గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో బకాయి ఉన్న నీటి మీటర్ల చార్జీలు వెంటనే పూర్తిగా చెల్లించాలని, లేనిచో ట్యాప్ లను డిస్ కనెక్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం కమిషనర్ చాంబర్ లో అదనపు కమిషనర్ తో కలిసి డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లతో నీటి మీటర్ల చార్జీలు, ఆస్తి, ఖాళీ స్థల పన్ను వసూళ్లు వేగవంతం పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »Latest News
కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషిని అధికారులు చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషిని అధికారులు చేయాలని, ఈపిఎఫ్, ఈఎస్ఐ, ఆప్కాస్ విభాగాలు సమన్వయంతో సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. శుక్రవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎంఎల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎంఎల్ఏలు రామాంజనేయులు, నసీర్ అహ్మద్, గల్లా మాధవి, కార్మిక సంఘాల ప్రతినిధులు, …
Read More »పెండ్యాల, తిపర్రు , పందలపర్రు, వంగల పూడి రీచేస్ అందుబాటులో ఉన్నాయి
-ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచాము -ఆఫ్ లైన్ లో ట్రాక్టర్ల ద్వారా వొచ్చి తీసుకొని వెళ్ళ వచ్చు -త్రవ్వకాలు ప్రారంభించనీ బోట్స్ మ్యాన్ సొసైటి ల అనుమతులు రద్దు చేయాలి -అధిక మొత్తం డిమాండ్ చేసే వారికి షో కాజ్ జారీకి ఆదేశం -డి ఎల్ ఎస్ ఎ సమావేశంలో నిర్ణయం -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారులకు పూర్తిస్థాయిలో ఇసుకను అందుబాటులో ఉంచేందుకు డీసిల్టేషన్ పాయింట్స్, ఓపెన్ రిచ్ లని అందుబాటులోకి తీసుకురావడం …
Read More »నేడు రేపు నగరంలో అండర్ 17 బాలుర విభాగం 68 వ బాల్ బాడ్మింటన్ పోటీలు
-డి ఈ వో వాసుదేవరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యాశాఖ – ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యం లో 68వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల స్కూల్స్ బాయ్స్ ఫెడరేషన్ (ఎస్.బి.ఎఫ్) బాల్ బాడ్మింటన్ టోర్నమెంట్ 2024-25 అండర్ 17 బాలురు విభాగంలో రాజమహేంద్రవరం వేదికగా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా పాఠశాల విద్యా అధికారి కె వాసుదేవ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు పోటీలను నవంబర్ 9 , 10 తేదీల్లో ఎస్.కె.వి.టి. గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, రాజమహేంద్రవరం, తూర్పు …
Read More »అక్రమ ఇసుక నిలవాలని నివారించేందుకు దాడులు కొనసాగించడం జరుగుతుంది…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అక్రమ ఇసుక నిలవాలని నివారించేందుకు దాడులు కొనసాగించడం జరుగుతుందని రెవిన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కోటి లింగాల రేవు ప్రాంతంలో అనధికార డంప్ ను గుర్తించడం జరిగింది. ఈ సందర్బంగా ఆర్డీవో కృష్ణ నాయక్ , ,ఏడీ మైన్స్ మరియు త్రి టౌన్ సీఐ లు టౌన్ వారు సాధారణ తనిఖీల్లో సుమారు మధ్యాహ్నం 2.30 గంటలకు కోటిలింగాల పేట సాండ్ పాయింట్ దగ్గరలో ఎటువంటి అనుమతులు లేని సుమారు …
Read More »రిచ్ పాయింట్స్ వద్ద ఖచ్చితంగా క్యూ లైన్ పాటించాలి
-50 శాతం ఆన్లైన్, 50 శాతం ఆఫ్ లైన్ లో సరఫరా చేపట్టాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రిచ్ ల వద్ద 50 శాతం చొప్పున ఆన్లైన్ ఆఫ్ లైన్ లో ఇసుకను వినియోగదారులకి అందుబాటులో ఉంచాలని, ఆమేరకు సరఫరా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారము మధ్యాహ్నం కోటిలింగాల రీచ్ వద్ద ఇసుక బుకింగ్, సరఫరా విధానం ను ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, జిల్లాలో మైన్స్ అధికారి డి ఫణి భూషణ్ …
Read More »మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ వాయిదా
-జిల్లా సంక్షేమ అధికారుల ప్రకటన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా లోని ఎస్సీ, ఎస్టీ, అభ్యర్ధులకు ఉచిత మెగా డిఎస్సీ కోచింగ్ సంబంధించి నవంబర్ 10 వ తేదీన జరుగవలసిన స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా వేసినట్లు ఇన్చార్జి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్ , జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే ఎన్ జ్యోతి లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ యమ్.యల్.సి. ఎన్నిక …
Read More »వాడపల్లి , ఎరినమ్మ రీచ్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జెసి చిన్న రాముడు
-ట్రాక్టర్ల ద్వారా నిరభ్యంతరంగా ఇసుకను వెళ్లవచ్చు -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : డిసిల్టేషన్, ఓపెన్ రీచల వద్ద ఇసుక లావాదేవీల విషయంలో ఎటువంటి ఆటంకం కలిగించినా, డబ్బులు డిమాండ్ చేసిన అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కొవ్వూరు డివిజన్ పరిధిలోని వాడపల్లి , ఎరినమ్మ ఇసుక రిచ్ లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ …
Read More »సాంకేతిక పరిపాలన అంశాలపై ప్రత్యెక దృష్టి పెట్టాలి
-చింతలపూడి లిఫ్టు ఇరిగేషన్ పై కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద కోర్టు కేసులు, ఇతర అంశాలపై ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. శుక్రవారం ఉదయం కలెక్టరు ఛాంబర్ లో ఇరిగేషన్, చింతలపూడి ఎల్ ఐ, పి ఐ పి, రెవిన్యూ అధికారులతో చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ సంబంధ అంశాలపై సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి …
Read More »అఖిల భారతీయ కోలి/ముదిరాజ్ సమాజ్ ఎన్నికల్లో పాల్గొననున్న వి.గురునాధం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 10వ తేదీన జరగనున్న అఖిల భారతీయ కోలి/ముదిరాజ్ సమాజ్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కోలి/ముదిరాజ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు వి.గురునాధం పాల్గొననున్నారు. దేశంలో సుమారు 15 కోట్ల మంది కోలి/ముదిరాజ్/ ముత్తారయ్యర్ కులానికి సంబంధించిన వారు ఉన్నారని అఖిల భారతీయ కోలి/ముదిరాజ్ సమాజ్ కేంద్ర కార్యాలయం దేశ రాజధాని ఢిల్లీలో గలదని ఈ సంఘానికి గతంలో ఈ దేశానికి రాష్ట్రపతిగా చేసిన రామనాధ్ కోవింధ్ కోవింద్ గారు చాలా కాలం జాతీయ అధ్యక్షునిగా వ్యవహరించారని.. అదే …
Read More »