-ప్రభుత్వ ఆసుపత్రులు అంగన్‌వాడీ కేంద్రాలలో పచ్ఛదనం పరిశుభ్రతను పాటించాలి.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ఆరోగ్య శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంలో మహిళలు బాలికలలో రక్తహీనత నివారణ, మతాశిశు మరణాల కట్టడికి కృషి చేయడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం పచ్చదనం పరిశుభ్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై శుక్రవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్‌లోని సమావేశ …
Read More »Daily Archives: January 17, 2025
స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి…
-స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ ద్వారా పరిసరాల పరిశుభ్రత.. -పచ్చదనం` పరిశుభ్రత జిల్లాగా తీర్చిదిద్దుదాం. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా జిల్లాను పచ్చదనం` పరిశుభ్రతలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కోరారు. జిల్లాలో స్వచ్చఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమం అమలు పై జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం సంబంధిత …
Read More »సుస్థిరాభివృద్ధికి నిర్థేశించిన లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టండి…
-అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయండి.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంద్ర 2047 లక్ష్యంగా సుస్థిరాభివృద్ధికి నిర్థేశించిన లక్ష్యాలను సాధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృష్టి చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సుస్థిరాభివృద్ధికి నిర్థేశించిన లక్ష్యాల సాధనకు చేపట్టిన చర్యలపై శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, డ్వామా, కో`ఆపరేటివ్ …
Read More »సూర్యఘర్ కనెక్షన్ల మంజూరులో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం…
-జిల్లాలో రెండు లక్షల గృహాలకు సూర్యఘర్ వెలుగుల లక్ష్యం…. -సూర్య ఘర్ రిజిస్ట్రేషన్ లక్ష్యాలను వారంలోపు పూర్తి చేయండి…. -లక్ష్య సాధనలో పొదుపు సంఘాల మహిళల భాగస్వామ్యం కీలకం…. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతి ఇంటా సూర్యఘర్ వెలుగులను నింపాలని ఉద్దేశంతో రెండు లక్షలా సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వారంరోజులలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పధకం …
Read More »రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ.ఏ.ఎస్., (రిటైర్డ్) నేతృత్వంలో ఏకసభ్య కమిషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (పంజాబ్ రాష్ట్రం & ఇతరులు Vs దేవిందర్ సింగ్ & ఇతరులు (సివిల్ అప్పీల్ నం. 2317 ఆఫ్ 2011 మరియు డబ్ల్యు.పి.సి. నం. 562 ఆఫ్ 2022) తేదీ: 01.08.2024 న వెలువరించిన తీర్పు ననుసరించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప- వర్గీకరణపై విచారణ చేయడానికి, రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ.ఏ.ఎస్., (రిటైర్డ్) నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించబడినది. సదరు ,ఏకసభ్య కమిషన్ ది.20.01.2025 వ తేదీన అనంతపురము …
Read More »రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్
-ముగ్గురు లబ్ధిదారులకు ఎల్.వో.సి పత్రాలు అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పేద ప్రజలు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా వారిని ఆదుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఎపిని అభివృద్ది పథం వైపు నడిపించటంతోపాటు, రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం సీఎంఆర్ ఎఫ్ కింద మంజూరైన ఎల్.వో.సి పత్రాలను ఎంపి కేశినేని …
Read More »స్వయం ఉపాధి రంగంలో మహిళలు,నిరుద్యోగులను అన్ని విధాలుగా ప్రోత్సాహిస్తాము : ఎంపి కేశినేని శివనాథ్
-స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని రూరల్, అర్బన్ స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి రంగం లోని అవకాశాలపై అవగాహన కల్పించటంతో పాటు శిక్షణ అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జిల్లా మండల డ్వాక్రా సంఘాల సమైక్యల అధ్యక్షులతో ఎంపి కేశినేని శివనాథ్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. …
Read More »పర్వతాహరోహకుడు రామావత్ చిన్నికృష్ణకు ఎంపి కేశినేని శివనాథ్ అండ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం తనకి ప్రకటించిన ఆర్థిక సాయం అందించకుండా నిర్లక్ష్యం వహించిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ఆర్థిక సాయం ఇప్పించి ప్రోత్సహించాలని పర్వతాహరోహకుడు రామావత్ చిన్నికృష్ణ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను కోరారు. గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం రామావత్ చిన్నికృష్ణ ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి గత ప్రభుత్వంలో తనకి జరిగిన అన్యాయం వివరించారు. అనంతపురం జిల్లా పామిడి మండలం పాళ్యం తండాకు చెందిన …
Read More »ఎపి గవర్నమెంట్ ఐ.టి.ఐ.ఎస్ అండ్ డి.ఎల్.టి.సి.ఎస్ స్టాఫ్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి గవర్నమెంట్ ఐ.టి.ఐ.ఎస్ అండ్ డి.ఎల్.టి.సి.ఎస్ స్టాఫ్ అసోసియేషన్ క్యాలెండర్ ను శుక్రవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఐ.టి.ఐ కాలేజీలు మరిన్ని ఏర్పాటు చేయాలని స్టేట్ ప్రెసిడెంట్ పుట్టుగుంట రమేష్ బాబు ఆధ్వర్యంంలో అసోసియేషన్ నాయకులు ఎంపి కేశినేని శివనాథ్ ను కోరారు. ఎంపి కేశినేని శివనాథ్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎమ్.రామారావు, జాయింట్ …
Read More »చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
-ఘనంగా అన్నపూర్ణ నూతన పట్టు వస్త్రాలంకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చందన దంపతుల కుమార్తె అన్నపూర్ణ నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం లబ్బీపేట లోని ఎ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి ) ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తో కలిసి చిన్నారి అన్నపూర్ణ ను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ …
Read More »