అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మినుములూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన ప్రత్యేకంగా నిలిచింది. పాడేరు మండలంలోని ఈ గ్రామంలో స్థానిక సచివాలయాన్ని సందర్శించిన మంత్రి, గ్రామస్తుల సమస్యలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, సభ కోసం తగిన ఏర్పాట్లు లేకపోవడంతో చెట్టు నీడలో కుర్చీలు ఏర్పాటు చేసి గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంలో గిరిజనులు తమ సమస్యలను మంత్రికి వివరించారు. తాగునీరు అందించాలని, రహదారులు మెరుగుపరచాలని, కాఫీ తోటల్లో కూలి పనులు తప్ప మరో ఉపాధి మార్గాలు లేకపోవడం, ఉపాధి …
Read More »Tag Archives: amaravathi
ప్రతి ఇంటా దీపం పథకంతో కాంతుల పంట
-42 రోజుల్లోనే 80.37 లక్షల సిలెండర్లు బుకింగ్ -62.30 లక్షల గ్యాస్ సిలెండర్లు డెలివరీ -రూ. 463. 81 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ -రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 01న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా దీపం 2 పథకానికి శ్రీకారం చుట్టారు. కేవలం 42 …
Read More »45 రోజుల్లో భూ సమస్యల అర్జీలకు పరిష్కారం
-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత -దొరసానిపల్లిలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి -భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు -ప్రజా సమస్యల పరిష్కారం నిర్లక్ష్యం చూపొద్దు -అధికారులతో మంత్రి సవిత -రాయలసీమ ద్రోహి జగన్ : మంత్రి సవిత ఫైర్ కడప/ప్రొద్దుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, 45 రోజుల్లో వినతులకు పరివష్కారాలు చూపుతామని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి …
Read More »5 ఏళ్లలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు
-జగన్ పై మంత్రి సవిత ఫైర్ -5 నెలల్లో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నాం -చిన్న చెప్పల్లి గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి సవిత కడప/కమలాపురం, నేటి పత్రిక ప్రజావార్త : 33 మంది ఎంపీలతో 333 సార్లు ఢిల్లీ వెళ్లింది బాబాయ్ హత్య కేసు, ఇతర కేసుల నుంచి తప్పించుకోడానికేనని, గడిచిన 5 ఏళ్లలో కేంద్ర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని జగన్ పై జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ …
Read More »AIIMS, మంగళగిరితో మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 9 డిసెంబర్ 2024న, APSWREI సొసైటీ, తాడేపల్లి, పైలట్ ప్రాజెక్ట్‌గా మొదటి దశగా జోన్ కు పది పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 అంబేద్కర్ గురుకులాలలో అడోలసెంట్ హెల్త్ (ప్రాజెక్ట్ BHEEM-Building Healthy Environment and Empowering Adolescents) సాంకేతిక సహకారం కోసం AIIMS, మంగళగిరితో మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (MoA) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా, APSWREIS సెక్రటరీ, వి.ప్రసన్న వెంకటేష్, ఐఏఎస్, విద్యార్థుల శారీరక మరియు మానసిక శ్రేయస్సు పరంగా కౌమార ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత, కౌమారదశలో …
Read More »రేషన్ బియ్యం దోపిడీని నియంత్రించేందుకు ప్రత్యేక గుర్తింపు కార్డు
-20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్ పెర్సన్ లంకా దినకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రేషన్ కార్డు అనేది అన్ని సంక్షేమ పథకాలకు ఏకైక అర్హత / ఆధారం అనే విదానానికి స్వస్తి పల్కి ఏ పథకానికి సంబంధించిన గుర్తింపు కార్డును ఆ శాఖ ద్వారానే జారీ చేయడం ద్వారా రేషన్ బియ్యం దోపిడీని నియంత్రిచవచ్చని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్ పెర్సన్ లంకా దినకర్ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబరులో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ …
Read More »రెండేళ్లల్లో అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడమే ధ్యేయం
-పీహెచ్సీలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం -రానున్న ఐదేళ్ళల్లో ప్రతి ఇంటికి తాగునీరు -ఐటీడీఏలకు పూర్వ వైభవం తెస్తాం -ఉద్యానవన పంటలతో పరిశ్రమల స్థాపనకు కృషి -సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులు -ప్రజా ప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి -సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధి సాధ్యం -డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజాప్రతినిధులు, జిల్లాయంత్రాంగం, అధికారుల సమిష్టి కృషి, సహకారంతో జిల్లా అభివృద్ధి సాధ్యమౌతుందని …
Read More »యువతిపై కత్తిదాడి ఘటన…
-నిందితుడిని వెంటనే అరెస్టు చేయండి -ఇన్చార్జి ఎస్పీకి మంత్రి సవిత ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో యువతిని అతి కిరాతకంగా కత్తితో దాడి చేసిన ఉన్మాది కుళాయప్పను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఇన్చార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడును జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ప్రేమించాలంటూ యువతిపై ప్రేమోన్మాది దాడి చేసిన విషయం తెలిసిన వెంటనే ఇన్చార్జి ఎస్పీతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. పరారీలో ఉన్న నిందితుడిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని …
Read More »ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోండి కలెక్టర్లకు సియం ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆధాన్యం వర్షాలకు తడవకుండా కాపాడేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు,సంయుక్త కలెక్టర్లను ఆదేశించారు.ధాన్యపు రాశులను వర్షాలకు తడవకుండా సమీప రైసు మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా ఎక్కడైనా రైతులు కోతలు కోసి ధాన్యాన్ని రాసులుగా వేసి ఉంటే ఆధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అవసరమైన టార్ఫాలిన్లను రైతులకు సమకూర్చాలని సియం జిల్లా …
Read More »రాష్ట్రంలో మళ్లీ వర్షాలు
-కొనసాగుతున్న అల్పపీడనం, ఈ నెల 14 లేదా 15న మరో అల్పపీడనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆగ్నేయ బంగాళాఖాతం-హిందూ మహాసముద్రాన్ని ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు కోస్తాంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు తీర ప్రాంతాల్లో …
Read More »