గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
-మూడు విడతల్లో 16 మండలాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాల ఏర్పాటు -అర్హులైన ఉద్యోగులు నిర్దేశిత తేదీల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి…
