-ఔత్సాహిక గ్రామీణ యువతకు అవగాహన కల్పించి అమలు -ప్రతి నియోజకవర్గంలో జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం -రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు యూనిట్లు -గరిష్టంగా రూ.50 లక్షల రాయితీ -ఎన్డీయే ప్రభుత్వంలో సమర్థవంతంగా వినియోగిస్తాం -రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గ్రామీణ ఔత్సాహిక యువతను, రైతులను వ్యాపారవేత్తులగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో పని చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మార్కెటింగ్, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు …
Read More »Tag Archives: amaravathi
న్యూయార్కులో వివిధ సంస్థల ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ
-రైతుల సంక్షేమం, వాతావరణ మార్పుల అంశాలపై విస్తృత చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికాలోని న్యూ యార్కులో పలుదేశాలకు చెందిన వాణిజ్య, ఎన్జీవో సంస్థలకు (యుకె, ఆస్ట్రేలియా, అమెజాన్ ఫారెస్ట్ మొదలైనవి) చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. జనరల్ అట్లాంటిక్ ఫౌండేషన్ ప్రతినిధి కారా బార్నెట్ , ములగో ఫౌండేషన్స్ సి.ఇ.ఓ. కెవిన్ స్టర్, మరియు బియాండ్ నెట్ జీరో …
Read More »వచ్చే నెల మొదటి వారంలో విజయవాడలో ఇన్సూరెన్సు లోక్ అదాలత్
-బుడమేరు వరదల్లో దెబ్బతిన్న మోటారు వాహనాల బీమా క్లైమ్ల పరిష్కారానికి చక్కని వేదిక -రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ ఎమ్.బబిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల మొదటి వారంలో సంభవించిన బుడమేరు వరదల వల్ల విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయము అయిన కారణంగా దెబ్బదితిన్న పలు మోటారు వాహనాల భీమా క్లైమ్ల సత్వర పరిష్కారానికై వచ్చే నెల 1 నుండి 7 వరకు విజయవాడలో ఇన్సూరెన్సు లోక్ అధాలత్ ను నిర్వహించనున్నామని, వరధ బాదితులు అందరూ …
Read More »ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతం..పోస్టుల భర్తీ, ప్రమాణాల పెంపు
-ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని విశ్వవిద్యాలయాలు -బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఛైర్ పర్సన్స్ గా ప్రముఖ పారిశ్రామికవేత్తలను నియమించేందుకు ప్రతిపాదనలు -పీపీపీ విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు -రాజధాని నవనగరాల్లో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ -వచ్చే ఏడాది నుంచి కరికులం మార్పునకు నిపుణులతో కమిటీ -రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో వీసీల ఎంపిక -విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ కు 5 ఏళ్ల యాక్షన్ ప్లాన్ -ఉన్నత విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »వరద బాధితులకు రేపు పరిహారం చెల్లింపు
-విజయవాడ కలెక్టరేట్ లో పరిహారం చెల్లింపును ప్రారంభించనున్న సిఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ నుంచి బాధితులకు ఈ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేయనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, బుడమేరు వరదలకు విజయవాలోని పలు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మొత్తం 16 జిల్లాల్లో ఆస్తులకు, పంటలకు …
Read More »ఎదురుమొండి – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు
-ఏ.ఐ.ఐ.బి. గ్రాంట్ ద్వారా నిర్మాణం -కృష్ణా తీరంలో కోత నిరోధానికి 700 మీటర్ల మేర ఆర్.సి.సి. పర్కుపైన్స్ వినియోగం -తక్షణమే పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి – గొల్లమంద రోడ్డు ఇటీవలి భారీ వరదలతో ఛిద్రమైంది. ఈ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.13.45 కోట్లు వ్యయంతో అంచనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ముందు ఉంచారు. ఈ రోడ్డు పరిస్థితిపై …
Read More »స్వచ్చాతా హీ సేవ లక్ష్య సాధనలో డ్రోన్ సేవల వినియోగం
-స్వచ్ఛంధ్రా కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు -రాష్ట్రంలోని నగర పాలక సంస్ధలలో పైలెట్ ప్రాజెక్టు -భిన్న కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రచారం కోసం డ్రోన్‌లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చాతా హీ సేవ లక్ష్య సాధనలో డ్రోన్ సేవలను వినియోగించుకోనున్నట్లు స్వచ్ఛంధ్రా కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు క్రింద రాష్ట్రంలోని వివిధ నగర పాలక సంస్ధలలో డ్రోన్ సేవలను ప్రతిపాదించామన్నారు. ఎపి డ్రోన్స్ కార్పొరేషన్‌తో మద్దతుతో పరిశుభ్రత లక్ష్య యూనిట్ల గుర్తింపు, ఇతర కార్యక్రమాల కోసం డ్రోన్ సేవలు …
Read More »లారీల యజమానులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం
-ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక రవాణాకు సంబంధించి లారీల యజమానులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయు. ప్రభుత్వం నిర్దేశించిన విధానంలోనే రవాణా కార్యకలాపాలు నిర్వహించేందుకు వారు అంగీకరించారు. మంగళవారం సచివాలయంలోని గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సమక్షంలో చర్చలు నిర్వహించారు. గనుల , భూగర్భ శాఖ సంచాలకులు ప్రవీణ్ కుమార్ లారీ యజమానుల సంఘాలతో ఉదయం నుండి పలు ధఫాలుగా …
Read More »వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు విజన్ 2047 దోహదం
-పార్లమెంట్ సదస్సులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన “విజన్ 2047” కార్యాచరణ ఎంతగానో తోడ్పడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం భారత పార్లమెంటులో బాధ్యతాయుతమైన శాసన వ్యవస్థ, శాసనసభ పాత్ర-నాయకుల దార్శనికత” అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ముందుచూపుతో, అభివృద్ధి …
Read More »హృదయ సంబంధిత వ్యాధుల గురించి అవగాహన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, మంగళగిరి కార్డియో థొరాసిక్ మరియు వాస్కులర్ సర్జరీ విభాగం (CTVS), హృదయ, సామాజిక మరియు కుటుంబ వైద్య విభాగం(CFM) సహకారంతో 25 సెప్టెంబర్, 2024న గ్రామీణ ఆరోగ్య కేంద్రం (CRHA) నూతక్కిలొ, 27 సెప్టెంబర్, 2024న అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ (UHTC), ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మంగళగిరిలొ స్క్రీనింగ్ మరియు అవగాహన శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఆ రోజున ఉదయం 9 గంటల …
Read More »