విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మ విభూషణ్ గ్రహీత చెరుకూరి రామోజీరావు అకాల మరణం పత్రికా రంగానికి తీరని లోటు అని రాష్ట్ర మాజీ సైనిక సంఘం, వ్యవస్థాపక అధ్యక్షులు మోటూరి శంకరరావు అన్నారు. ఎడిటర్ వృత్తికి వన్నెతెచ్చిన మహనీయుడు, పత్రికల విలువలు పెంచిన గొప్ప కలం యోధుడు రామోజీరావు అని అన్నారు. ఆయన లేని లోటు యావత్ ప్రపంచానికి తీరని లోటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఘన నివాళులర్పించారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …