విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్,రామలింగేశ్వర నగర్ కాలువ గట్టు ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ఫ్యాన్ గుర్తుకు రెండ్లు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు.తదనంతరం Evm నమూనా చూపించి ఒకటో బటన్ నొక్కి ఓటు వేయాలని అబ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News