Breaking News

మహిషాసుర మర్ది దేవి అందరికీ శక్తి, ధైర్యం మరియు విజయాన్ని ప్రసాదించాలని కోరుకుందాం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా నవరాత్రులలో భాగంగా శుక్రవారం “మహార్నవమి సందర్భంగా” ఇంద్రకీలాద్రిపై  నందు “శ్రీ మహిషాసుర మర్దిని” గా దర్శనమిచ్చిన అమ్మవారినీ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ  దర్శించుకుని ఆ అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపై సెంట్రల్ నియోకవర్గం పై ఉండాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బొండా సిద్ధార్థ మాట్లాడుతూ ఈరోజు 9వ రోజు దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారి అలంకరణ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని… దేవతలను ఓడించి, త్రిలోకాలను తన ఆధీనంలోకి తీసుకున్న రాక్షసుడు మహిషాసురుడును దేవతలు ఓడించలేకపోయారు. అప్పుడు, దేవతల ప్రార్థన మేరకు, పార్వతి దేవి మహిషాసురుని సంహరించడానికి మహిషాసురమర్ది అనే రూపం… మహిషాసురమర్ది దేవి మహిషాసురునితో భీకరమైన యుద్ధం చేసి మహిషాసురుడు అనేక రూపాలు మారి, దేవిని ఓడించడానికి ప్రయత్నించాడు అని కానీ మహిషాసురమర్ది దేవి తన శక్తితో మహిషాసురుని అన్ని రూపాలను ఓడించి, చివరకు అతన్ని సంహరించింది అని…ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ బొండా రవితేజ  ప్రజలందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *