-క్యాపిటల్ సినిమాస్‌లో ప్రత్యేక వీక్షణ! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘మా రాముడు అందరివాడు’ చిత్రం శుక్రవారం విజయవాడ నగరంలో ఘనంగా విడుదలైంది. ఈ సందర్భంగా క్యాపిటల్ సినిమాస్ (ట్రెండ్ సెట్) థియేటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనకు చిత్ర బృందం హాజరై సందడి చేసింది. నటుడు సుమన్, ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూనే ప్రతినాయకుడి (విలన్) పాత్ర పోషించిన అనుముల లక్ష్మణరావు తదితరులు కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం చిత్రం విజయం సాధించిన సందర్భంగా కేక్ కట్ చేసి సంతోషం …
Read More »
Prajavartha Online Telugu News