-ఇరవై ఒకటవ శతాబ్ధపు అవసరాలకు తగిన నైపుణ్యాన్ని మహిళలు అందిపుచ్చుకోవాలి. -బ్యాంకులు సైతం మహిళలకు రుణాలు అందించేందుకు ముందుకు రావాలి -నెల్లూరు (వెంకటాచలం) స్వర్ణభారత్ ట్రస్ట్ లో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం – కౌసల్య సదనాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశజనాభాలో సగం ఉన్న మహిళలకు సమానమైన అవకాశాలు అందించి, వారికి సాధికారత కల్పించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిలషించారు. ఈ నేపథ్యంలో 21వ శతాబ్ధపు అవసరాలకు అనుగుణమైన …
Read More »Latest News
దివ్యాంగుల పట్ల దయ, సానుభూతిని చూపించటంతో పాటు వారిని ప్రోత్సహించాలి – ఉపరాష్ట్రపతి
-వారిలో ఉండే ప్రతిభను గుర్తించి సరైన అవకాశాలు కల్పించగలిగితే ఏ రంగంలోనైనా వారు రాణించగలరు -దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు ప్రైవేట్ రంగం ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి సూచన -బ్యాంకులు సైతం వారికి సానుకూల దృక్పథంతో విరివిగా రుణాలు అందించాలి -నెల్లూరులోని దివ్యాంగుల ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల పట్ల సమాజం దయతో, సానుభూతితో వ్యవహరించడంతో పాటు వారిని సాధికారత దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వారిలో ఉన్న ప్రత్యేకమైన ప్రతిభను గుర్తించడం ద్వారా వారి …
Read More »మాజీ సైనికులకు న్యాయం జరగాలి… : మోటూరి శంకరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మాజీ సైనికులకు సరిఅయిన న్యాయం జరగడంలేదని ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు విమర్శించారు. తమ హక్కులు తమకు కల్పించాలంటూ ఎపీకి చెందిన మాజీ సైనికులు ‘మాజీ సైనికుల సంక్షేమ సమితి ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో శనివారం, ఆదివారాలు (నవంబర్ 13, 14లు) రెండు రోజులపాటు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మాజీ సైనికులకు సరిఅయిన …
Read More »వేతన బకాయలు వెంటనే చెల్లించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 2001 నుండి అక్టోబర్ 2021 వరకు 8 నెలల వేతనాలు బకాయలు వెంటనే చెల్లించాలని స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఆర్గనైజేషన్ ఆంద్రప్రదేశ్ స్టేట్ కమిటీ కోరుతుంది. ఈ సందర్బముగా విజయవాడ గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సంఘ సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆదుకోవాలని కోరారు. మాజీ సైనికులు స్పెషల్ పోలీస్ ఆఫీవర్ లుగా నియమించడం హర్షదాయకం అన్నారు. …
Read More »మా హక్కులు మాకు కల్పించాలి… : ఉడిముడి రాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తమ హక్కులు తమకు కల్పించాలంటూ ఎపీకి చెందిన మాజీ సైనికులు ‘మాజీ సైనికుల సంక్షేమ సమితి ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో శనివారం నుండి 13, 14లు రెండు రోజులపాటు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఉడిముడి రాజు మాట్లాడుతూ జీవో నెంబర్ 57 అమలు చేయాలని డిమాండ్‌చేశారు. భారత సైనికుల హక్కులను అమలుచేయాలన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మాజీ సైనికుల హక్కుల కోసం …
Read More »బాలల విద్యకు బలమైన పునాదులు వేసిన నెహ్రూ…
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ -బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలల విద్యకు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేసారని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కొనియాడారు. మొదటి ప్రధానమంత్రి, భారతరత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా రాష్ట్రంలోని చిన్నారులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ చేసారు. పండిట్ నెహ్రూ …
Read More »ఎస్సీ ల పై జరుగుతున్నఅన్యాయాల పై న్యూఢిల్లీ లో ప్రసంగించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్
-ఎస్సీ లకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ కృషి -ఎస్సీల పై దాడులు చేసిన వారికి స్టేషన్ బెయిల్ రాకుండా ఉండేందుకు 41 (సీ) రద్దు చేయాలి -ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం నేరాలను అడ్డుకోవడానికి, నేరస్తులను శిక్షించడానికి ఉపయోగపడాలి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీల పై జరుగుతున్న అరచకాలను అడ్డుకోవాల్సిన అవసరముందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్ …
Read More »పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి…
-బోన్సాయ్ మొక్కల పెంపకం పట్ల అవగాహన ప్రదర్శన ప్రారంభోత్సవంలో కృష్ణాజిల్లా కలెక్టర్ నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. అమరావతి బోన్సాయ్ సొసైటీ కమిటీ ఆధ్వర్యంలో కె.ఎం.వి. వివాన్ అసోసియేషన్, కె.ఎం.వి. స్పేసస్ సహకారంతో కెఎంవి వివాన్‌లో ఏర్పాటు చేసిన బోన్సాయ్ మొక్కల పెంపకం పట్ల అవగాహన ప్రదర్శన కార్యక్రమాన్ని కలెక్టర్ నివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ.. పర్యావరణ …
Read More »వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా అను హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం…
-మధుమేహ రోగుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు -అను మై బేబీలో రూ.999లకే స్పెషల్ జెస్టేషనల్ ప్యాకేజీ -ఆరోగ్యకరమైన జీవన విధానంతో షుగర్ వ్యాధికి అడ్డుకట్ట -తొలిదశలో గుర్తించి చికిత్స తీసుకుంటే సత్ఫలితాలు -అను హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి.శ్రీదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా తమ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు అను హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి.శ్రీదేవి తెలిపారు. సూర్యారావుపేటలోని అను హాస్పిటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల …
Read More »జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజిన్ రెవెన్యూ , ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమావేశం
-పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి పై సమీక్ష పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలవరం నిర్వాసితులకు అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అధికారులు సమన్వయంతో పని చెయ్యాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. శనివారం స్థానిక పోలవరం ప్రోజెక్టు సమావేశ మందిరంలో జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజిన్ రెవెన్యూ, ఇరిగేషన్, టూరిజమ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా …
Read More »