రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల తొలి సమావేశాలు నవంబర్ 23న
-అదే రోజు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో…
