తిరువూరు నియోజకవర్గంలో టీడీపీలోకి భారీగా వైసీపీ శ్రేణుల చేరికలు

-ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకూ…

బాధితులకు ఎల్ఓసి పత్రాలు అందజేత

-కూటమి నాయకులతో కలిసి అందజేసిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే సుజనా చౌదరి…

తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: తప్పిపోయిన బాలుడిని గంటల వ్యవధిలోనే సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పోలీసుల సహాయంతో తల్లిదండ్రులకు అప్పగించారు. భవానిపురం, క్రాంబే రోడ్డులో సోమవారం సాయంత్రం…

రాజమహేంద్రవరం అభివృద్ధికి కూటమికి ప్రజల అండ కావాలి: దేవినేని ఉమా

-కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట -చైర్మన్ అభ్యర్థి శ్రీదేవి సహా అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక…

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

-కుమార్తె వివాహ వేడుకకు హాజరుకావాలని ఆహ్వానం హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. తుపానుగా బలపడే అవకాశం

-గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో…

కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు వర్చువల్ సమావేశం

-వరుస తుఫాన్లతో వచ్చిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించిన ముఖ్యమంత్రి -కోస్తాంధ్రలో మౌలిక వసతుల బలోపేతానికి కేంద్రం సహకరించాలి: సీఎం చంద్రబాబు -రాష్ట్రానికి తక్షణ తుఫాన్ సాయం…

బ్రాహ్మణ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత: బుచ్చి రామ్ ప్రసాద్

చిన్నకంచి, నేటి పత్రిక ప్రజావార్త: బ్రాహ్మణ సమాజ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్…

మేయర్, మున్సిపల్ ఛైర్మన్ స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు

-రెండు కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీల్లో మేయర్, ఛైర్మన్ స్థానాలకు…

దుర్గమ్మ సన్నిధిలో మంత్రి సవిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదివారం దర్శించుకున్నారు.…