విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ కాలుష్యం తగ్గించి తద్వారా ప్రజలకు మేలైన రవాణా సౌకర్యం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నందు 100 విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టడానికి రంగం సిద్దమైనది. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు మరియు తిరుపతి పట్టణములందు 350 విద్యుత్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) అంటే అద్దె ప్రాతిపదికన త్రిప్పుటకు ఉత్సాహమున్న బిడ్డర్ల వద్ద నుండి టెండర్లు పిలవడం జరిగినది. ఈ టెండర్ల ప్రక్రియ లో మొత్తం ముగ్గురు పాల్గొన్నప్పటికి ఇద్దరు …
Read More »Telangana
స్వీయ విశ్వాసంతో కూడిన సత్యనిష్ట విజయానికి సోపానం…
-దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య -నిఘా అవగాహనా వారోత్సవాలలో భాగంగా ‘‘స్వతంత్ర భారత్ ఏ 75’’పై వెబినార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో నిర్వహిస్తున్న నిఘా అవగాహనా వారోత్సవాలు-2021లో భాగంగా నేడు ‘‘స్వతంత్ర భారత్ ఏ75 : స్వీయ విశ్వాసంతో సత్యనిష్టను కలిగుందాం’’ అనే అంశంపై వెబ్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మల్లేష్ సంకశాల మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం కమ్యునికేషన్, జర్నలిజం విభాగంలోని ప్రొఫెసర్ …
Read More »వ్యవస్ధ మార్పుకు దోహదం చేసే జాతీయ విద్యావిధానం…
-రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్యమైన ఉన్నత విద్య వ్యక్తిగత సాఫల్యంతో పాటు, సమాజానికి ఉత్పాదక సహకారాన్ని అందించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విద్యార్థులను అర్థవంతమైన, సంతృప్తికరమైన జీవనశైలి కోసం సిద్ధం చేయవలసిన బాధ్యత విద్యాసంస్ధలపై ఉందన్నారు. తాడేపల్లి గూడెం నిట్ లో “విజన్ ఆఫ్ ఎన్ఇపి 2020 ఆన్ రీసెర్చ్ అండ్ ఎక్స్ ట్రా కరిక్యులర్ పారామీటర్స్ ఫర్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్” అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన సదస్సుకు గవర్నర్ …
Read More »రెండోవ రోజు APCOS ఇంటర్వ్యూలకు 514 మంది హాజరు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ నందు APCOS అవుట్ సోర్సింగ్ పద్దతిన పోస్ట్ లు భర్తీ చేయుటకు జరుగుతున్న ఇంటర్వ్యూ లకు రెండోవ రోజు 437 మందిని ప్యానల్ కమిటి అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించి సర్టిఫికెట్స్ వెరిఫీకేషన్ చేసారు. నేడు ప్యానల్ కమిటి అధికారులు చీఫ్ ఇంజనీర్ యం. ప్రభాకర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, అధనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి వార్ల ఆద్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ నందు 198 మందికి గాను …
Read More »ఉర్దూ పాఠశాల అదనపు తరగతి గదులు నిర్మాణానికి అసరమైన ప్రతిపాదనలు సిద్దం చెయ్యండి… : ఎమ్మేల్యే డిఎన్ఆర్
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు, అదనపు తరగతి గదులు నిర్మాణానికి వెంటనే తగు చర్యలు తీసుకుని విద్యార్థులకు సౌకర్యవంతమైన మంచి విద్య అందించడం జరుగుతుందని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కైకలూరు పట్టణంలోని కొత్తపేట మండలపరిషత్ ప్రాధమికొన్నత పాఠశాల(ఉర్దూ)ను ఎంపిపి అడివికృష్ణ, సర్పంచ్ నవరత్న కుమారిలతో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులను అడిగి పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలు, విద్యార్థులను అడిగి వారికి అందిస్తున్న పౌష్టికాహారం వివరాలు ఆరా తీశారు. అనంతరం పాత …
Read More »లబ్ధిదారులతో గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసే విధంగా అవగాహన కల్పించండి…
-జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల్లో చేపట్టనున్న ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా లబ్దిదారుల్లో అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ అధికారులకు చెప్పారు. పేదల కోసం నిర్మించనున్న ఇళ్ల నిర్మాణాల పురోగతిపై శుక్రవారం ఆమె తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణ పనులకు అవసరమైన …
Read More »కొవ్వూరు నియోజక వర్గ స్ధాయిలో ఏపీ సీఎం కప్ క్రీడా సంబరాలు…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సీఎం కప్ క్రీడా సంబరాలు కొవ్వూరు నియోజక వర్గ స్ధాయిలో ది .02.11. 2021 వ తేదీన కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలస్ధాయి లో నిర్వహించడం జరుగుతుందని డి ఎల్ డి ఓ, ఎంపీడీఓ పి. జగదాంబ శుక్రవారం ఒక ప్రకటన లో తెలియచేసారు. ఏపీ సీఎం కప్ కొవ్వూరు నియోజక వర్గ క్రీడా పోటీలు 2021-2022 సంవత్సరం కిగాను నియోజక వర్గ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలకు క్రీడాకారులను మండల స్ధాయి నుండి …
Read More »బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శ…
తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : పెద్దెవం గ్రామ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం పెద్దేవం గ్రామంలో ప్రమాదవశాత్తు నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో 6 ఇల్లు పూర్తిగా కాలిపోయిన బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి నిరుపేద కుటుంబాల ఇళ్ళు అగ్ని ప్రమాదానికి గురి అయ్యాయన్నారు. ప్రభుత్వం …
Read More »కొవ్వూరు 1, 2 వ వార్డుల కోసం ఉచిత స్పెషాలిటీ మెగా వైద్య శిబిరం…
-తాడేపల్లిగూడెం శ్రీనివాస్ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు -శిబిరంలో 300 మందికి వ్యక్తిగత వైద్య పరీక్షలు చేసిన డా. తానేటి శ్రీనివాస్ -మంత్రి తానేటి వనిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : గత వారం రోజులుగా జ్వరాలతో ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలకు భరోసా ఇవ్వడమే కాకుండా స్పెషలిస్ట్ వైద్యుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరిపినట్లు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు శ్రీనివాస్ నర్సింగ్ హోమ్ …
Read More »ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17, 20 డివిజన్ల కి చెందిన ఇద్దరికీ వైద్య చికిత్స నిమిత్తం 50వెలు రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు కాగా శుక్రవారం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామి రెడ్డి, సుబహాని, ఐతా కిషోర్, సొంగా రాజ కమల్ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తంగిరాల రామి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షోభంలో కూడా …
Read More »