Breaking News

Daily Archives: May 5, 2024

భద్రత, అభివృద్ధి కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి

-వైసీపీది ఓటమి భయం… అందుకే మనపై దాడులు -ఓడిపోయేవాడే దాడులు చేస్తాడు… గెలిచేవాడికి అవసరం లేదు -మూడు కబ్జాలు, ఆరు సెటిల్మెంట్లుగా వైసీపీ పాలన -ప్రభుత్వ ఆస్తులనే వదలని జగన్ … మన ఆస్తులు వదులుతాడా..? -జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను రద్దు చేస్తాం -మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ. 20వేలు ఆర్థికసాయం -217 జీవో రద్దు చేస్తాం -తుని నియోజకవర్గ వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్  తుని, నేటి పత్రిక ప్రజావార్త : ‘వైసీపీకి ఓటమి భయం …

Read More »

పోరంకి ఎన్నికల ప్రచారంలో జోగి రమేష్

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్ని కల ప్రచార పర్యటనలో భాగంగా వైయస్సార్ తాడిగడప – పరిధిలో ఆదివారం పట్టణంలోని పోరంకి గ్రామంలో ప్రతి ఒక్కరిని కలుసుకొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ, పట్టణంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయక జోగి రమేష్ హామీ ఇచ్చారు. పట్టణ ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

పోస్టల్ బ్యాలెట్ ఓటింగులో ఉద్యోగులు ఎదుర్కొంటు ఇబ్బందులపై ఇ.సి దృష్టిపెట్టాలి…

-పోస్టల్ బ్యాలెట్ కు అర్హత ఉన్న ఉద్యోగులందరు ఓటు హక్కు వినియోగించు కొనేలా సంబందిత అధికారులు చూసేలా ఇసి చర్యలు తీసుకోవాలి. -పోస్టల్ బ్యాలేట్ వేసేందుకు ఉద్యోగులను ఇంకోకరోజు రావాలని వెనక్కి పంపిస్తున్న విధానాలు మానుకోవాలి. -సకాలంలో ఇవ్వలేదని తిరస్కరించిన ఆర్టీసీ ఉద్యోగుల ఫారం..12 డి లను తిరిగి పరిగణలోకి తీసుకుని వెంటనే వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించాలి. -పోస్టల్ బ్యాలేట్ నమోదుకు మరోక్కసారి అవకాశం కల్పించి ఉద్యోగులంతా ఓటుహక్కును వినియోగించేలా ఇసీ చర్యలు తీసుకోవాలి. -బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు …

Read More »

పోస్ట‌ల్ బ్యాలెట్ల‌కు 7, 8 తేదీల్లో మ‌రో అవ‌కాశం

-ఎన్నిక‌ల విధుల్లో ఉన్న ప్ర‌తీ ఉద్యోగికీ పోస్ట‌ల్ బ్యాలెట్‌ -రూ.450 కోట్ల విలువైన న‌గ‌దు, మ‌ద్యం, వ‌స్తువుల సీజ్‌ -సున్నిత ప్రాంతాల్లో ప‌టిష్ట నిఘా వ్య‌వ‌స్థ‌ -రాష్ట్ర ముఖ్య ఎన్నిక‌ల అధికారి ముఖేష్‌కుమార్ మీనా విజ‌య‌న‌గ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నిక‌ల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యాన్ని వినియోగించుకొనేందుకు ఈ నెల 7,8 తేదీల్లో మ‌రో అవ‌కాశాన్ని ఇస్తున్న‌ట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నిక‌ల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ప్ర‌క‌టించారు. ఆయ‌న ఆదివారం జిల్లాలో ప‌ర్య‌టించారు. జిల్లా కేంద్రంలోని జెఎన్‌టియు గుర‌జాడ …

Read More »

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు హక్కును తిరస్కరించరాదు

-స్పాట్ లోనే ఫార్మ్ 12 ను స్వీకరించి ఓటు హక్కును కల్పించండి -జిల్లా ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు ఆదేశాలు జారీ చేసిన సీఈఓ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దని, స్పాట్ లోనే ఫార్మ్ 12 ను స్వీకరించి అర్హులైన ఉద్యోగులందరికీ ఓటు హక్కును కల్పించాలని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు …

Read More »

పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కోసం తూర్పు గోదావరి జిల్లాలో విస్తృత ఏర్పాట్లూ

-పోస్టల్ బ్యాలెట్ షెడ్యుల్ వివరాలు రాజకీయ పార్టీలకు అందచేశాం -ప్రతి ఒక్క ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ తప్పనిసరిగా వినియోగించు కోవాలి -జిల్లా అధికారులు, రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలి – కలెక్టర్/ జిల్లా ఎన్నికల అధికారి డా కె.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల విధుల్లో, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చెయ్యడం జరిగిందనీ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు జిల్లా …

Read More »

లౌకిక రాజ్యాంగ పరిరక్షణ- మతోన్మాద శక్తుల మధ్యే పోటీ

-గందరగోళంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు -పొత్తుల వల్ల పార్టీలు బలహీనం కావు -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యధిక జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో 2024లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య కాదని, లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసే శక్తులు, మతోన్మాద శక్తులకు మధ్య జరుగుతున్న పోటీగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభివర్ణించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు కంచర్ల …

Read More »

పారదర్శకంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఈవిఎం ల రెండవ దఫా ర్యాండమైజేషన్ పూర్తి : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఆదివారం 23- తిరుపతి(ఎస్సి) పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈవిఎం ల రెండవ ర్యాండమైజేషన్ పారదర్శకంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. 23- తిరుపతి (ఎస్ సి) పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు కే. జ్యోతి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికలలో పోటీ చేయుచున్న అభ్యర్థుల సమక్షంలో తిరుపతి పార్లమెంట్ …

Read More »