-దాతలను అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వరద బాధితులకు ఆపన్న హస్తం అందించడానికి పలువురు దాతులు ముందుకొస్తున్నారు. శుక్రవారం సచివాలయంలో పలువురు దాతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి తమ విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. విరాళాలు ఇచ్చిన వారిలో..
1. నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషనన్ తరఫున రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు మెంబర్ ఎంపీఎస్ ప్రసాద్, ఆ సంస్థ ఏపీ తెలంగాణాల మెంటార్ పీవీఎల్ మాధవరావ్‌లు రూ.20 కోట్లు
2. ఐటీసీ గ్రూపు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రూ.2 కోట్లు
3. ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్రతినిధి కె.రాణా రూ.2 కోట్లు
4. సాగర్ గ్రంథి ఎక్స్‌పోర్ట్సు ప్రైవేటు లిమిటెడ్, చెన్నై ఎండీ జీ.గ్రంథి చెల్లారావ్ రూ.1 కోటి5. ఆర్కియన్ ఫౌండేషన్ (ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్) నిర్వాహకులు పెందుర్తి ప్రమీల, ఆమె తనయుడు పెందుర్తి రంజిత్‌లు రూ.1 కోటి
6. ఉంగటూరు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల తరఫున ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు రూ.84.83 లక్షలు
7. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన, మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావులు రూ.71.50 లక్షలు
8. శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు తరఫున సినీ నటుడు మంచు మోహన్ బాబు, మంచు విష్ణులు రూ.25 లక్షలు
9. ఎం. రాంప్రసాద్ రూ.8 లక్షలు
10. వి. వెంకటేశ్వరరావు రూ.8 లక్షలు
11. మండల సమాఖ్య, బాపట్ల రూ.6.20 లక్షలు
12. మహాప్రస్తాన్ సేవా సమితి రూ.6.10 లక్షలు
13. ఎన్.శ్రీనివాసరావు, డీసీసీబీ, శ్రీకాకుళం రూ.5 లక్షలు
14. శ్రీ ఇందూ కన్‌స్ట్రక్షన్స్ రూ.5 లక్షలు
15. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రూ.4 లక్షలు
16. మండల సమాఖ్య, పిట్లవానిపాలెం, బాపట్ల రూ.2.92 లక్షలు
17. జి. ప్రవీణ్ కుమార్ రెడ్డి రూ.2.50 లక్షలు
18. రవి గోపాలకృష్ణ రూ.2.30 లక్షలు
19. మైనేని మాధవి చౌదరి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ రూ. 2 లక్షలు
20. పి. అరుణ్ కుమార్ రూ.2 లక్షలు
21. క్రిష్ణారావు మైనేని రూ.2 లక్షలు
22. జీ బసంత్ రూ.2 లక్షలు23. టీ. నవీన్ రూ.2 లక్షలు
24. జి. రామతీర్థ రూ.1.55 లక్షలు
25. సీతారం చౌదరీ దేవి 1.50 లక్షలు
26. ఎం.శారద రూ.1.11లక్షలు
27. కొప్పుల వెలమ సేవా సంఘం రూ.1 లక్ష
28. ఎం. క్రిష్ణ కిశోర్ రూ.1 లక్ష
29. ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రూ. 1 లక్ష
31. పి. కృష్ణ సూర్య కుమార్ రూ.1 లక్ష
32. ఎం.కె.కిశోర్, ఎస్ ఎల్ వీ అసోసియేట్స్ రూ.1 లక్ష
33. మునిశేఖర్ రెడ్డి రూ.1లక్ష
34. పి. శివమ్మ రూ.1లక్ష
35. బి. నరసింహమూర్తి రూ.1 లక్ష
36. సి. రామకృష్ణ రూ. 1 లక్ష
37. డాక్టర్ థామస్ రూ.1 లక్ష
38. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ రూ.1 లక్ష
39. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ రూ.1లక్ష
Prajavartha Online Telugu News