-చులకన భావం చూపితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టండి… -సఫాయి కర్మచారులకు జాతీయ కమీషన్ ఛైర్మన్ యం వెంకటేశన్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సఫాయి కర్మచారుల పట్ల చులకన భావంతో ప్రవర్తించే ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ ఛైర్మన్ ఎం. వెంకటేశన్ కోరారు. బుధవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సఫాయి కర్మచారుల సమస్యలు, తెలుసుకుని పరిష్కరించేందుకు సమావేశం నిర్వహించారు. ముందుగా కెఎల్‌రావు నగర్ మున్సిపల్ కాలనీ లో నివసిస్తున్న …
Read More »Telangana
రాష్ట్ర వ్యాప్తంగా ఉపసర్పంచ్లు, వార్డుసభ్యులకు శిక్షణ కార్యక్రమం…
– కృష్ణాజిల్లా కంకిపాడులో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులు, గ్రామసచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – కార్యక్రమంను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక – ఈ సందర్బంగా ఉపసర్పంచ్లు, వార్డుసభ్యులకు సంబంధించిన కరదీపికలను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యంను ఆచరణలోకి తీసుకువస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆశయానికి అనుగుణంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు …
Read More »“జగ్గయ్యపేట మండలంలో సబ్ కలెక్టర్ సుడిగాలి పర్యటన”
-బూచవరం ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ -గండ్రాయి ఇళ్ల లే అవుట్, 1,2 గ్రామ సచివాలయాలు పరిశీలన విజయవాడ / జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ టీకాలు పొందవలసిన వారిని గుర్తించేందుకు వాక్సినేషన్ సర్వే నిర్వహిస్తున్నట్టు విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ తెలిపారు. బుధవారం జగ్గయ్యపేట మండలం బూచవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ డివిజన్ రూరల్ మండలాల్లోని 19 పిహెచ్ సీల పరిధిలో 8,60,965 …
Read More »పేదరికం తగ్గింపుపై గ్రామ స్థాయిలో ప్రణాళిక రూపొందించండి : అధికారులకు జేసీ డా. మాధవీలత ఆదేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పేదరిక నిర్ములనపై గ్రామస్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ‘ విలేజ్ పోవెర్టీ రిడక్షన్ ప్లాన్ ‘ (వి. పి .ఆర్. పి ) అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాధవీలత మాట్లాడుతూ ప్రజల సామజిక, ఆర్ధిక సమగ్రాభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తదితర అంశాలపై పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి ఎం.ఆర్.ఎల్.ఎం. …
Read More »బెజవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు…
-పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ పూజారులు, ధర్మకర్తలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లో గల ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ను బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ పూజారులు,ధర్మకర్తలు పూర్ణకుంభ స్వాగతం పలికి అమ్మ వారి దర్శనం చేయించి వేదపండితులు అమ్మ వారి వస్త్రాలతో సన్మానించి ఆశీర్వచనం అందచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కనకదుర్గమ్మ …
Read More »ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దేందుకు గ్రామస్థాయి కమిటీలు ప్రణాళికలను రూపొందించాలి… : యంపీపీ గద్దే పుష్పవాణి
-జగనన్న కాలనీల్లో లేఅవుట్లలో గృహనిర్మాణాల పురోగతి వేగవంతం చెయ్యాలి… -యంపీడీవో వెంకటరమణ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దేందుకు గ్రామ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని ఎంపీపీ గద్దే పుష్పరాణి అన్నారు. బుధవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయితీ కార్యదర్శులు, ఇంజినిరింగ్ సిబ్బంది, ఎన్ఆర్ఇ జీఎస్ సిబ్బందితో విలేజ్ వర్క్స మరియు శానిటేషన్ కమీటీల ఏర్పాటు పై యంపీపీ గద్దే పుష్పవాణి యంపీడీవో అధ్యతన అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆమె …
Read More »కాల్వ వరద ఉదృతి తగ్గేవిధంగా ఉంది ప్రజలు భయపడవద్దు…
తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : తణుకు మండలం దువ్వ గ్రామం లో భారీ వర్షాల కారణంగా వయ్యే రు కాల్వ ఉదృతంగా ప్రవహించడం తో వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగిందని జె. సి. ఆసరా, కొవ్వూ రు ఇంచార్జ్ ఆర్డీఓ పి. పద్మావతి అన్నారు. దువ్వ గ్రామాన్ని అధికా రులతో బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా పద్మావతి మాట్లాడుతూ ప్రస్తుతం వయ్యేరు కాల్వ ప్రస్తుతం 14.5 అడుగులు ఉంద న్నారు. పాకలు నీట మునిగాయని సుమారు 60 కుటుంబాలు …
Read More »గాంధీ కొండపై చేపట్టనున్న అభివృద్ధి పనుల పరిశీలించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒన్ టౌన్ గాంధీజీ పర్వతం పై నగరపాలక సంస్థ ద్వారా చేపట్టవలసిన ఆధునీకరణ పనుల విషయమై కమిషనర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం అధికారులతో కలసి పరిశీలించారు. గాంధీ జయంతిని పురష్కారించుకొని అక్టోబర్ 2వ తేదిన చిల్ద్రెన్ పార్క్ ప్రారంభించనున్నందున గాంధీ హిల్ పై చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. కొండ పై ప్రాంతములో పిల్లలకు ఏర్పాటు చేయనున్న అట పరికరాలు, లైట్ ల ఏర్పాటు, ఆడిటోరియం ఆధునీకరణ తదితర అంశాలను అధికారులను …
Read More »సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ చైర్మన్ యం.వెంకటేశన్ మేయర్, డిప్యూటీ మేయర్ మరియు కమిషనర్ తో కలసి పర్యటన…
-46వ డివిజన్ వీ.యం.సి. కాలనీ లలో క్షేత్ర స్థాయిలో పర్యటన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ చైర్మన్ యం.వెంకటేశన్ బుధవారం నగరంలోని 46వ డివిజన్ పరిధిలోని డా. కె ఎల్ రావు నగర్ వి.యం.సి కాలనీలో పర్యటించారు. వీరితో పాటుగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, నగర పాలక సంస్థ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్, ఐ.ఏ.ఎస్, సబ్ కలెక్టర్ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఐ.ఏ.ఎస్ తో కలసి కాలనీలో నివసించు …
Read More »దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు కి ఆహ్వానం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు కనుగుల బాల బుధవారం ఆయన నివాసంలో కలిశారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఈ సందర్భంగా శాసనసభ్యులకు అందచేశారు. అక్టోబర్ 07 నుంచి 15 వరకు ఆలయంలో జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనవలసిందిగా కోరారు. అనంతరం మల్లాది విష్ణు కి అమ్మవారి శేషవస్త్రాన్ని, …
Read More »