విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా గాంధీనగర్ నందలి జింఖానా గ్రౌండ్స్ నందు తలపెట్టిన ఏవిధమైన సభలు లేదా సమావేశాలకు అనుమతులు నిరాకరిస్తున్నట్లు ఎస్టేట్ అధికారి టి. శ్రీనివాస్ ఒక ప్రకటన లో తెలియజేశారు.
Tags vijayawada
Check Also
గుంటూరు జిల్లాలో ఉన్న యువతి యువకులకు గొప్ప సువర్ణ అవకాశం – పీఎం ఇంటర్న్‌షిప్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు …