అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆదివారం ఎంతో వైభవంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు ఆవిష్కరించి జెండా వందనం గావించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read More »Tag Archives: AMARAVARTHI
ఏపీలో ఈనెల 21వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను పొడిగించారు. ఈనెల 21వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంటుంది. ఏపీలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు స్థిరంగా ఉంటున్నాయి. దీనిపై నిన్న ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. అనంతరం రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించాలని ఈ …
Read More »వక్ఫ్ఆస్తులపై రెండున్నర నెలల్లో సర్వేచేసి నివేదిక సమర్పించాలి : మైనార్టీశాఖ ప్రత్యేక కార్యదర్శి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులపై సర్వే నిర్వహించి రెండున్ ర నెలల్లో సమగ్ర నివేదికను సమర్పించాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు అన్ని జిల్లాల రెవెన్యూ అధికారులు,మైనారిటీ సంక్షేమ అధికారులను ఆదేశించారు.శుక్రవారం అమరావతి సచివాలయంలో 13 జిల్లాల రెవెన్యూ అధికారులు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారులు తదితరులతో మైనారిటీ సంక్షేమ శాఖపై ఆయన సమీక్షిచారు.ఈ సందర్భంగా ప్రత్యేక కార్యదర్శి చంద్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో 10వేల 600 వక్ఫ్ ఆస్తులుండగా ఇప్పటికే సుమారు 3500 …
Read More »మల్టీ డైమెన్సనల్ పోవర్టీ ఇండెక్సు(MPI)పై రాష్ట్రాలు రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రాష్ట్రం మల్టీ డైమెన్సనల్ పోవర్టీ ఇండెక్సుకు సంబంధించి రిఫార్మ్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నీతి ఆయోగ్ సలహాదారు(సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-SDGs)సాన్యుక్తా సమాదార్(Sanyukta Samaddar)చెప్పారు.అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2020-21మరియు మల్టీ డైమెన్సనల్ పోవర్టీ ఇండెక్స్(MPI)పై శుక్రవారం రెండవ రోజు రాష్ట్ర స్థాయి వర్కుషాపు జరిగింది.ఈసదస్సులో నీతి ఆయోగ్ సలహాదారు సమాదార్ మాట్లాడుతూ మల్టీ డైమెన్సనల్ పోవర్టీ ఇండెక్సుకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను …
Read More »ఆప్కో బలోపేతానికి ఏపీఐఐసీ సహకారం…
-సంస్థ చైర్మన్ మెట్టు గోవర్ధనరెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత సహకార సంఘాలకు మాతృ సంస్థ అయిన ఆప్కోను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవర్ధనరెడ్డి తెలిపారు. విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావును మెట్టు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చేనేతల అభ్యున్నతి, ఆప్కో తరపున చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఆప్కో చైర్మన్ మోహనరావు మాట్లాడుతూ …
Read More »వైయస్సార్ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా…
-అక్టోబరు లేదా నవంబరు నెలల్లో కార్యక్రమం నిర్వహణ… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం వాయిదా పడింది. ఈనెల 13న నిర్వహించాల్సిన ఈకార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతోపాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా ప్రజలు గుమికూడదన్న వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు నేపథ్యంలో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదావేస్తున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. అవార్డు గ్రహీతల వయస్సు, వారి ఆరోగ్యాన్ని …
Read More »హాకీ ప్లేయర్ రజినీకి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం : మంత్రి అవంతి శ్రీనివాసరావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటివల జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో హాకీ క్రీడలో విశేష ప్రతిభ చూపిన ఇ.రజినీ కి రాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలోని మంత్రి చాంబర్ లో హాకీ ప్లేయర్ రజినీని మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఇటివల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ మహిళల హకీలో దక్షిణ భారతదేశం నుంచి పాల్గొని ఆడిన ఏకైక …
Read More »నిర్దేశించిన లక్ష్యం మేరకు వంద శాతం వాణిజ్య పన్నుల వసూళ్లపై శ్రద్ధ పెట్టండి…
-వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల జాయింట్ కమీషనర్ల సమీక్ష లో స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఆదేశం -ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ఎస్టిమేట్స్ లో జిఎస్టీ, వ్యాట్ లాంటి వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.55,535 కోట్లు కాగా ఈ జూలై మాసాంతానికి 79.77 శాతం టాక్స్ వసూళ్లను సాధించిన వాణిజ్య పన్నుల శాఖ -రూ.400 ల కోట్ల ప్రొఫెషనల్ టాక్స్ వసూళ్ల లక్ష్యంలో ఇప్పటి వరకు 63.23 శాతం వసూళ్లను అధికమించిన వాణిజ్య పన్నుల శాఖ అమరావతి, …
Read More »హాకీ ప్లేయర్ రజనీకి రూ. 25లక్షల నగదు ప్రోత్సాహకం…
-కుటుంబంలో ఒకరికి ఉద్యోగం -ముఖ్యమంత్రి వైయస్.జగన్ ప్రకటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒలింపిక్స్‌లో విశేష ప్రతిభ చూపిన ఏపీకి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ. రజనీకి ముఖ్యమంత్రి వైయస్.జగన్ పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25లక్షల నగదు ఇవ్వడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎంను తన తల్లిదండ్రులతో కలిసి రజనీ కలుసుకున్నారు. టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్యపతక పోరువరకూ కూడా భారత మహిళల జట్టు దూసుకెళ్లింది. జట్టు విజయాల్లో రజనీ కీలక …
Read More »కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖలో నాడు–నేడుపై సీఎం వైయస్ జగన్ సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో నాడు–నేడుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ… గ్రామం యూనిట్‌గా వ్యాక్సినేషన్ ఉపాధ్యాయులు సహా, స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలి: అధికారులకు సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశం గ్రామాల యూనిట్‌గా వ్యాక్సినేషన్ ఇవ్వాలి: సీఎం దీనివల్ల క్రమబద్ధంగా, ప్రాధాన్యత పరంగా వ్యాక్సినేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది: వ్యాక్సిన్లు …
Read More »