్డ్ ను స్థానిక సిద్దార్థ కళాశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంటకరమణకి విజయవాడ రోటరీ క్లబ్ ప్రతినిధులు అందజేశారు. ఎన్. వి. రమణ దంపతులను మెమెంటో, పుష్పగుచ్చం, దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకట …

Read More »

భవానీ దీక్ష విరమణల సందర్భముగా దర్శించుకున్న భక్తులు…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : భవానీ దీక్షావిరమణ మహోత్సవములలో శనివారం మొదటి రోజున ఉదయం 08.00 గం.ల నుండి రాత్రి వరకు భవానీ భక్తులు మరియు సామాన్య భక్తులు కలిపి సుమారు 40 వేల మంది శ్రీ అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా వేయడమైనది. రేపటి నుండి ఉదయం 03 గం.ల నుండి రాత్రి 10 గం.ల వరకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించబడును. భవానీ దీక్ష విరమణల సందర్భముగా ది.25-12-2021 నుండి ది.30-12-2021 వరకు దేవస్థానము నందు నిర్వహించు అన్ని ఆర్జిత సేవలు …

Read More »

ఘాట్ రోడ్ల‌లో వాహ‌నాల వేగ‌నియంత్ర‌ణ చ‌ర్య‌లు

-ఘాట్ రోడ్డు, శ్రీ‌వారిమెట్టు మార్గాల మ‌రమ్మ‌తులు త్వ‌ర‌లో పూర్తి చేయాలి -టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తిరుమ‌ల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమ‌ల ఘాట్ రోడ్ల‌లో ప్ర‌మాదాల నివార‌ణ కోసం వాహ‌నాల వేగ‌నియంత్ర‌ణ కోసం స్పీడ్ గ‌న్‌లు, స్పీడ్ బ్రేక‌ర్లు ఏర్పాటు చేయాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. నిర్ణీత వేగం నిబంధ‌న‌ను ఉల్లంఘించే వాహ‌నాల‌ను స్పీడ్ గ‌న్‌ల ద్వారా గుర్తించి జ‌రిమానాలు విధించాల‌న్నారు. టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో శ‌నివారం అధికారుల‌తో ఆయ‌న వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో స‌మావేశం …

Read More »

సమస్యలు పరిష్కరించకుంటే ఢిల్లీకి వెళ్లి పోరాడుతాం… : నాగరాజు ఆచార్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఇండియన్ బ్యాంక్ అప్రైజర్స్ స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ నాగరాజా ఆచార్య మాట్లాడుతూ మా బ్యాంకులో మేనేజ్ మెంట్ మమ్మల్ని సబ్ స్టాఫ్ కంటే కూడా హీనంగా మమ్మల్ని చూస్తున్నారని , మాకు సంబంధం లేని పనులు కూడా మాతో చేయీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కారం కాకుంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద …

Read More »