Breaking News

Daily Archives: September 4, 2026

విజయవాడ లో ఎంపీ చిన్ని సుడిగాలి పర్యటన

-ఒకే రోజు 10 కృష్ణాలయాలను సందర్శించిన ఎంపీ కేశినేని చిన్ని -కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది -ఎంపీ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఒకే రోజు 10 కృష్ణాలయాలను సందర్శించి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని, ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారని అన్నారు. …

Read More »

రామలింగేశ్వర నగర్ ఇస్కాన్ ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

-పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, టిడిపి సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ విజయవాడ( రామలింగేశ్వర నగర్ ఇస్కాన్ టెంపుల్) రామలింగేశ్వర నగర్‌లోని ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, టిడిపి సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజలు …

Read More »

పరిశుభ్రత ప్రమాణాలు పాటించని హోటళ్లకు జరిమానాలు

-లోపాలను సరిదిద్దకుంటే తదుపరి చర్యలు తప్పవు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, శుక్రవారం ఉదయం ప్రజారోగ్య విభాగం అధికారులు 37వ డివిజన్ పరిధిలోని కెనాల్ రోడ్ ప్రాంతంలో పలు హోటళ్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా కెనాల్ రోడ్ ప్రాంతంలోని స్వీట్ మ్యాజిక్, తాజ్ హోటల్, హోటల్ సాయి సరోవర్, మంగమ్మ కిచిడీ సెంటర్‌లను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా హోటళ్లలోని వంటగదులను పరిశీలించగా, కిచెన్ గదులకు …

Read More »

రానున్న మున్సిపల్ ఎన్నికలపై శాఖాధిపతులతో టెలికాన్ఫెరెన్స్

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ శాఖాధిపతులతో రానున్న మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అదనపు కమిషనర్ జనరల్‌ను నోడల్ అధికారిగా నియమించగా, అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించిన విధానాలను పరిశీలించి, అవసరమైన మేరకు ఈ ఎన్నికల్లో కూడా …

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘

Read More »

బాధిత కుటుంబానికి ఎల్ ఓ సీ అందజేత..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను బాధిత కుటుంబానికి మాజీ కార్పొరేటర్లు ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) , మహాదేవు అప్పాజీ రావు, మహ్మద్ అబ్దుల్ ఖాదర్, జనసేన నాయకులు తమ్మిన లీల కరుణాకర్ భవాని పురం ,ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. 38 వ డివిజన్, రావి చెట్టు సెంటర్ కు చెందిన సల్లంగి …

Read More »

శ్రీ వేణు గోపాలస్వామి ఆలయంలో ఘనంగా శ్రీ కృష్ణ జయంతి మహోత్సవములు

-కొత్తపేట , శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ కృష్ణ జయంతి మహోత్సవములు ఘనంగా నిర్వహించారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవములలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని శ్రీ వేణుగోపాల స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లాయి. ఆలయ కమిటి అధ్యక్షులు బురా కనకారావు, …

Read More »

సరికొత్తగా హస్త కళలు

-ఆధునిక డిజైన్లతో సంస్కృతీ సంప్రదాయల కళారూపాలు -కళారూపాల తయారీలో 770 మంది కళారులకు శిక్షణ -కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహణ -రూ.1.35 కోట్లు విడుదల చేసిన కేంద్రం -క్లస్టర్ల వారీగా శిక్షణ కార్యక్రమాలు -200 మందికి శిక్షణతో పాటు టూల్ కిట్ల అందజేస్తాం -ఆదాయం, ఉపాధే లక్ష్యంగా హస్త కళాకారులకు శిక్షణ -రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మారుతున్న అభిరుచులు, హస్త కళలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు …

Read More »