– పీఎం సూర్య ఘర్ కార్యక్రమం ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి – స్పెషల్ డ్రైవ్‌తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి – లబ్ధి పొందేందుకు ఆన్‌లైన్లో తేలిగ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు – విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (సౌర విద్యుత్) పథకం అమలుతో జిల్లాలోని ప్రతి ఇల్లూ సూర్య ఘర్ కావాలని.. ఆర్థిక చేయూతతో పాటు పర్యావరణ పరిరక్షణకు కీలకమైన ఈ పథకం ప్రయోజనాలను ప్రజలకు …
Read More »Monthly Archives: December 2024
జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీ
-సెంటర్ అడ్మినిస్ట్రేటర్, సైకో-సోషల్ కౌన్సెలర్ పోస్టుల భర్తీ -ఐసీడీఎస్ పీడీ జి. ఉమాదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యములో నడపబడుచున్న వన్ స్టాప్ సెంటర్ నందు ఖాళీగా ఉన్న ఒక సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పోస్టును, సైకో-సోషల్ కౌన్సెలర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారిణి ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. పై పోస్టులను భర్తీ చేసేందుకు గతంలో నోటిఫికేషన్ ఇచ్చి …
Read More »పటిష్ట సమన్వయం, పర్యవేక్షణతో అర్జీలను పరిష్కరించండి
– ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థకు 120 అర్జీలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) ద్వారా అందిన అర్జీలను పటిష్ట సమన్వయం, పర్యవేక్షణతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, గ్రామ, వార్డు …
Read More »నవ ఆవిష్కరణలకు వేదిక.. పాలీటెక్ ఫెస్ట్
– కొత్త ఆలోచనలకు ప్రతిరూపంగా ప్రాజెక్టులు – రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ జేడీ వి.పద్మారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవ ఆవిష్కరణలకు పాలీటెక్ ఫెస్ట్ ఓ గొప్ప వేదిక అని.. యువ మెదళ్ల నుంచి వచ్చిన కొత్త ఆలోచనలకు ప్రతిరూపంగా విద్యార్థుల ప్రాజెక్టులు ఉన్నాయని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ జేడీ వి.పద్మారావు అన్నారు. సోమవారం విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రీజనల్ పాలీటెక్ ఫెస్ట్-2024ను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ జేడీ వి.పద్మారావు.. ఎస్‌బీటీఈటీ కార్యదర్శి జీవీ రామచంద్రరావు, స్థానిక …
Read More »పర్యాటక ప్రదేశాలు తెలిపే సూచిక బోర్దుల గోడ పత్రిక ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల దూరాలను తెలిపే సూచిక బోర్దుల గోడ పత్రికను సోమవారం నగరంలో కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆవిష్కరించారు. జిల్లాలోని ముఖ్య పర్యాటక ప్రదేశాలు మంగినపూడి బీచ్, హంసలదీవి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, కూచిపూడి నృత్య కళాశాల, పెడన కలంకారి తదితర ప్రదేశాల దూరాలను తెలిపే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ బోర్డులు జిల్లా సరిహద్దు ప్రాంతం కామయ్యతోపు నుంచి …
Read More »నగరంలో బుధ, గురువారాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం… : కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్ కు ఉండవల్లి నుండి త్రాగునీటి సరఫరా జరిగే 1600 ఎంఎం డయా పైప్ లైన్ పై తక్కెళ్లపాడు గ్రామంలో ఏర్పడిన లీకు వలన అధిక మొత్తంలో నీరు వృధా అవుతున్నందున లీకు మరమత్తు పనులను బుధవారం ఉదయం సరఫరా అనంతరం చేపట్టడానికి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారని, పనుల వలన బుధవారం సాయంత్రం నుండి గురువారం సాయంత్రం వరకు (11,12 తేదీలు) నగరంలోని పలు ప్రాంతాల్లో …
Read More »డయల్ యువర్ కమిషనర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలను సమగ్రంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి …
Read More »ఎన్.ఐ.ఆర్.డి లో తిరుపూరు గ్రామీణ యువతకు అవగాహన సదస్సు కార్యక్రమం
-ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో హాజరైన 50మంది యువతీ, యువకులు -ఈ సదస్సు కి హాజరైన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి) సహకారంతో గ్రామీణ యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు సోమవారం హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ గల జాతీయ గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) సంస్థ లో ఏర్పాటు చేయటం జరిగిందని ఎంపి కేశినేని శివనాథ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి …
Read More »గత ఐదేళ్లలో ఎపికి పి.ఎమ్ పోషణ పథకం కింద రూ.1.63 కోట్లు విడుదల
-కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి వెల్లడి -ఎంపి కేశినేని శివనాథ్, ఎంపి బి కె పార్ధసారథి, ఎంపి దగ్గుమల్ల ప్రసాదరావు ప్రశ్నలకు కేంద్రం బదులు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన్ మంత్రి పోషణ శక్తి నిర్మాణ పథకం (పీఎం పోషణ) కింద మొత్తంరూ.1.63 కోట్లు విడుదల చేయగా, 2019-20 లో రూ. 28,563.77 లక్షలు, 2020-21లో రూ. 37,510.17 లక్షలు, 2021-22లో రూ. 35,731.48 లక్షలు, రూ. 2022-23 లో రూ.36,531.92 …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఎన్.ఐ.ఆర్.డి కి వెళ్లిన గ్రామీణ యువత
-స్వయం ఉపాధి అవకాశాలపై హైదరాబాదులోని ఎన్.ఐ.ఆర్.డి లో అవగాహన శిక్షణ -మొదట విడతగా తిరువూరు నుంచి వెళ్లిన 50 మంది గ్రామీణ యువత -జెండా ఊపి బస్సును ప్రారంభించిన టిడిపి నాయకులు తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ ప్రెన్యూర్ వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కోసం అందిస్తున్న పథకాలపై నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించి ఆ …
Read More »