– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఈసీఐ నిబంధనలు, మార్గదర్శకాల మేరకు ఈవీఎంలను ఉపయోగిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. రానున్న సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న మూడు ఈవీఎంలకు అదనంగా మరో మూడు ఈవీఎంలను మంగళవారం …
Read More »Telangana
9న ప్రజా సోష్టలిస్ట్ కూటమి రాష్ట్ర సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని లేని రాష్ట్రంగా దేశంలోనే పరిస్థితిలో ఉన్నామొ ప్రజలు గుర్తించాలని మరలా ఇటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చేయటం మరొపక్క టిడిపి,జనసేన పార్టీలు కుడా రాష్ట్ర ప్రయోజనాలు కంటే వారి స్వప్రయోజనాలు కోసమే కలయిక జరిగిందని ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రజలకు మంచి జరగాలి అంటే ఉద్దేశంతో పలు చిన్న పార్టీలను కలుపుకుని ప్రజా సోష్టలిస్ట్ కూటమిగా ఏర్పడినాము రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయబోతున్నామని మతను ఆదరించాలని మన రామరాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, …
Read More »సఫాయి కార్మికులకోసం సఫాయి మిత్ర యాప్
-స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎం.డి. గంధంచంద్రుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని సఫాయి కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సఫాయి మిత్రయాప్ దోహద పడుతుందని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ గంధం చంద్రుడు అన్నారు. మంగళవారం విజయవాడలోని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సఫాయి మిత్ర సర్వేయాప్ ను గంధం చంద్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పురపాలకసంఘాలు, గ్రామ పంచాయితీల పరిధిలో పనిచేస్తున్న సఫాయి కార్మికుల …
Read More »రాజమండ్రి రూరల్ నియోజక వర్గం లో పోలీస్ కవాతు
-కవాతు లో కదం కలిపిన జేసి, రూరల్ ఆర్వో తేజ్ భరత్ -సైనిక దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణ గా చిన్నారి ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సాయుధ దళాలు మరియు స్థానిక పోలీసు వారిచే రాజమండ్రీ అసెంబ్లీ నియోజక వర్గంలో ఫ్లాగ్ మార్చ్ ఫాస్ట్ నిర్వహించటం జరిగిందని రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎన్. తేజ్ భరత్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ధవళేశ్వరం ఐ వో సీఏల్ కాలనీ వద్ద నుండి ప్రారంభమై ధవళేశ్వరం లో కవాతు ప్రదర్శన నిర్వహించడం …
Read More »ఎన్నికల ఖర్చుల అంచనా పై వివిధ ఏజెన్సీస్ తో సమావేశం
-అభ్యర్ధులు చేసే ఎన్నికల ఖర్చుల నిమిత్తం వివరాలూ సేకరిస్తున్నాం.. -జేసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలలో అసెంబ్లీకి, పార్లమెంటు తరపున వివిధ రాజకీయ పార్టీలు తరపున నిలబడే అభ్యర్ధులు చేసే ఖర్చులకు చెందిన ధరలు వివరాలు పై సంభందిత ఏజెన్సీలు యూనియన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగిందనీ జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా కోనుగోలు కమిటి చైర్మన్ ఎన్. తేజ్ భరత్ తెలియ జేశారు. మంగళవారం సాయంత్రం కలక్టరేట్ సమావేశ మందిరంలో హోటల్ మేనేజ్మెంట్, లాడ్జిలు, ప్రింటర్స్, …
Read More »ఎన్నికల విధులను చట్టబద్దత తో నిర్వర్తించాలి ..
-ఎన్నికల విధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశాం.. -త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న దృష్ట్యా కార్యచరణ సిద్ధం చేసుకొవాలి .. -జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్ వివిధ విభాగాల అధికారులు, సిబ్బందికి ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలను కేటాయించడం జరిగిందని, వాటిని పూర్తి నిబద్దత కలిగి నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం ఎన్నికల విధులు, బాధ్యతలు పై కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎన్ …
Read More »ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పరిశీలన…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మంగళవారం స్థానిక లేడీ యాoప్తిల్ జూనియర్ కళాశాల సందర్శించి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగా ఈరోజు స్థానిక లేడీ యామ్థిల్ కళాశాలలో పరీక్షల నిర్వహణ పరిశీలించినట్లు తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 59 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 21532 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ పరీక్షల …
Read More »మోసాలను నివారించేందుకు సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులు కృషి చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్యత ప్రమాణాలపై ప్రజలకు అవగాహన కల్పించి నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయడంతో పాటు నాణ్యత లేని వస్తువులు కొనుగోలు చేయడంవలన ఎదురయ్యే మోసాలను నివారించేందుకు సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులు కృషి చేయాలని డిపిఆర్సి ప్రిన్సిపాల్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జ్యోతిబసు తెలిపారు. నగరంలోని బందర్ రోడ్డులో గల డిస్ట్రిక్ట్ పంచాయితీ రిసోర్సు సెంటర్ (డిపిఆర్సి) మీటింగ్ హాల్లో సోమవారం నాణ్యత ప్రమాణాలకు సంబంధించిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంశంపై జిల్లాకు చెందిన …
Read More »6వ తేదీన జాతీయ మానవ హక్కుల కమిషన్ పర్యటన
– ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ మానవ హక్కుల కమిషన్ క్యాంపు సిట్టింగ్ కు ఏర్పాట్లు పూర్తిచేసి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ఈనెల 6వ తేదీ బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ శ్రీ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బృందం నిర్వహించే క్యాంపు సిట్టింగ్ కు నగరంలోని లబ్బీపేట పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో చేపడుతున్న ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులతో …
Read More »ఆధార్ సేవలలో దోష రహితంగా ఉండాలి….
-స్పష్టమైన సమాచారంతో ఆధార్ కార్డులు.. -జి.ఎస్.డబ్ల్యు.ఎస్. అధికారి కొడాలి అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలకు వివిధ రకాల సేవలను సరళతరంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆధార్ మంజూరుకు స్పష్టమైన దోష రహిత సమాచారం పొందుపరచడంలో ప్రతి ఉద్యోగి పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని గ్రామ, వార్డు సచివాలయ విభాగ కార్యదర్శి కొడాలి అనురాధ అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలలో అందిస్తున్న ఆధార్ సేవలు మరింత నాణ్యతగా …
Read More »