కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం కింద కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో రూ.43.94 లక్షలు మేర లబ్ధిదారులు వన్ టైమ్ సెట్టిల్మెంట్ కింద చెల్లింపులు చేసినట్లు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో ఓటీఏస్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం ద్వారా ప్రజల కు మేలు …
Read More »Latest News
జగనన్న శాశ్వత గృహ హక్కు పధకం (ఓటీఎస్) విధానం గురించి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు లబ్దిదారులకు అవగాహన కల్పించాలి…
-కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు.. -ఎమ్మెల్యే డిఎన్ఆర్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పథకాలను ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించి అపోహలు లేనివిధంగా అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అడవి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వ సభ సమావేశంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ నూతనంగా కొలువుతీరిన మండల పరిషత్ కార్యవర్గానికి అభినందనలు తెలువుతున్నానని …
Read More »లబ్దిదారులు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఒన్ టైమ్ సెటిల్మెంట్) సద్వినియోగం చేసుకోవాలి…
-ఇళ్లు నిర్మించుకునే ప్రతి లబ్దిదారునికి స్టీలు, సిమ్మెంట్, ఇసుకను గ్రామ స్థాయిలోనే అందిస్తున్నాం.. -స్పందన ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది.. -యంపీడీవో వెంకటరమణ గుడివాడ రూరల్, (మల్లాయపాలెం), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు (ఓటీఎస్) పథకాన్నిలబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని యంపీడీవో ఏ. వెంకటరమణ అన్నారు. గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెం గ్రామ సచివాలయంలో సోమవారం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఒన్ టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్), స్పందన, సిటిజన్ అవుట్రీచ్ …
Read More »స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…
-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వన్ టైమ్ సెటిల్ మెంట్ ను సద్వినియోగం లబ్దిదారులకు అధికారులు అవగాహన కల్పించాలి.. -థర్డ్ వేవ్ పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున వ్యాక్సన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు వివిధ సమస్యలపై స్పందన లో ఇచ్చిన ప్రతి అర్జీనీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత వ్యవధిలోపే పరిష్కరిం సత్వర న్యాయాన్ని ధరఖాస్తు దారులకు అందించాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ …
Read More »ఐకమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండగ… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐకమత్యానికి గ్యార్మీ పండుగ నిదర్శనమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కండ్రిక బర్మా కాలనీ దర్గా వద్ద గ్యార్మీ పండుగ వేడుకలు కోలాహలంగా జరిగాయి. జెండా పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులతో కలిసి శాసనసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మత సామరస్యం పెంపొదించే విధంగా వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. ప్రతి ఏటా గ్యార్మీ పండుగను ముస్లిం సోదరులు ఎంతో సంతోషంగా, భక్తి శ్రద్దలతో జరుపుకుంటారని అన్నారు. …
Read More »డిసెంబర్ 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్… : కృష్ణాజిల్లా జడ్జి, డిఎల్ఎస్ఏ ఛైర్మెన్ రామకృష్ణ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదికని, కాలహరణం, ఆస్తి అన్యాక్రాంతం తదితర ముప్పులను సత్వరమే అధిగమించాలంటే, కక్షిదారులు రాజీ మార్గంలో అందరికి ఆమోదయోగ్యంగా కేసులను డిసెంబర్ 11వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ పరిష్కరించుకోవాలని కృష్ణాజిల్లా జడ్జి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గూడూరు రామకృష్ణ సూచించారు. సోమవారం ఆయన తన చాంబర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు …
Read More »ప్రభుత్వ పథకములపై ‘సిటిజన్ అవుట్ రీచ్’ కార్యక్రమము ద్వారా సచివాలయ సిబ్బంది ఇంటింటి అవగాహన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రతి నెల చివరి వారంలో జరుగు సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమములో సచివాలయ సిబ్బంది, వార్డ్ వాలoటిర్లు తప్పక వారికి సంబందించిన క్లస్టర్ ల యందు క్షేత్ర స్థాయిలో ప్రతి కుటుంబాన్ని కలసి ప్రభుత్వ సంక్షేమ పథకములు, ప్రజా సేవలు వంటి వాటిపై తగు అవగాహన కల్పించాలని కమిషనర్ ఆదేశించారు. నేడు మరియు రేపు సిబ్బంది వారికి కేటాయించిన క్లస్టర్ లలో అవుట్ రీచ్ కార్యక్రమము పకడ్బందీగా పూర్తి …
Read More »చెత్త సేకరణ కొరకు 60 చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచే దిశగా చేపట్టిన చర్యలకు సంబంధించి సోమవారం సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య అవుట్ డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన చెత్త సేకరణ వాహనాల ప్రారంభ కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి తో కలసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంలో మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ (CLAP) కార్యక్రమములో భాగంగా చెత్త సేకరణకై స్వచ్చాంధ్ర కార్పొరేషన్ …
Read More »ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం కావాలి – కమిషనర్ ప్రసన్న వెంకటేష్
-ప్రధాన కార్యాలయంలో 24అర్జీలు -సర్కిల్ కార్యాలయాలలో 10 అర్జీలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, సోమవారం అధికారులతో కలిసి నిర్వహించిన స్పందన కార్యక్రమములో ప్రజల నుండి అందిన అర్జీలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తక్షణమే క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి పరిష్కరించవలెనని ఆదేశించారు. సదరు పరిష్కారము సంతృప్త స్థాయిలో ఉండవలెనని అర్జీదారులకు సదరు సమస్యలపై తీసుకొనిన చర్యల వివరాలను సహేతుకముగా వివరించవలెనని అధికారులను ఆదేశించారు. నేటి స్పందన కార్యక్రమములో …
Read More »తోపుడు బండి వితరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గంలో 6వ డివిజన్ కి చెందిన చిరువ్యాపారికి గేదెల గౌరీ నాయుడు కి దేవినేని రాజశేఖర్ నెహ్రు ట్రస్ట్ ధ్వర్యంలో 20,000 విలువ చేసే తోపుడు బండిని స్థానిక కార్పొరేటర్ వియ్యపు అమరనాధ్ తో కలిసి వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకుని నిరుపేదలకు అండగా నిలవాలనే ఆశయాలకు అనుగుణంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తు లో ఇలాగే అవసరమైన …
Read More »