ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
45 సంవత్సరాల క్రితం అదే స్కూల్లో చదువుకున్న ఆర్ ఎం పి వైద్యునిగా ఉయ్యూరులో స్థిరపడిన నాగిపోగు కోటేశ్వరరావు వారి తండ్రి అయినా నాగిపోగు బోడి స్వామి జ్ఞాపకార్థం బుధవారం రూ. 50,000లు ఉంగుటూరు మండలం వేమండ గ్రామం లో మండల పరిషత్ పాఠశాలకి గ్రిల్స్ కొరకు ఇచ్చారు. ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని వెంకటేశ్వరరావు (నాని) చేతుల మీదుగా స్కూల్ విధ్య కమిటీ చ్తేర్మన్ సునీల్, గ్రామ పెద్దలు యాజమాన్యానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వల్లభనేని వెంకటేశ్వరరావు (నాని) నాగిపోగు కోటేశ్వరరావు ని పూలమాల తొ ఘనంగా సత్కరించారు.
Tags vungutur
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …