Breaking News

Latest News

విద్యుత్‌ రంగాన్ని నష్టాల్లోకి నెట్టింది చంద్రబాబే… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-రైతులపై కేసులు పెట్టి జైళ్లకు పంపిన ఘనత తెలుగుదేశానిది -విద్యుత్‌ పంపిణీ సంస్థలకు.. చంద్రబాబు ఒక్క రూపాయీ చెల్లించలేదు -టీడీపీ హయాంలో 2019 నాటికి రూ.32,000 కోట్లకు చేరుకున్న అప్పులు -విద్యుత్‌ సంస్థలను ఆదుకున్న జగనన్న ప్రభుత్వం -2019–21 మధ్య రూ.28,166 కోట్లు విడుదల : ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్‌ రంగాన్ని బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు  అన్నారు. ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న …

Read More »

అర్హత ఉన్న ఏ ఒక్కరూ పథకాలకు దూరం కాకూడదు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-వార్డు సచివాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు -సిబ్బంది జవాబుదారీతనంగా వ్యవహరించాలి -ఈబీసీ నేస్తానికి గడువులోగా అర్హులచే దరఖాస్తులు చేయించాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కులమతాలకతీతంగా శాచ్యురేషన్ పద్థతిలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. సత్యనారాయణపురం, ముత్యాలంపాడులోని వార్డు సచివాలయాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. మరీముఖ్యంగా ఈబీసీ నేస్తం పథకానికి అర్హులైన ప్రతిఒక్కరి చేత రేపటిలోగా దరఖాస్తు చేయించాలని …

Read More »

ప్రణాళికాబద్ధంగా గృహ నిర్మాణాల పురోగతి సాధించాలి…

-మండలవారి లక్ష్యాలు నిర్దేశించిన జెసి డవలప్మెంట్ ఎల్. శివశంకర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాయింట్ కలెక్టర్ డవలప్మెంట్ ఎల్. శివశంకర్ కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాలులో సోమవారం బందరు డివిజనుకు సంబంధించి ఎంపిడివోలు, తహసిల్దార్లు, హౌసింగ్ డిఇ, ఎఇలు, ఉపాధిహామి ఎపివోలతో సమావేశం నిర్వహించి బందరు డివిజనులో గృహనిర్మాణ పురోగతిపై మండల వారి సమీక్షించారు. ఆయా మండలాల్లో గల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఒకొక్కరు రోజుకు కనీసం 5 గృహలు బెన్మెంట్ స్థాయికి నిర్మించుకునేలా చూడాలని, ఈ విధంగా ప్రతి మండలానికి వచ్చేవారానికి …

Read More »

దివ్యాంగుడి అర్జీను సహృదయంతో పరిష్కరించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆధార్ నవీకరణ కష్టాలు సాంకేతిక సమస్యలు ఓ దివ్యాంగుడి పింఛన్ పై తీవ్ర ప్రభావం చూపింది. వేలిముద్రలు సరిగా పడలేదన్న కారణంగా నిలిచిపోయిన పింఛన్ ను జిల్లా కలెక్టర్ జె నివాస్ పెద్ద మనస్సుతో చొరవ చూపి పునరుద్ధరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో నిరుపేద తల్లితండ్రులు తమ పుత్రుడికి కల్గిన కష్టాన్ని జిల్లా కలెక్టర్ వద్ద విన్నవించుకొన్నారు. వాసే వాసు (12) పుట్టుకనుంచి దివ్యాంగుడని, గతం నుంచి మంజూరై వస్తున్న పింఛన్ ను …

Read More »

నున్న లే అవుట్ హౌసింగ్ నిర్మాణ పనుల పోరోగతిని పరిశీలన…

-హౌసింగ్ నిర్మాణ పనులు వేగవంతము చేయాలనీ అధికారులు మరియు కాంట్రాక్టులకు ఆదేశాలు -నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు ఇల్లు కార్యక్రమమునకు సంబందించి నున్న లే అవుట్ నందు చేపట్టిన హౌసింగ్ నిర్మాణ పనుల యొక్క పురోగతిని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ఈ సందర్బంలో ఈ ప్రాంతములో 954 ఇళ్ళకు గాను 335 ఇల్లు బేస్ మేట్ వరకు వచ్చినవని …

Read More »

ప్రజలకు హాని కల్గించేలా కల్తి లేదా కుళ్ళిన మాంసం విక్రయాలు సాగిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు…   

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు హాని కల్గించేలా కల్తి లేదా కుళ్ళిన మాంసం విక్రయాలు సాగించిన యెడల అట్టి వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. సింగ్ నగర్ ప్రాంతములో కల్తి మాంసపు విక్రయాలు జరుగుచున్నవని ప్రజల నుండి వచ్చిన సమాచారo మేరకు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాలకు అనుగుణంగా ప్రజారోగ్య అధికారులు సిబ్బందితో కలసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగర పాలక సంస్థ వెటర్నరి అసిస్టెంట్ సర్జన్ డా.ఏ.రవిచంద్ అద్వర్యంలో …

Read More »

ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంగా టీకా ఎక్సప్రెస్ వాహనాలు…

-నగరంలో రెండు టీకా వాహనాల ద్వారా వ్యాక్సినేషన్… : కమీషనర్ ప్రసన్న వెంకటేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ పరిధిలో ది.05.10.2021 నుండి 12.10.2021 వరకు వారం రోజుల పాటు టీకా ఎక్సప్రెస్ వాహనాలు ద్వారా నేరుగా వ్యాక్సిన్ వేసుకోనని వారి ప్రాంతాలకి వెళ్ళి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవటం జరిగిందని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ,ఏ,ఎస్ వివరించారు. ముఖ్యంగా వాంబె కాలనీ, లంబాడి పేట, న్యూ ఆర్. ఆర్. పేట, కొత్త పేట, క్రీస్తు రాజ్ పురం, భీమన …

Read More »

విదేశీ విద్యాభ్యాసానికి విద్యార్థి లక్ష్యసాధనే కీలకం…

-ఏపీ ప్రభుత్వ విదేశీ విద్య సలహాదారు డాక్టర్ కుమార్ అన్నవరపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ధనిక, పేద అనే తేడా లేదని, విద్యార్థి లక్ష్య సాధనే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విదేశీ విద్య సలహాదారు డాక్టర్ కుమార్ అన్నవరపు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం అమెరికాలో ఉన్నత విద్య పై ఇష్టాగోష్టి కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన కుమార్ మాట్లాడుతూ విదేశీ విద్య అభ్యసించడానికి విద్యార్థులకు తొలుత అవగాహన అవసరమని, ఆ …

Read More »

బావాజీపేటలో ‘డోర్‌ టు డోర్‌ మెగా వ్యాక్సినేషన్‌’…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ‘డోర్‌ టు డోర్‌ మెగా వ్యాక్సినేషన్‌’లో భాగంగా సోమవారం 197 సచివాలయం పరిధిలోని 27వ డివిజన్‌లోని బావాజీపేటలో ఇంటింటికి వెళ్ళడంతోపాటు, మహాలక్ష్మీ దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన ‘డోర్‌ టు డోర్‌ మెగావేక్సిన్‌’ కార్యక్రమంలో సుమారు 250 మందికి కోవాక్సిన్‌, కోవిషీల్డ్‌ మొదటి, రెండవ విడత వాక్సిన్‌ వేశారు. 18 సంవత్సరాలు దాటి వారికి వాక్సిన్‌ వేశారు. ప్రభుత్వం, కలెక్టర్‌ జె.నివాస్‌, సెంట్రల్‌ శాసనసభ్యులు మల్లాది విష్ణు, నగరపాలక …

Read More »

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సను రివ్యూ మీటింగ్…

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 33 విత్తనశుద్ధి మరియు విత్తనాలను నిల్వ చేసేందుకు గోదాములను మంజూరు చేయడం జరిగింది. వాటికి సంబంధించి జిల్లాల వారీగా ఏ విధంగా పనులు జరుగుచున్నవి అనే అంశంపై ఈరోజు రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. చైర్ పర్సన్ పేర్నాటి హేమ సుస్మిత మాట్లాడుతూ మన సంస్థకు సంబంధించి రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన విత్తనాలను మన సంస్థ ద్వారా ఇచ్చి ముందుకు …

Read More »