కొవ్వూరు (కుమారదేవరం), నేటి పత్రిక ప్రజావార్త : కుమారదేవరం, చిడిపి, అరికరేవుల గ్రామాల్లోని 188 స్వయం సహాయక సంఘ మహిళా సభ్యుల ఖాతాలో రూ.159 లక్షల 71 వేల వైఎస్సార్ ఆసరా రెండో విడత సొమ్మును జమచెయ్యడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం కుమారదేవరం గ్రామంలో వైఎస్సార్ ఆసరా రెండో విడత నగదు బదిలీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తే …
Read More »Telangana
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు… : మంత్రి తానేటి వనిత
చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : డ్వాక్రా అక్క చెళ్ళమ్మ ల రుణాలను ఇచ్చిన మాటకు కట్టుబడి 4 విడతల్లో నేరుగా వారి ఖాతాలను జమచెయ్యడం జరుగుతోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం చాగల్లు మండలం నందిగంపాడు, ఉనగట్ల, చిక్కాల, కలవలపల్లి గ్రామాల్లో మహిళలకు వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, …
Read More »శ్రీశక్తి పీఠం అమ్మవారికి ప్రత్యేక పూజలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రాణిగారి తోటలో గల శ్రీశక్తి పీఠం వద్ద దసరా నవరాత్రి పర్వదినం సందర్భంగా ఘనంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అమ్మవారి చల్లని దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, ఆ విజయ దుర్గమ్మ ఆశీస్సులతో చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని ప్రార్దించినట్టు తెలిపారు.ఈ …
Read More »పొదుపు ఉద్యమాన్ని బలోపేతం చేయాలి… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రూపాయి.. రూపాయే మరో పథకానికి దోహదపడుతుందనే ఆలోచన నిత్యం గుర్తుపెట్టుకోవాలని పొదుపు చేసుకున్న డబ్బును రొటేషన్ చేసుకుంటూ ప్రతి డ్వాక్రా మహిళ పొదుపు ఉద్యమాన్ని బలోపేతం చేసి స్వయంసమృద్ధి సాధించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం మంత్రి మచిలీపట్నం మండలం లోని పల్లె తుమ్మలపాలెం, కోన, తాళ్లపాలెం గ్రామంలో వైఎస్సార్ ఆసరా పథకం రెండవ విడత రుణమాఫీ నిధుల విడుదల …
Read More »విద్యుత్ రంగంలో ఏర్పడిన సంక్షోభం తాత్కాలికమే…
-రాష్ట్ర ఇంధన ,అటవీ, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ వ్యాప్తంగా ఏర్పడిన బొగ్గు కొరత దృష్ట్యా మన రాష్ట్ర విద్యుత్ రంగంలో నెలగొన్న తాత్కాలిక ఒడిదుడుకులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఇంధన ,అటవీ, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏదో ఒక స్థాయిలో విద్యుత్ కొరతను ఎదురుకుంటున్నాయిని , మన రాష్ట్రం లో ఏర్పడిన సంక్షోభం తాత్కాలికమేనని తెలిపారు విద్యుత్ రంగంలో …
Read More »మహిళలకు ‘దసరా’ పండుగ ‘ఆసరా’ రూపంలో వచ్చింది
-దివాళ తీసింది ఆర్థిక వ్యవస్థ కాదు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలు, వారి పార్టీలు -ప్రతి ఎన్నికల్లోనూ బాక్సులు బద్ధలయ్యేలా తీర్పునిచ్చినా చంద్రబాబుకు బుద్ధిరాలేదునాలుగో రోజు ఆసరా సంబరాలలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మహిళలకు దసరా పండుగ ఆసరా రూపంలో వారం ముందుగానే వచ్చిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురం AKTPM పాఠశాలలో 31, 33, 36 డివిజన్ లకు సంబంధించి జరిగిన వైఎస్సార్ ఆసరా సంబరాలలో డిప్యూటీ …
Read More »పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం…
-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా రూ. 85 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్యం కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంకు చెందిన కలిగినీడి కిరణ్ కుమార్ అనే వ్యక్తి గుండె శస్త్ర చికిత్స నిమిత్తం సీఎం సహాయనిధికి దరకాస్తు చేసుకోగా రూ.85 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఆ చెక్కును ఆంధ్రప్రభ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే మల్లాది …
Read More »శ్రీ నిదానంపాటి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా అమ్మవారి దసరా మహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్ లోని శ్రీ నిదానంపాటి మహాలక్ష్మి అమ్మవారిని సోమవారం సెంట్రల్ నియోజవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. శ్రీ నిదానంపాటి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి …
Read More »వాడవాడలా … ఆ “ద”సరా ఉత్సవాలు…
-ఒకేసారి రెండు పండగలు మన మహిళలు జరుపుకొంటున్నాం… -పిల్లల పౌష్టికాహారం కోసం ఐసీడీఎస్ ద్వారా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం… -మంత్రి తానేటి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారికత దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం చాగల్లు మండలం బ్రహ్మాణగూడెం, తదిరత గ్రామాల్లో మహిళలకు వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »నవరత్నాలు లో అధిక సంఖ్యలో లబ్ది పొందిన వాళ్ళు మహిళలే…
పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీకి కట్టుబడి 4 విడతల్లో రూ.27 వేల కోట్ల డ్వాక్రా మహిళలకు చెందిన రుణాలు మాఫీ చేస్తూ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రోజు రెండో విడత ఆ మొత్తాలను వారి ఖాతాలోకి జమ చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. సోమవారం వైఎస్సార్ ఆసరా ఫేజ్ -II కింద ఆచంట నియోజకవర్గంలోని డ్వాక్రా గ్రూపు అక్కచెల్లెమ్మలకు రూ. …
Read More »