విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్, విజయ హాస్పిటల్ రోడ్,తోట వారి స్ట్రీట్,టవర్ లిబే రోడ్ ప్రాంతాలలో దేవినేని క్రాంతి, కేశినేని హైమ,19వ డివిజన్,పశువుల హాస్పిటల్ రోడ్,పోలీస్ కోర్టర్స్ రోడ్ ప్రాంతాలలో దేవినేని సుధీర వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటి ఇంటి తిరిగి తూర్పు నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మ్యానిఫెస్టో కరపత్రాలు అందించి,ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల …
Read More »Daily Archives: May 3, 2024
గడప గడపకు ఎన్నికల ప్రచారం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్,రామలింగేశ్వర నగర్ కాలువ గట్టు ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ఫ్యాన్ గుర్తుకు రెండ్లు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు.తదనంతరం Evm నమూనా చూపించి ఒకటో బటన్ నొక్కి ఓటు వేయాలని అబ్యర్ధించారు.ఈ …
Read More »ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలని ఎన్నికల ప్రచారం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 07వ డివిజన్,శివగిరి కొండపైన ప్రాంతాలలో ఈ రోజు సాయంత్రం ఎన్నికల ప్రచారంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి దేవినేని క్రాంతి,స్థానిక కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి ఎన్నికల ప్రచారంలో పాల్గొని రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలి అని అబ్యర్ధించారు.
Read More »22వ డివిజన్ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 22వ డివిజన్,మెట్లబజార్ రోడ్,పోస్ట్ ఆఫీస్ రోడ్,కొత్త మిషన్ రోడ్ ప్రాంతాలలో ఈ రోజు సాయంత్రం ఎన్నికల ప్రచారంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర మరియు కేశినేని నాని కుమార్తె కేశినేని హైమ,స్థానిక కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలి అని అబ్యర్ధించారు.
Read More »ఈ వి ఎమ్ యూనిట్ లలో బ్యాలెట్ పత్రాలు జోడించే కమిషనింగ్ ప్రక్రియ…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఈ వి ఎమ్ యూనిట్ లలో బ్యాలెట్ పత్రాలు జోడించే కమిషనింగ్ ప్రక్రియ ఆయా నియోజక వర్గాల పరిధిలో నిర్వహించడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. శుక్రవారం రాజమండ్రీ రూరల్ అసెంబ్లి నియోజక వర్గ ఈ వి ఎమ్ ల కమిషనింగ్ రిటర్నింగ్ అధికారి ఎన్ తేజ్ భరత్ ఆధర్యంలో నిర్వహిస్తున్న ప్రక్రియని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాధవీలత వివరాలు …
Read More »జిల్లా యంత్రాంగం తరపున తగిన జాగ్రత్తలు, చర్యలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం తరపున తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు కె. బాల సుబ్రహ్మణ్యం తెలిపారు శుక్రవారం న్యూ ఢిల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 26 జిల్లాల ఎన్నికల సాధారణ, వ్యయ, పోలిస్ పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి,ఎస్పి లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్ల పై …
Read More »విధులు కేటాయించబడిన అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి…
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : ఈవిఎంల కమిషనింగ్ విధులు కేటాయించబడిన అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం స్థానిక ఏసి కాలేజిలో జరుగుతున్న తూర్పు నియోజకవర్గ ఈవిఎంల కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తూర్పు నియోజకవర్గ (95) అసెంబ్లీ ఈవిఎంల కమిషనింగ్ ఏసి కాలేజిలో జరుగుతుందని, కమిషనింగ్ కు సెక్టార్ అధికారుల వారీ భాధ్యతలు కేటాయించామన్నారు. …
Read More »గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 73 శాతం హోం ఓటింగ్…
గుంటూరు నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 73 శాతం హోం ఓటింగ్ ని శుక్రవారం పూర్తి చేయడం జరిగిందని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం చౌత్రా సెంటర్ లో జరుగుతున్న హోం ఓటింగ్ ని తూర్పు నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్ధుల ఎలక్షన్ ఏజంట్ల సమక్షంలో కమిషనర్ & ఆర్ఓ పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా …
Read More »విజయవంతంగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఈవీఎం ర్యాండమైజేషన్
– సజావుగా సాగిన తొలి సప్లిమెంటరీ ర్యాండమైజేషన్, రెండో ర్యాండమైజేషన్ – జనరల్ పరిశీలకులు మంజూ రాజ్‌పాల్, నరీందర్‌సింగ్ బాలిల సమక్షంలో ప్రక్రియ – పోటీలో నిలిచిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి తొలి సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ (బ్యాలెట్ యూనిట్లు), రెండో ర్యాండమైజేషన్ (బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు) ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. జిల్లా కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూంలో శుక్రవారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ …
Read More »నేటి నుంచి జిల్లాలో 3 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
– ఈ నెల 7, 8, 9 తేదీల్లో హోంఓటింగ్ – 23 వేల మందికి పైగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోనున్న ఓటర్లు – పీవోలు, ఏపీవోలకు 4, 6 తేదీల్లో శిక్షణ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ వినియోగం – ఇతర అధికారులు, సిబ్బందికి ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఓటు వేసేందుకు అవకాశం – హోం ఓటింగ్ ద్వారా 1,052 మంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, …
Read More »