Breaking News

Daily Archives: January 17, 2025

“అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్”

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం విజయవాడ మరియు ఎన్టీఆర్ కమిషన్ రేట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు “అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్” కార్యక్రమం ప్రారంభాన్ని స్థానిక విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డిమాండ్ టు బి యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నిబంధనలపై …

Read More »

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలి…

-విజయ వాడ సెంట్రల్ శాసనసభ సభ్యులు, ప్రభుత్వం విప్ బోండా ఉమా మహేశ్వర రావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి భద్రతా మాసం సందర్భముగా రోడ్డు సేఫ్టీ యన్ జి ఓ యన్ టి ఆర్ జిల్లా ప్రాంతీయ అధ్యక్షులు బేతు రామ మోహన్ రావు ఆధ్వర్యంలో తయారు చేసిన ప్రచార సామాగ్రి కరపత్రాలు, గోడ పత్రాలని విజయ వాడ సెంట్రల్ శాసనసభ సభ్యులు బోండా ఉమా మహేశ్వర రావు ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క …

Read More »

పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం

-భారత్లో మొట్టమొదటి ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహన పార్క్ -ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ ఎలక్ట్రిక్ వాహన (EV) రంగంలో కీలకమైన అభివృద్ధిగా, పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, పీపుల్ టెక్ గ్రూప్ కంపెనీ, కర్నూలు జిల్లాలో 1,200 ఎకరాల ఎలక్ట్రిక్ వాహన పార్క్, ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీ స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ప్రైవేట్ EV పార్క్ దేశంలో EV పూర్ణ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడానికి ప్రథమ కేంద్రంగా మారనుంది. ఒర్వకల్ …

Read More »

విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు

-ఆంధ్రుల అభీష్టం, కార్మికుల శ్రమ ఫలించింది -విశాఖ స్టీల్ ప్లాంట్ ను సమర్థవంతంగా నిర్వహించడంలో మేనేజ్మెంట్, కార్మికులు బాధ్యత తీసుకోవాలి -డబుల్ ఇంజిన్ సర్కార్ తో డబుల్ డిజిట్ గ్రోత్ కల సాకారమవుతోంది -ఏడు నెలల్లోనే రాష్ట్రానికి రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి -రూ. 2 లక్షల కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు -పట్టుదలతో పనిచేశాం-చిత్తశుద్దితో ముందుకెళ్ళాం- అద్భుత ఫలితాలు సాధించాం : ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ స్టీల్ ప్లాంట్ …

Read More »

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు భేటీ

-కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్ ఏర్పాటు అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : ‘పర్యావరణహితమైన వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంపై  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి రావాలి’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్  తెలిపారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రివర్యులతో భేటీ అయ్యారు. …

Read More »

మానవత్వం చాటుకున్న మంత్రి కొలుసు పార్ధసారధి 

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి కొలుసు.పార్ధ సారధి విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి పై జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి వాహనం లో ఆసుపత్రికీ పంపించి తన మానవత్వాన్ని చూపించారు. ఈ రోజు పార్ధసారధి నివాసం నుండి బయలుదేరి మంత్రివర్గ సమావేశానికి వెళ్తుండగా పమిడిముక్కల మండలం కనుమూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి చూసి తన కాన్వాయిని ఆపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.వెంటనే తన కాన్వాయి …

Read More »

ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో విశాఖ ఉక్కుకు జీవం

-వైసీపీ హయాంలో నిర్లక్ష్యం, ఎన్డీయే హయాంలో అభివృద్ధి – -ప్రధాని, ముఖ్యమంత్రికి ప్రజల తరపున కృతజ్ఞతలు- -విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం సజీవం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీయే ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం భారీ ప్యాకేజీ ప్రకటించి విశాఖ ఉక్కుకు జీవం పోసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో విశాఖ ఉక్కును నిర్లక్ష్యం చేశారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ …

Read More »

విజిలెన్స్, ఏసీబీ, శాఖాపరమైన విచారణలు వేగవంతం చేయాలి

-ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉంచడం ఏమిటి? -ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి… వాటి వివరాలేమిటో నివేదిక సిద్ధం చేయండి -పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  ఆదేశాలు అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : ‘ఉద్యోగుల పనితీరు మీద సున్నితమైన విజిలెన్స్ ఉండాలి. వారు అప్రమత్తంగా, అత్యుత్తమంగా పని చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉద్యోగుల నిజాయతీ, పనితీరు, నిబద్ధతకు అది ఓ సూక్ష్మదర్శనిలా పని చేస్తుంది. అయితే ఉద్యోగులపై నమోదు అవుతున్న విజిలెన్స్ …

Read More »

ఇ-క్యాబినెట్ సమావేశంలోని అంశాలు

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. 1.వ్యవసాయం మరియు సహకార శాఖ…… -2024-25 ఖరీప్ ధాన్యం సేకరణ కార్యకలాపాలు కొనసాగించేందుకు అవసరమైన నిధులను నేషనల్ కోఆపరేటివ్ డవలెప్మెంట్ కార్పొరేషన్ (NCDC) నుండి ఎ.పి. స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ …

Read More »

ఏపీతో క‌లిసి ప‌ని చేయ‌డానికి సిద్ధం

-ప్ర‌భుత్వానికి కావాల్సిన సాంకేతిక స‌హ‌కారం అందిస్తాం -స్వ‌ర్ణాంధ్ర‌-2047 సాధ‌న‌కు తోడ్ప‌డ‌తాం. -మా సేవ‌లు వినియోగించుకోండి -ఏపీని కోరిన ఎన్ఐఎస్‌జీ -ఆర్టీజీఎస్‌లో ప్ర‌భుత్వాధికారుల‌తో స‌మావేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో క‌లిసి ప‌ని చేయ‌డానికి తాము ఎంతో ఆస‌క్తితో ఉన్నామ‌ని కేంద్ర ప్ర‌భుత్వ‌రంగ సంస్థ నేష‌న‌ల్ ఇన్సిటిట్యూట్ ఫ‌ర్‌ స్మార్ట్ గ‌వ‌ర్నెన్స్ (ఎన్ ఐ ఎస్ జీ) సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ రాజీవ్ బ‌న్స‌ల్ అన్నారు. ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు కావాల్సిన సాంకేతిక స‌హ‌కారం అందివ‌చ‌డానికి తాము సుముఖంగా ఉన్నామ‌న్నారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలోని …

Read More »