Breaking News

Tag Archives: amaravathi

ఏపీఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా అడుగులు : హోం మంత్రి వంగలపూడి అనిత

-ఏపి విపత్తుల నిర్వహణ సంస్థను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం -ఉత్తరాంధ్రలో త్వరలో భారీ వర్షాల నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాం -ఏపి విపత్తునిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం మంత్రి సమీక్ష -మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరిగిన డ్రోన్ సమ్మిట్ దేశంలోనే తొలిసారి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టం …

Read More »

ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

-రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కడప జిల్లాలో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో బలైన ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి, కడప జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. తక్షణమే ఆర్థిక సాయం అందించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ ను ఆదేశించామని మంత్రి వెల్లడించారు. …

Read More »

జిల్లాలో ప‌ర్య‌టించిన‌ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్‌

-గుర్లలో డ‌యేరియా వ్యాప్తిపై స‌మ‌గ్రంగా విచార‌ణ -వైద్య‌, నీటిస‌ర‌ఫ‌రా, పంచాయ‌తీరాజ్ అధికారుల నుంచి వివ‌రాల సేక‌ర‌ణ‌ -గుర్ల‌లో క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నం విజ‌య‌న‌గ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : గుర్ల మండ‌ల కేంద్రంలో డ‌యేరియా ప్ర‌బ‌లి ప‌లువురి మృతికి దారితీసిన ఘ‌ట‌న‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన విచార‌ణ అధికారి ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్ మంగ‌ళ‌వారం జిల్లాలో ప‌ర్య‌టించారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్, ఇత‌ర జిల్లా అధికారుల‌తో మాట్లాడి తాగునీరు క‌లుషితం కావడానికి గ‌ల కార‌ణాలు, ఆ గ్రామంలో …

Read More »

అకాల వర్షాలపై స్పందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్

-పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ధర్మవరం చెరువు తోపాటు గోట్లూరు చెరువు, కనగని పల్లి చెరువులు ఏర్లు పొంగిపొర్లుతున్న చెరువుల్ని పర్యవేక్షించిన మంత్రి సత్య కుమార్ కార్యాలయ సిబ్బంది, అలాగే ధర్మవరం మండలం నడిమిగడ్డపల్లి తండాలో వి.అప్పనాయక్ అనే రైతు 5 ఎకరాలలో …

Read More »

భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకల కింద ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకల కింద ఉన్న లోతట్టు ప్రాంతాలలో నివాసముంటున్న ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తుండడంతో ఆ జిల్లా నుంచి జిల్లాకు వచ్చే వాగులు, వంకల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే సోమవారం రాత్రి భారీ వర్షం కురిసిందని, జిల్లాలో …

Read More »

జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… : ఇంచార్జి మంత్రి నాదెండ్ల మనోహర్

ఏలూరు,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ ఒక్కరూ గర్వపడేవిధంగా జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం జిల్లా ఇంచార్జి మంత్రిగా తొలిసారి కలెక్టరేట్ కి విచ్చేసిన సందర్భంగా జిల్లాకు చెందిన శాసనసభ్యులు, అధికారులు మంత్రికి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఒకే భావన, ఆలోచనలతో కలిసి సమిష్టిగా పనిచేసి, ప్రజలకు మరింత మెరుగైన సేవలందిద్దామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా దృష్టి …

Read More »

చేబ్రోలులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్

ఏలూరు/ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం రైతాంగానికి రూ. 1674 కోట్లు ధాన్యం బకాయిలు పెట్టడమే కాకుండా రాష్ట్రం మీద రూ. 11 లక్షల కోట్లు అప్పులు చేసిందని, జిల్లా ఇన్ చార్జి మంత్రి , రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైతు సేవాకేంద్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ , దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని …

Read More »

వన్యప్రాణులను వేటాడేవారిపై కఠినంగా వ్యవహరించాలి

-వన్యప్రాణుల వేట ఘటనలపై నివేదిక ఇవ్వాలి -చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో చిరుతల వేటపై సమగ్ర విచారణ చేపట్టాలి -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో చిరుత పులులను చంపుతున్న ఘటనలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. చిరుత పులిని దారుణంగా చంపిన ఘటనపై మంగళవారం సాయంత్రం అటవీ శాఖ ఉన్నతాధికారుల …

Read More »

తెనాలి ఎస్ హెచ్ జి  మహిళకు మిషన్ డైరెక్టర్ అభినందనలు

-సయ్యద్ నహరే నిగర్ సుల్తానా ను అభినందిస్తున్న మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఐఏఎస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల(అక్టోబర్ 10 వ తేది నుండి అక్టోబర్ 20 వ తేది వరకు) జరిగిన అఖిల భారత సరస్ ఎగ్జిబిషన్ విజయనగరంలో ఆంద్ర ప్రదేశ్ నుండి మెప్మా ద్వారా 28 స్టాల్ లలో 47 స్వయం సహాయక సంఘ సభ్యులు …

Read More »

ఓటరు చైతన్యంలో ఉత్తమ ప్రచారానికి మీడియా అవార్డు-2024కు ఎంట్రీలు ఆహ్వానం

-ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం మరియు అవగాహనపై అవార్డులు -ప్రతి కేటగిరీలో ఒకటి వంతున నాలుగు కేటగిరీల్లో అవార్డులు -ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియా(టెలివిజన్) -ఎలక్ట్రానిక్ మీడియా(రెడియో),ఆన్లైన్(ఇంటర్నెట్,సోషల్)మీడియా -ఎంట్రీలను వచ్చే డిశంబరు 10వతేదీ లోగా భారత ఎన్నికల సంఘానికి పంపాలి -2025 జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున అవార్డుల ప్రదానం -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు వినియోగ ఆవశ్యకతపై ఓటర్ల చైతన్యం మరియు అవగాహన ప్రచారంలో ఉత్తమంగా కృషి …

Read More »