Breaking News

Daily Archives: January 17, 2025

అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ మీటింగ్…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం తూర్పు గోదావరి 1 వ అధనపు జిల్లా న్యాయమూర్తి ఆర్.శివ కుమార్ జిల్లా కోర్టు ఆవరణలో అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ మీటింగ్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో విచారణలో ఉన్న ఖైదీల కేసుల దర్యాప్తు, చార్జ్ షీట్ ఫైల్ చేసే విషయంలో పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. బెయిలు/జామీనుల విషయంలో ఖైదీలు ఎదుర్కుంటున్న సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించి, సంబంధిత అదికారులకు తగిన సిఫార్సులు చేశారు. ఈ …

Read More »

స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

-ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపొందించాలి -స్థానిక ప్రజా ప్రతినిధులు సమక్షంలో నిర్వహించాలి -జిల్లా కలెక్టర్‌ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 18 నుంచి చేపట్టనున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కార్యాచరణ ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లాలో స్వచ్చఆంధ్ర స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమం అమలు పై మునిసిపల్ పంచాయతి అధికారులకి కలెక్టరు సూచనలను చెయ్యడం జరిగింది. జిల్లా కలెక్టర్‌ పి …

Read More »

రెవిన్యూ సేవలు అందించే క్రమంలో జవాబుదారీతనం కలిగి ఉండేలా చూసుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ సేవలు అందించే క్రమంలో జవాబుదారీతనం కలిగి ఉండేలా చూసుకోవాలనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం స్ధానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవిన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో టి సీతారామ మూర్తి, కలక్టరేట్ ఏ వో ఎమ్ డి. ఆలీ లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం …

Read More »

క్లస్టర్ స్కూలు కాంప్లెక్స్ సమావేశ ఏర్పాట్ల పై కలెక్టరు సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్‌ల పునర్ వ్యవస్థీకరణపై జనవరి 21న రాజమహేంద్రవరం లో ప్రాంతీయ కార్యశాల ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో క్లస్టర్ స్కూలు కాంప్లెక్స్ సమావేశ ఏర్పాట్ల పై కలెక్టరు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి సూచనలు జారీ చేస్తూ, ప్రాంతీయ సదస్సు ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో భాగంగా జనవరి 21 న కళాకేంద్రం లో …

Read More »

ప్రతి మూడవ శనివారం స్వచ్చాంధ్ర – స్వచ్చ దివస్ ను విజయవంతంగా నిర్వహించాలి

-నూతన సంవత్సరంలో క్లీన్ స్టార్ట్ అనే థీమ్ మన ఇల్లు, మన ఆఫీసు, సచివాలయాలు, బస్టాండ్లు, పరిసరాల పరిశుభ్రత పాటించాలి -స్వచ్చాంధ్ర – స్వచ్చ దివస్ పై మున్సిపల్ కమీషనర్ లు, జిల్లా, మండల స్థాయి అధికారులతో టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన తిరుపతి జిల్లాలో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ ను నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా …

Read More »

రాష్ట్ర పండుగలాగా ఘనంగా నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025

-చెంగాలమ్మ దేవస్థానం నుండి ప్రారంభం కానున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ర్యాలీ -ఫ్లెమింగో ఫెస్టివల్ -2025 ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. పండగ వాతావరణం లో 18-01-2025 నుండి 20-01-2025 వరకు …

Read More »

ఫ్లెమింగో ఫెస్టివల్ 2025- ప్రకృతి, సంస్కృతి, జీవవైవిద్యాల మహోత్సవాన్ని ఈనెల 18,19 మరియు 20 తేదీలలో ఘనంగా జరుపుకుందాం.

-రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం, ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులు, బందు మిత్రులతో తప్పకుండా రావాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ -ఫ్లెమింగో ఫెస్టివల్ ని జనవరి 18, 19 మరియు 20 తేదీలలో మూడు రోజులు ఘనంగా పండగ వాతావరణంలో విజయవంతం చేద్దాం : ఎంఎల్ఏ నెలవల విజయశ్రీ సూళ్ళూరుపేట,  నేటి పత్రిక ప్రజావార్త : ఫ్లెమింగో ఫెస్టివల్ 2025- ప్రకృతి, సంస్కృతి, జీవవైవిద్యాల మహోత్సవాన్ని ఈనెల 18,19 మరియు 20 తేదీలలో ఘనంగా నిర్వహించడం జరుగుతందని జిల్లా కలెక్టర్ డాక్టర్ …

Read More »

76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టండి : డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 76 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించుటకు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ మణికంఠ చందోలు, జెసి శుభం బన్సల్, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి మౌర్య తదితర సంబంధిత అధికారులతో కలిసి ఈ నెల 26 న నిర్వహించనున్న 76 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి అధికారులతో జూమ్ సమావేశము నిర్వహించి …

Read More »

లైసెన్స్ దరఖాస్తు దారులందరికీ హెల్మెట్ దారుణపై అవగాహన…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక జిల్లా రవాణా శాఖాధికారి తిరుపతి కార్యాలయంలో శుక్రవారం హాజరైన లైసెన్స్ దరఖాస్తు దారులందరికీ హెల్మెట్ దారుణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక మోటర్ వాహనాలు తనిఖీ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వాడే హెల్మెట్ తప్పనిసరిగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల్ని పాటించేలా ఉండాలని మరియు హెల్మెట్ ధారణ విధివిధానాలని ప్రదర్శించారు. మోటో వాహనాల తనిఖీ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారులు నిర్దేశించారని హెల్మెట్ ధరించేలా కాకుండా హెల్మెట్ మీ సంక్షేమం అనే విషయాన్ని …

Read More »

నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సందర్శించి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

నేలపట్టు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 18, 19, 20 తేదీలలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నేపథ్యంలో దొరవారి సత్రం మండలం, నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సందర్శించి, సందర్శకుల కొరకు ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, సూళ్లూరుపేట ఆర్ డి ఓ కిరణ్మయి కలిసి స్వయంగా పర్యాటక ప్రదేశాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నేలపట్టు పక్షుల కేంద్రంను సందర్శించు పర్యాటకులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా భద్రత …

Read More »