Breaking News

22వ డివిజన్ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
22వ డివిజన్,మెట్లబజార్ రోడ్,పోస్ట్ ఆఫీస్ రోడ్,కొత్త మిషన్ రోడ్ ప్రాంతాలలో ఈ రోజు సాయంత్రం ఎన్నికల ప్రచారంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర మరియు కేశినేని నాని కుమార్తె కేశినేని హైమ,స్థానిక కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలి అని అబ్యర్ధించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *