-బోన్సాయ్ మొక్కల పెంపకం పట్ల అవగాహన ప్రదర్శన ప్రారంభోత్సవంలో కృష్ణాజిల్లా కలెక్టర్ నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. అమరావతి బోన్సాయ్ సొసైటీ కమిటీ ఆధ్వర్యంలో కె.ఎం.వి. వివాన్ అసోసియేషన్, కె.ఎం.వి. స్పేసస్ సహకారంతో కెఎంవి వివాన్‌లో ఏర్పాటు చేసిన బోన్సాయ్ మొక్కల పెంపకం పట్ల అవగాహన ప్రదర్శన కార్యక్రమాన్ని కలెక్టర్ నివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ.. పర్యావరణ …
Read More »Latest News
వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా అను హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం…
-మధుమేహ రోగుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు -అను మై బేబీలో రూ.999లకే స్పెషల్ జెస్టేషనల్ ప్యాకేజీ -ఆరోగ్యకరమైన జీవన విధానంతో షుగర్ వ్యాధికి అడ్డుకట్ట -తొలిదశలో గుర్తించి చికిత్స తీసుకుంటే సత్ఫలితాలు -అను హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి.శ్రీదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా తమ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు అను హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి.శ్రీదేవి తెలిపారు. సూర్యారావుపేటలోని అను హాస్పిటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల …
Read More »జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజిన్ రెవెన్యూ , ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమావేశం
-పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి పై సమీక్ష పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలవరం నిర్వాసితులకు అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అధికారులు సమన్వయంతో పని చెయ్యాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. శనివారం స్థానిక పోలవరం ప్రోజెక్టు సమావేశ మందిరంలో జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజిన్ రెవెన్యూ, ఇరిగేషన్, టూరిజమ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా …
Read More »నవంబర్ 14 నుంచి 19 వరకు విద్యార్థిని విద్యార్థులకు పోటీలు
-20 న గ్రంధాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో బహుమతులు ప్రధానోత్సవం -జి.వి.వి.ఎన్. త్రినాధ్ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం నుంచి నిర్వహించే గ్రంథాలయ వారోత్సవాలలో జూనియర్, సీనియర్ విద్యార్థిని, విద్యార్థులకు వివిధ అంశాలపై క్విజ్, దేశ భక్తి గేయాలు , వ్యాస రచన, వకృత్వా, చిత్రలేఖనం విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని కొవ్వూరు బ్జిల్లా శాఖ గ్రంథాలయాధికారి ఙివివి ఎన్. త్రినాధ్ తెలిపారు. వివిధ పాఠశాలల్లో చదువుతున్న జూనియర్ విభాగంలో 6, 7 తరగతి విద్యార్థులకు, సీనియర్ విభాగంలో 8, 9, …
Read More »పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ పరిధిలోని పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాపవరం, మల్లేశ్వరం గ్రామాల్లో రెండు వార్డు లకి నవంబర్ 14 ఆదివారం ఉదయం 7.00 నుంచి మ. 1.00 గంట వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు శనివారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాల కు మెటీరియల్ తో చేరినట్లు తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద మ.1.00 కి క్యూ లైన్ లో …
Read More »ఈనెల 14 వ తేదీ అదివారం నిర్వహించే బాలోత్సవ్ 2021 విజయవంతం చెయ్యాలి..
-అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి… -జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) శివశంకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ నెల 14వ తేది నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహించనున్న బాలోత్సవ్ 2021కార్యక్రమాలను ఉత్సాహపూరిత వాతావరణంలో విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అధికారులనుఆదేశించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించనున్న బాలల దినోత్సవ ఏర్పాట్లను పై సంబంధిత అధికారులకు శనివారం జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్ ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలో ఉత్సహాని నింపే విధంగా సాంసృతిక …
Read More »జిల్లాలో రెండు మునిసిపాలిటీ, మూడు జడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు..
-ఓటర్లు తమ ఓటు హక్కు నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఏర్పాట్లు.. -జిల్లా కలెక్టర్ జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు పై జిల్లా కలెక్టర్ జె. నివాస్ సంబంధిత జిల్లా అధికారులు, ఎన్నికల అధికారులతో టేలికాన్ఫెరెన్సు …
Read More »జగనన్న కాలనీల లే ఔట్ల అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి: అధికార్లకు జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత ఆదేశం
-వెదురుపావులూరు, సూరంపల్లి, నున్న ప్రాంతాలలోని లే ఔట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల లే ఔట్ల అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత అధికార్లను ఆదేశించారు. వెదురుపావులూరు, సూరంపల్లి, నున్న ప్రాంతాలలోని లే ఔట్లను శనివారం అధికార్లతో కలిసి జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలందరికీ ఇళ్ళు పధకం కింద విజయవాడ నగర పరిధిలోని నిరుపేదలకు ఈ ప్రాంతాలలో స్థలాలు …
Read More »బాలోత్సవ్ లో పెట్ (డాగ్ )షో : జిల్లా కలెక్టర్ జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలోత్సవ్ లో నిర్వహిస్తున్న బాలలకు వినోద, విజ్ఞాన కార్యక్రమాల్లో భాగంగా పెట్(డాగ్) షో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. శనివారం తుమ్మలపల్లి కళా క్షేత్రం లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ నివాస్,జెసి(అభివృద్ది) ఎల్.శివశంకర్లు పరిశీలించారు.ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ నగరం తమ పెంపుడు శునకాలను ఈ నెల 14 వ తేదీ సాయంత్రం 4 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి తీసుకురావాలనీ కోరారు. పెట్ షో లో పాలుపంచుకున్న యజమానులకు ప్రోత్సాహక బహుమతులు కూడా …
Read More »రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు
-బాలలే దేశానికి వెలకట్టలేని ఆస్తి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి బాలలే రేపటి పౌరులన్న భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తన సందేశంలో తెలిపారు. నెహ్రూ దేశానికి ఓ దశ, దిశను చూపించారని చెప్పారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నవభారత నిర్మాతగా నెహ్రూ వేసిన పునాదులు.. భారత్ ను ప్రపంచంలో …
Read More »