విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
07వ డివిజన్,శివగిరి కొండపైన ప్రాంతాలలో ఈ రోజు సాయంత్రం ఎన్నికల ప్రచారంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి దేవినేని క్రాంతి,స్థానిక కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి ఎన్నికల ప్రచారంలో పాల్గొని రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలి అని అబ్యర్ధించారు.
Prajavartha Online Telugu News