Breaking News

Monthly Archives: October 2024

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ దసరా పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్ల దుష్టపాలనను ఏపీ ప్రజలు తరిమి తరిమి కొట్టారని, కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ పట్టం కట్టారని అన్నారు. సైకో పాలకులను ప్రజా మద్దతుతో తరిమికొట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధి లోనే రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పెట్టుబడుల …

Read More »

విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయదశమి పర్వదినం పురస్కరించుకుని తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ పటమటలంక మరియు 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో వైసీపీ నాయకులు నిర్వహించిన దసరా ఉత్సవాలలో ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు .ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రజలందరికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకొంటూన్నట్టు తెలిపారు. తెలుగు ప్రజాలందరికి విజయదశమి పండుగ …

Read More »

శరన్నవరాత్రుల ముగింపు పూర్ణాహుతి కార్యక్రమం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాల సందర్భంగా శనివారం విజయ దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో, భవానీ మాలధారులతో ఇంద్రకీలాద్రి జనసంద్రమైంది. జై భవాని, జై జై భవాని.. జై దుర్గా, జై జై దుర్గా జయజయధ్వానాలతో హోరెత్తింది. ఆధ్యాత్మిక పరిమళాలతో సుగంధ భరితమైంది. శరన్నవరాత్రుల కార్యక్రమాల ముగింపు రోజు శాస్త్రోక్తంగా నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. విజయదశమి కావడంతో సాధారణ భక్తులతో పాటు …

Read More »

ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంవద్దు…

-అధిక ధరలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తాం… డీటీసీ ఎ మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని కాంటాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీలను నిర్వహించామని అధికదరలు వసూలుచేస్తున్న బస్సులపై కేసులు నమోదుచేసామని డీటీసీ ఎ మోహన్ తెలిపారు. స్థానిక బందరు రోడ్డు లోని డీటీసీ కార్యాలయం నుండి శనివారంనాడు పత్రిక ప్రకటనను విడుదల చేసారు ఈ సందర్భంగా డీటీసీ మోహన్ మాట్లాడుతూ పండుగలకు దూరపు ప్రాంతాల నుండి సొంత ఊర్లకు వస్తున్న ప్రయాణికుల నుండి ఇదే …

Read More »

శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దయ, కరుణ కటాక్షం రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని కోరుకున్న మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామం లో  వేంచేసియన్ను శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ” దేవీ నవరాత్రులు మహోత్సవము ల ”  10 వ రోజు ” విజయ దశమి” సందర్భంగా శ్రీ అమ్మవారిని దర్శించుకున్న .. -మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : దసరా దేవీ నవరాత్రుల్లో భాగంగా శనివారం నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామం లో  వేంచేసియన్ను శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకొని రాష్ట్ర ప్రజలు ఆరోగ్యవంతంగా, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం …

Read More »

ఇసుక సరఫరా పెంచేందుకు అందుబాటులోకి 108 కొత్త రీచ్లు

-16వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో డిమాండ్ కు తగ్గ స్థాయిలో ఇసుక సరఫరా ఉండేలా చూడాలని….ఈ విషయంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించి వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చూడాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మైనింగ్ శాఖపై సిఎం సచివాలయంలో సమీక్ష చేశారు. అక్టోబర్ 16వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇసుక సరఫరా కోసం మొత్తం 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 108 …

Read More »

విజయవాడలో కన్నుల పండుగ్గా నారీ శక్తి విజయోత్సవం

-పున్నమి ఘాట్, బబ్బూరి గ్రౌండ్స్ లో మూడ్రోజులపాటు నిర్వహించే నారీ శక్తి ఉత్సవంలో మొదటి రోజు కార్యక్రమం ప్రారంభం -ఆధ్యాత్మికతను స్ఫురించేలా, మహిళా సాధికారతను స్పురించేలా సాంస్కృతికి కార్యక్రమాలు -9 మంది మహిళలకు పసుపు కుంకుమలు అందజేత -తొలిరోజులో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి  నారా భువనేశ్వరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పండుగలు ప్రజల జీవితాల్లో ఒక భాగమని దసరా పండుగ మాత్రం మహిళలకు ప్రత్యేకమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి  …

Read More »

నారీ శక్తి విజయోత్సవం మహిళా లోకానికి గెలుపు

-నారీశక్తి విజయోత్సవ సభలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -అధ్యాత్మికత స్ఫురించేలా, మహిళా సాధికారత చాటేలా తీర్చిదిద్దిన కార్యక్రమ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్ -మాతృత్వం, వీరత్వం, దాతృత్వం వంటి నవరసాలను పోషించగలిగే ఏకైక ప్రాణి ఈ ప్రపంచంలో కేవలం స్త్రీ మాత్రమే అని కీర్తించిన మంత్రి దుర్గేష్ -మానవజాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ.. త్యాగంలో, అనురాగంలో తరగని పెన్నిధి మగువ అంటూ అభివర్ణన -నారీశక్తి విజయోత్సవం కార్యక్రమం నిర్వహించడం రాష్ట్ర పర్యాటక మరియు …

Read More »

శ్రీ మహిషాసుర మర్దిని దుష్ట శక్తులపై విజయం సాధించిన దేవత

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సీతారాంపురం ఇజ్జాడ వారి వీధి నందు శుక్రవారం దసరా నవరాత్రులలో భాగంగా నేడు శ్రీ శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి పంచలోహ తురన ప్రభ మహోత్సవ కమిటీ వారు ఏర్పాటుచేసిన  “శ్రీ మహిషాసుర మర్దిని” గా దర్శనమిచ్చిన అమ్మవారిని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా సిద్దార్థ దర్శించుకుని ఆ అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపై సెంట్రల్ నియోకవర్గం పై ఉండాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం …

Read More »

మహిషాసుర మర్ది దేవి అందరికీ శక్తి, ధైర్యం మరియు విజయాన్ని ప్రసాదించాలని కోరుకుందాం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా నవరాత్రులలో భాగంగా శుక్రవారం “మహార్నవమి సందర్భంగా” ఇంద్రకీలాద్రిపై  నందు “శ్రీ మహిషాసుర మర్దిని” గా దర్శనమిచ్చిన అమ్మవారినీ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ  దర్శించుకుని ఆ అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపై సెంట్రల్ నియోకవర్గం పై ఉండాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బొండా సిద్ధార్థ మాట్లాడుతూ ఈరోజు 9వ రోజు దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారి అలంకరణ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు …

Read More »