Breaking News

నేడు రేపు నగరంలో అండర్ 17 బాలుర విభాగం 68 వ బాల్ బాడ్మింటన్ పోటీలు

-డి ఈ వో వాసుదేవరావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్యాశాఖ – ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యం లో 68వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల స్కూల్స్ బాయ్స్ ఫెడరేషన్ (ఎస్.బి.ఎఫ్) బాల్ బాడ్మింటన్ టోర్నమెంట్ 2024-25 అండర్ 17 బాలురు విభాగంలో రాజమహేంద్రవరం వేదికగా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా పాఠశాల విద్యా అధికారి కె వాసుదేవ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు పోటీలను నవంబర్ 9 , 10 తేదీల్లో ఎస్.కె.వి.టి. గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా వేదికగా నిర్వహిస్తున్నట్లు తెలియ చేశారు. ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి 13 బృందాలు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *