Breaking News

Tag Archives: amaravathi

జిల్లాలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తాం…

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖ మరియు జిల్లా ఇన్ చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం వేమూరు నియోజక వర్గoలోని జంపని గ్రామంలోని వరి కల్లాలను రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లా ఇన్ ఛార్జి మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 15 వేల ఎకరాలలో వరి పంటలు సాగు చేశారని ఇప్పటివరకు 9వేల ఎకరాల్లో …

Read More »

14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు

-రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వ్యవసాయం, రైతాంగమే రాష్ట్రానికి ప్రాణం అనే ఉద్దేశ్యంతో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి, చివరి ఎకరం వరకూ సాగు నీరు అందజేయాలనే లక్ష్యంతో సాగునీటి సంఘాలను పునరుద్దరించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగిందన్నారు. సాగునీటి సంఘాలకు …

Read More »

ధాన్యం కొనుగోలులో ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు

-నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు : సీఎం చంద్రబాబు -26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ -పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష -రాష్ట్రంలో ఇప్పటివరకు 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు -ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు -నేటికి 1.51 లక్షల మంది రైతులకు రూ.2,331 కోట్లు చెల్లింపులు -గతేడాది ఈ సమయానికి 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ -ఈ ఏడాది ఇప్పటికే 10.59 లక్షల …

Read More »

విద్యుత్ శాఖాధికారులతో మంత్రి గొట్టిపాటి పూర్తి స్థాయి స‌మీక్ష‌

-రానున్న 6 నెలలకు సంబంధించి శాఖ పరమైన చర్యలపై చర్చ -ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్ల పై చర్చించిన మంత్రి గొట్టిపాటి -రానున్న 6 నెలల్లో విద్యుత్ డిమాండ్, సరఫరాల అంచనాపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ పాలనలో నిర్వీర్యమైన విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్న‌ట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. స‌చివాల‌యంలో గురువారం విద్యుత్ రంగానికి సంబంధించి ట్రాన్స్ కో, జెన్ కో, డిస్క్ంల …

Read More »

‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ కార్యాచరణలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యం

-ఎంఎస్ఎంఈలుగా స్వయం సహాయక సంఘాలు:- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను ఆర్ధికంగా పురోగతి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెర్ప్, మెప్మా అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్ని ఎస్‌హెచ్‌జీలను వాటి ఆదాయ ఆర్జన బట్టి ఐదు కేటగిరీలుగా విభజించాలని సూచించారు. ఏడాదికి రూ. లక్ష కన్నా తక్కువ ఆదాయం వచ్చే గ్రూపును ‘నాన్ లాక్‌పతి’గా, రూ. లక్ష నుంచి రూ. 10 లక్షలు …

Read More »

భ‌ద్ర‌తా చ‌ర్య‌లు, నేర నియంత్ర‌ణ‌లో డ్రోన్ల వినియోగం పెంచాలి

-ప్ర‌భుత్వ విభాగాల్లో విస్తృతంగా వాడాలి -అధికారుల‌కు ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఆదేశం -స‌చివాల‌యంలో మ‌ల్టీప‌ర్ప‌స్ డ్రోన్ డెమోని ప‌రిశీలించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భ‌ద్ర‌తా చ‌ర్య‌లు, నేరాల నియంత్ర‌ణ‌కు డ్రోన్లను వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం సాయంత్రం స‌చివాల‌యంలో బెంగ‌ళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ తాము రూపొందించిన మ‌ల్టీ ప‌ర్ప‌స్ డ్రోన్ల డెమోని సీఎం ముందు ప్ర‌ద‌ర్శించింది. ట్రాఫిక్ ర‌ద్దీ ఉన్న ప్రాంతాల్లో ఎన్ని వాహ‌నాలున్నాయి, అక్క‌డ తీసుకోవాల‌న్సిన చ‌ర్య‌లు ఏంటీ, భ‌ద్ర‌త‌కు సంబంధించి …

Read More »

డిసెంబర్ రెండో వారంలో సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన..

-పోలవరం నిర్మాణంపై అదే రోజు షెడ్యూల్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.. -పోలవరం ఆర్ & ఆర్, భూసేకరణ బకాయిలు రూ.996 కోట్ల విడుదలకు ఆదేశాలు.. -ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా, ప్రతి గ్రామానికీ తాగునీరందించేలా నదుల అనుసంధానం, వాటర్ పాలసీ.. -డిసెంబర్-జనవరిలో హంద్రీ-నీవా, చింతలపూడి, వెలిగొండ ప్రాజెక్టుల పనులు ప్రారంభం.. -రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి.. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా, ప్రతి గ్రామానికీ …

Read More »

13 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన 13 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మరియు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖామాత్యులు పి.నారాయణ మీడియాకు వివరించారు. రాష్ట్ర సమాచార పౌర సంబధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత రాష్ట్ర …

Read More »

ఆర్టీసీ విలినంతరం సమస్యలు పరిష్కరానికి కార్యచరణ

-సిబ్బంది మరియు సంస్థ నిర్వహణలో ఉన్న విధివిధానాలపై రవాణా శాఖ మంత్రి సమీక్ష -ఏపీఎస్ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష -అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయాలని ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత నుండి అనేక సమస్యలు వెంటాడుతున్నాయని, విలినంతరం సమస్యలు పరిష్కరానికి కార్యచరణ చేయాలని, సిబ్బంది, సంస్థ నిర్వహణలో సరైన విధివిధానాలు అవలంబించాలని, అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయాలని, ఆర్టీసీపై రుణభారం …

Read More »

బీసీ కార్పొరేషన్లకు విధులతో పాటు నిధులు కేటాయింపు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ కార్పొరేషన్లకు విధులతో పాటు నిధులూ కేటాయించామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను ఎమ్మెల్యే అరవింద్ బాబు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వెంకట గురుమూర్తి సహా బీసీ సంఘాల నాయకులు మంగళవారం కలిశారు. ఈ నెల ఆరో …

Read More »