Breaking News

టాటా కమర్షియల్ వాహనాల డీలర్స్ కావడం ఆనందదాయకం : సాహ్నీ గ్రూప్ అధినేత గుర్జిత్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఆటోమొబైల్ రంగంలో గత 17 సంవత్సరాలుగా వివిధ వ్యాపారాలు నడుపుతున్న సాహ్ని గ్రూప్ నేడు టాటా వారి చిన్న వాణిజ్య వాహనాల డీలర్ గా ఎంపికై నేడు మహానాడు లో సేల్స్, సర్వీసెస్, స్పేర్ పార్ట్స్ కలిగిన షో రూం ను ప్రారంభిస్తున్నట్లు తెలయజేయుటకు సంతోషిస్తున్నాము అని సాహ్ని గ్రూప్ అధిపతి గుర్జీత్ సింఘ్ సాహ్నీ తెలిపారు. సోమవారం ఆటోనగర్ మహనాడు రోడ్ లో సాహ్నీ గ్రూప్ ఆధ్వర్యంలో సాహ్నీ ఆటో ప్రవేట్ లిమిటెడ్ ను టాటా మెటార్స్ కమర్షియల్ వైహికిల్స్ సౌత్ రిజనల్ మేనేజర్ కె.జి.ప్రసాద్ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా టాటా మెటర్స్ వైహిల్ అమ్మకాలలో ప్రధమ స్థానంలో ఉందన్నారు. కృష్ణా జిల్లాలో మెరుగైసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ డీలర్ షిప్ కు టాటా మెటర్స్ తరుపున పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.వినియోగదారుల దగ్గరకు వచ్చి సేవలు అందచేస్తామని తెలిపారు. వక్తలు వ్యాపారాభివృద్ది పలు సూచనలు చేశారు. సాహ్ని గ్రూప్ వారు బీ.పి.సి. ఎల్ పెట్రోల్ బంక్, ఎచ్.పి.సి.ఎల్ లుబ్రికెంట్స్, టాటా అస్. టీ. యూ, ప్రముఖ ఆటోమొబైల్ పరికరాల డిస్ట్రిబ్యూటర్స్ కస్టమర్స్ కి సేవలు అందిస్తామని తెలిపారు. అదే తరహాలో నేడు టాటా చిన్న వాణిజ్య సర్వీసెస్ గా కూడా కస్టమర్స్ కి అత్యంత విలువైన సర్వీసులు అందించటానికి 24/7 అత్యంత ఆధునిక పరికరాలతో సర్వీసింగ్ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. నూతనంగా షోరూం ప్రారంభిస్తున్న సందర్భంగా ఆకర్షణీయమైన డిస్కౌంట్ లు లాభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి టాటా మోటార్స్ అర్.ఎం సి.సి – వెంకటేష్ తిరుమళ్ళ, కమర్షియల్ వెహికల్ స్టేట్ హెడ్ పి.రాఘవ రావు, ఎస్. ఎస్. ఎం. లావు రాజేందర్ ప్రసాద్ , ఎస్.పి. ఎం జే.నాగన్న గౌడా, ముఖ్య అతిధులుగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్, విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక కార్పోరేటర్ ప్రవల్లిక తదితరులు హజరు అయ్యారు.వివరాలకు (సేల్స్) 9390337788 (సర్వీసెస్ ): 9347337788 నంబర్లలలో సంప్రదించాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *