Breaking News

Telangana

ఈఈ ప్రాజెక్టుల గ్రేడింగ్…

– రుణాలందజేయడంలో ఆర్థిక సంస్థలకు విశ్వాసం -ఈఈ ప్రాజెక్టుల గ్రేడింగ్ తో పరిశ్రమలకు సులభంగా అందనున్న ఆర్థిక సాయం -బీఈఈ డైరెక్టర్ వినీత కన్వాల్ ‘ఇంధన సామర్థ్యం ద్వారా లాభదాయకత’ అనే అంశంపై సీఐఐ సదస్సు -బీఈఈ, ఏపీఎస్ఈసీఎంతో కలిసి నిర్వహించిన సీఐఐ -పైలట్ ప్రాజెక్టుగా 100 ఈఈ ప్రాజెక్టుల గ్రేడింగ్ -రుణ మొత్తం రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్న ప్రాజెక్టులకు.. -కనీసం 10 శాతం ఇంధన పొదుపు చేసే ప్రాజెక్టులకు గ్రేడింగ్ పథకం వర్తింపు -ఈఈ కార్యక్రమాల అమలులో ఏపీ …

Read More »

ఆధునిక డ‌యాగ్నోసిస్ సెంట‌ర్ల ఏర్పాటుతో క‌రోనాకు అడ్డుక‌ట్ట…

-న‌గ‌రంలో అతిపెద్ద ఫ్రిజ‌మ్ అత్యాథునిక ల్యాబ‌రేట‌రీ ప్రారంభోత్స‌వంలో హోంమంత్రి మేక‌తోటి సుచ‌రిత‌ -గుంటూరు న‌గ‌రం ఆతిథ్యం మ‌రువ‌లేను- మిసెస్ ఇండియా వ‌ర‌ల్డ్ వైడ్ ఈస్ట్-2018 ఆకాంక్షా మంగ్లాని -ఇంటి వ‌ద్ద‌కే సేవ‌లు… సేవాభావంతో కొన్ని సేవ‌లు ఉచితం -ల్యాబ్ డైరెక్ట‌ర్లు డాక్ట‌ర్ అనీల్‌రెడ్డి, డాక్ట‌ర్ మ‌నీష్ వెల్ల‌డి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు న‌గ‌రంలో అతిపెద్ద ఫ్రిజ‌మ్ అత్యాధునిక ల్యాబ‌రేట‌రీని ఏర్పాటు చేసి, న‌గ‌ర వాసుల‌కు అందుబాటులోకి తీసుకురావ‌డం ముదావ‌హ‌మ‌ని ప‌లువురు వ‌క్తలు పేర్కొన్నారు. బృందావ‌న్ గార్డెన్స్ సెంట‌ర్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన …

Read More »

నేషనల్ యూనిటీ డే మరియు క్లీన్ ఇండియా ముగింపు కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర విజయవాడ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఆంధ్రా లయోలా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెమినార్ హాల్ నందు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నేషనల్ యూనిటీ డే మరియు క్లీన్ ఇండియా ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ సీఈవో సూర్య ప్రకాష్  జిల్లా పంచాయతీపంచాయతీ అధికారి జ్యోతి  స్టెప్ సీఈవో శ్రీనివాస్ …

Read More »

యువత ఐక్యత తో నడిస్తే భారతదేశం అభివృద్ధి సాధ్యం…

-బి.జె ప్రసన్న, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రు యువ కేంద్ర గుంటూరు ఆధ్వర్యములో ప్రధాన మంత్రి  ప్రారంబించిన ఆజాది క అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలు సందర్భముగా క్లీన్ ఇండియా ముగింపు మరియు సర్దార్ పటేల్ జయంతోత్సవాల కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు కార్యాలయములో గుంటూరు లో నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్ర …

Read More »

విజయగాధ…

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ గోదావరి జిల్లాలో వై. ఎస్. ఆర్. ఆసరా సొమ్ము దసరా ఉత్సవాలలో పండుగ బహుమతులు గా డ్వా క్రా మహి ళల నేరుగా వారి బ్యాంకు ఖాతా లోకి నేరుగా జమ చేయడం తమని ఎంతో ఆనందానికి గురిచేసిందని ఎమ్. ఆనంతలక్ష్మి పేర్కొన్నారు. రాష్టము లో ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినపుడు ఇచ్చిన హామీ ప్రకారం 4 విడతల్లో రూ. 27 వేల కోట్ల డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు చెందిన …

Read More »

ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు అభినందనీయం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలలో ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై అవగాహన కల్పించడానికి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఏమైనా సమస్యలు ఉంటే నిపుణుల తో సలహాలు సూచనలు ఇచ్చేలా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న జమాక్ కో ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ మరియు ఐలా వారి ఆధ్వర్యంలో మౌనిక క్లినిక్ వారు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ వారి సేవలు అభినందనీయం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం 4వ డివిజన్ …

Read More »

ఎనిమిది మంది సీనియర్ సిటిజన్ కేసులకు సంబంధించి సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ విచారణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సబ్ కలెక్టరేట్ కోర్ట్ హాల్లో శనివారం ఎనిమిది మంది సీనియర్ సిటిజన్ కేసులకు సంబంధించి సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ విచారణ నిర్వహించారు. ఇందులో మూడు ఆర్టీఐ , ఐదు బైండ్-ఓవర్ కేసులకు సంబంధించి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ విచారణ జరిపి, తదనుగుణంగా అవసరమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ శైవక్షేత్రం గా భాసిల్లుతున్న శ్రీ శ్రీ త్రికోటేశ్వర స్వామి ని శనివారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్ తిల్హరి దంపతులు దర్శించుకున్నారు. వారికి దేవస్థానం మర్యాదలతో కార్యనిర్వహణాధికారి వేద పండితులు ఘన స్వాగతం పలికారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శేష వస్త్రం తో సత్కరించారు ప్రసాదాలు అందజేశారు. త్రికోటేశ్వర స్వామి ని దర్శించుకోవడం మహద్భాగ్యంగా భావిస్తున్నట్లు జస్టిస్ రవినాధ్ పేర్కొన్నారు వారికి బందోబస్తు గా నరసరావుపేట రూరల్ సీఐ వై. అచ్చయ్య …

Read More »

జర్నలిస్ట్ పిల్లల ఫీజు రాయితీపై కృష్ణా జిల్లా కలెక్టర్ హమీ

-జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫీజుల రాయితి కల్పించాలని వినతి పత్రం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితి కల్పించాలనని కోరుతు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ కి వినతి పత్రం సమర్పాంచారు.శనివారం ఓ హోటల్ లో జరిగిన సమావేశానికి కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ ను కలసి ప్రవేటు విద్యా సంస్థల్లో చదివే జర్నలిస్టుల పిల్లలకు నూరు శాతం రాయితి కల్పించాలని కోరారు. అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తు గత …

Read More »

మన జీవనమే… మన వ్యవసాయం…

-వ్యవసాయం యజ్ఞం లాంటింది… -అది ఫలసాయమే ఇవ్వడం కాదు..సంతృప్తినిస్తుంది… -గిట్టుబాటు ఉన్న లేకపోయినా.ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతు మాత్రం వ్యవసాయం చేయడం మానడు… -నలుగురికి కడుపునిపండమే రైతు పొందే ఆనందం..అలాంటి ఆనందం మరొకరు పొందలేరు… -కరోనా వేళ ఆహారధాన్యాల ఉత్పత్తిలో రైతుల కృషి మరచిపోలేం… -రైతులకు అండగా నిలిచేవారిని, మార్గదర్శనం చేసేవారు ఎప్పటికి అభినందనీయలు … -భారత ఉప రాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా వేళ ఆహారధాన్యాల ఉత్పత్తిలో రైతుల కృషి మరచిపోలేమని ఉప రాష్ట్రపతి  యం.వెంకయ్యనాయుడు …

Read More »