Breaking News

జవహర్ నవోదయ విద్యాలయాన్ని సందర్శన…

పెద్దాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం పెద్దాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయాన్ని శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలు, శిక్షణా ప్రణాళిక తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సందర్శన సమయంలో పాఠశాల ఆవరణ, ఆట స్థలం, టాయ్ లెట్స్, డార్మిటరీలు, భోజనశాల, వంటశాలను పరిశీలించారు. విద్యార్ధులకు అందిస్తున్న ఆహారం యొక్క రుచిని ప్రత్యూష కుమారి పరిశీలించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *