గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థకు నూతన అదనపు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఐ. కిషోర్ నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ను ఆయన ఛాంబర్ నందు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం రాష్ట్ర పురపాలక శాఖ జారీ చేసిన జి.ఓ ఆర్.టి నెంబర్ 888 ప్రకారం బదిలీ చేయగా నేడు నగర పాలక సంస్థలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
Prajavartha Online Telugu News