Breaking News

Telangana

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి సూపర్ స్టార్ కృష్ణ అర్హుడే…

నేటి పత్రిక ప్రజావార్త : దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ అర్హుడే అని చెప్పడానికి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అయన నటుడుగా, నిర్మాత, దర్శకుడిగా సాంకేతికపరంగా అందించిన ఎన్నో ప్రయోగాలే  నిదర్శనం. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సేవలు అందించిన నటులు ఎందరో ఉన్నారు. వాళ్లలో తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. తన కెరీర్ లో సుమారు 350 సినిమాలలో హీరో గా నటించి పరిశ్రమలో తన సత్తా చాటుకున్నాడు. నిర్మాత, దర్శకుడిగా కూడా కృష్ణ …

Read More »

విష్ణువు మూర్తి యొక్క అద్భుతమైన విగ్రహం

నేటి పత్రిక ప్రజావార్త : విష్ణువు మూర్తి యొక్క అద్భుతమైన విగ్రహం ఒకటి కర్ణాటకలో సక్లేషపూర్ అనే గ్రామంలో గ్రామస్తులు వేటి గురించో తవ్వుతూ బయటపడింది. అదృష్టవశాత్తూ తవ్వకాలలో ఎక్కడా దెబ్బ తగలకుండా విగ్రహం పూర్తి రూపంతో అద్భుతమైన స్థితిలో ఉంది. ఇది హొయసల కాలంలో చెక్కబడిన వాసుదేవుడు లా కనిపిస్తున్నాడు. చుట్టూ వున్న అర్చి వంటి దానిలో అందమైన సూక్ష్మ మైన దశావతారాలను కూడా చెక్కారు గమనించండి! అప్పటి విదేశీయుల దండయాత్రలు నుండి కాపాడుకుందికి బహుశా భూమి లోతుల్లో ఇసుక పారల మధ్య …

Read More »

సీడ్ బాల్స్…

నేటి పత్రిక ప్రజావార్త : మొక్కలు సృష్టించి, పెంచడంలో చాలా పద్ధతులు ఉన్నాయి. బయట నర్సరీ నుండి కొనుక్కుని వచ్చి మన ఇంట్లో, మన చుట్టూ పరిసరాలలో కొన్ని మొక్కలు నాటడం ఒక పద్దతి. విత్తనాలు కొనుక్కుని వచ్చి అవి చల్లాక వచ్చే మొక్కలు తీసి వేరే చోట పాతి ఆ మొక్కలు పెంచడం ఇంకో పద్దతి. మన ఇంట్లో రోజూ వాడే కూరగాయలు, పండ్లు ద్వారా వచ్చే విత్తనాలతో మొక్కలు సృష్టించడం మరో పద్దతి. ఈ పద్ధతులు కేవలం మన ఇంట్లో లేదా …

Read More »

మార్స్ లాండర్ మర్మమైన “మార్స్కేక్స్” ను కనుగోన్నారు

నేటి పత్రిక ప్రజావార్త : నాసా ఇటీవల అంగారక గ్రహంపై రెండు బలమైన భూకంపాలను గమనించింది – కాని వాటి మూలాలు ఇంకా స్పష్టంగా లేవు. ఏజెన్సీ యొక్క ఇన్సైట్ ల్యాండర్ మార్స్ 7 మరియు 18 తేదీలలో (వరుసగా) మాగ్నిట్యూడ్ 3.3 మరియు 3.1 గర్జనలను (వరుసగా) అంగారక గ్రహం మీద సెర్బెరస్ ఫోసే అని పిలుస్తారు, నాసా పత్రికా ప్రకటన ప్రకారం. ల్యాండర్ ఇంతకుముందు అదే ప్రాంతంలో మరో రెండు శక్తివంతమైన “మార్స్కేక్స్” ను 3.6 మరియు 3.5 మాగ్నిట్యూడ్‌లో కొలుస్తుంది. …

Read More »

‘హాప్-షూట్స్’ ఎందుకంత గిరాకీ?

నేటి పత్రిక ప్రజావార్త : కిలో ఉల్లి రూ.100కు పెరిగితేనే గుండె ఆగినంత పనైంది. అలాంటిది.. ఈ రైతు పండిస్తున్న ఈ కూరగాయ కిలో లక్ష పలుకుతోందంటే మీరు నమ్మగలరా. బీహార్‌లోని కరండిహ్ గ్రామానికి చెందిన అమరేష్ సింగ్ అనే 38 ఏళ్ల రైతు కూడా వ్యవసాయాన్ని సరికొత్త మార్గంలో నడిపిస్తున్నాడు. ఎంతో విలువైన కూరగాయను తన పొలంలో పండిస్తూ.. లాభాలు ఆర్జిస్తున్నాడు. రూ.2.5 లక్షల పెట్టుబడితో ఔరంగబాద్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ‘హాప్-షూట్స్’ అనే అరుదైన కూరగాయను పండిస్తున్నారు. ఎందుకంత గిరాకీ? ‘హాప్-షూట్స్’ …

Read More »

పరిపూర్ణ అవతారమూర్తి శ్రీ కృష్ణుడు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ పరమాత్మ గోపికలలో చేసిన రాసలీలల గురించి ప్రజా బాహుళ్యంలో ఉన్న కథనాలన్నీ కేవలం అపోహలు మాత్రమేనని, జీవాత్మ పరమాత్మను చేరుకోవటమే రాసలీలలోని అంతరార్థమని విఖ్యాత పండితులు ‘అద్వైతసిద్ధి రత్నాకర’ మద్దులపల్లి దత్తాత్రేయశాస్త్రి అన్నారు. ప్రముఖ వ్యాపారవేద్త, వేదపోషకులు మాగంటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన లబ్బీపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానంలోజరుగుతున్న అష్టోత్తరశత (108) భాగవత పారాయణ, ప్రవచన మహాయజ్ఞం ఐదో రోజుకు చేరుకుంది. ఆదివారం నాటి కార్యక్రమంలో తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక …

Read More »

ఘనంగా శ్రీలక్ష్మిఅమ్మవారి తిరునాళ్ల వేడుకలు

అమరావతి‌, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని బుచ్చిపాపయపాలెం గ్రామంలో శ్రీ నీలంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి తిరునాళ్ళ వేడుకలు. ఆలయ పుజారి సత్యం అయ్యగారు మరియు ధర్మకర్త చీమల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దాదాపు 5 సంవత్సరాలుగా ఈ శ్రీలక్ష్మి అమ్మవారి కి తిరునాళ్ళ వేడుకలు నిర్వహిస్తున్నామని గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామని వేలాది మంది మహిళా భక్తులు వచ్చి పుజాకార్యక్రమాలు నిర్వహించారని అదేవిధంగా అమ్మవారికి కుంకుమ బండ్లు ప్రభలు కూడా ఏర్పాట్లు చేసినట్లు …

Read More »

కరోనా సెకండ్ వేవ్ లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి… : గుండుపల్లి సతీష్ కుమార్

-వైఎస్ఆర్ సిపి స్టేట్ జాయింట్ సెక్రెటరీ గుండుపల్లి సతీష్ కుమార్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైఎస్ఆర్ సిపి స్టేట్ జాయింట్ సెక్రెటరీ గుండుపల్లి సతీష్ కుమార్ కోరారు. నగరంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి స్టేట్ జాయింట్ సెక్రెటరీ గుండుపల్లి సతీష్ కుమార్ మాట్లాడుతూ గతంలో కరోనా విజృంభించిన సమయంలో మీ అందరి సహకారంతో మనమంతా కలసికట్టుగా తీసుకున్న జాగ్రత్తలు మూలంగా కరోనా కట్టడి  సాధ్యమైందన్నారు.  దురదృష్టవశాత్తు …

Read More »

శివ పూజ విశేషం…

నేటి పత్రిక ప్రజావార్త : శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటిపశువుగా ఉంటుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయాసముద్రుడు శివుడు. మరి, అంతటి బోళాశంకరునికి మారేడు దళాలు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా?! ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మసంగ్రాహం, శివరహస్యఖండం, లింగపురాణం, కార్తీకమాహాత్మ్యం గ్రంథాలు చెబుతున్నాయి. శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఆ గ్రంథాలు ఇలా చెబుతున్నాయి. శివుని పుష్పాలతో పూజిస్తే, పది అశ్వమేధ …

Read More »

8 నెలల తర్వాత భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వరుడు   

-గతేడాది జులై 19న చివరిసారి దర్శనం -రేపటి నుంచి పూర్తిస్థాయిలో పూజలు నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లాలో కృష్ణమ్మ ఒడిలో కొలువైన సంగమేశ్వరస్వామి 8 నెలల తర్వాత భక్తులకు నిన్న తొలిసారి దర్శనమిచ్చారు. గతేడాది జులై 19న ఆలయంలో కృష్ణానది నీటిలో ఒదిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించింది. శ్రీశైల జలాశయ నీటి మట్టం 839 అడుగులకు చేరుకోవడంతో సంగమేశ్వర ఆలయం ప్రహరీ, ముఖద్వారం, ఆలయంలోని దేవతామూర్తులు కనిపించాయి. వేపదారు శివలింగం మాత్రం అడుగు మేర నీటిలోనే …

Read More »