మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటికొకరు పారిశ్రామిక వేత్తలు గా ఎదగాలనే ప్రభుత్వ ఆశయం అనుసరించి ఈనెల 9వ తేదీన శనివారం ఉదయం10.00 గం.లకు మచిలీపట్నం లోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలు నందు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర సారథ్యం లో ఒక అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. 18 ఏళ్లు నిండి స్వంతంగా ఏదేని పరిశ్రమ స్థాపించాలి అనే వారికి పెట్టుబడులు ఎలా సమకూర్చుకోవాలి, పరిశ్రమ ఎలా స్థాపించాలి దానికి కావలసిన అర్హతలు …
Read More »Tag Archives: machilipatnam
స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతిభావంతులైన ఎస్.సి/ ఎస్.టి విద్యార్థులకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ శిక్షణ కొరకు ఈ నెల అనగా ది.10.11.2024 తేదిన జరుగు స్క్రీనింగ్ టెస్ట్ ను “MLC ఎలక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్” అమలులో ఉన్నందున ప్రస్తుతానికి వాయిదా వేయుట జరిగినది. తదుపరి జరుగు డీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షా తేదిని అభ్యర్థులకు తరువాత తెలియపరచుట జరుగును అని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి అయిన షాహిద్ బాబు షేక్ …
Read More »బాలల సంరక్షణ కేంద్రాలు తప్పని సరిగా రీజిస్ట్రేషన్ చేసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జువనైల్ జస్టీస్ చట్టం ప్రకారం బాలల సంరక్షణ కేంద్రాలు తప్పని సరిగా రీజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా పరివీక్షణా అధికారి శ్రీమతి సత్యవతి , మచిలీపట్నం వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బాలల సoస్కరణల సేవల శాఖ సంచాలకులు ప్రకటన విడుదల చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ లోగ నిర్దేశించిన ఫార్మాట్ లో దరఖాస్తు ఫారాన్ని విజయవాడ కార్యాలయానికి పంపాలన్నారు. ఇతర వివరాలకు http://wdcw. ap. gov. in సంప్రదించాలన్నారు. తదుపరి …
Read More »ఈ నెల 10న ఉచిత డీఎస్సీ శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్
-పరీక్ష నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి -జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత డీఎస్సీ శిక్షణ పొందుటకు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ ఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 10వ తేదీన జరిగే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ, రవాణ, విద్యుత్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో జిల్లాలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణపై సమీక్షించి …
Read More »నాణ్యమైన మంచినీటిని సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన మంచినీటిని సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని హెడ్ వాటర్ వర్క్స్ ను తనిఖీ చేసి అక్కడ ఫిల్టర్ బెడ్లు క్లారిఫైయర్లు శుభ్రం చేస్తున్న బురద నీటిని శుభ్రం చేస్తున్న క్లారిఫైయర్లను పరిశీలించారు. రెండు హై స్పీడ్ సబ్మెర్సిబుల్ శివేజ్ పంపు లను విజయవాడ నుండి కొనుగోలు చేసి తెప్పించామని వాటి ద్వారా బురదను తొలగించే ఏర్పాట్లు …
Read More »నాణ్యత ప్రమాణాలతో మంచి నాణ్యతతో పనులు చేపట్టాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారుల మరమ్మత్తు, అభివృద్ధి పనులకు సంబంధించి నాణ్యత ప్రమాణాలతో మంచి నాణ్యతతో పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పల్లె పండుగ- ఎంజీఎన్ఆర్ఈజీఎస్-2024-25- సిమెంట్ రోడ్లు- నాణ్యత ప్రమాణాలు అవగాహన సదస్సు బుధవారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »జిల్లాలో రహదారుల గుంతలు పూడ్చే పనులు వేగవంతం చేయాలి
-పనుల నాణ్యతలో రాజీ పడవద్దు-కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గుంతలు లేని రహదారుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లో ఆర్ అండ్ బి అధికారులు, గుత్తేదారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం వేగవంతం చేయాలని, పనులు సత్వరమే …
Read More »గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారుచేయుటపై జడ్పీ ఆధ్వర్యంలో టీ.ఓ.టి.లకు శిక్షణ కార్యక్రమం
మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం ఉదయం నగరంలోని జెడ్పీ మీటింగ్ హాలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారుచేయుటపై జడ్పీ ఆధ్వర్యంలో టీ.ఓ.టి.లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ తొలుత జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శిక్షణార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ్యము, వీధి దీపాలు, మంచినీటి సరఫరా, రహదారులు, కల్వర్టులు, వంతెనలు ఏర్పాట్లు, …
Read More »జిల్లా కలెక్టర్లతో అమరావతి సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కమిషనర్ భూ పరిపాలన(సీసీఎల్ఏ) జయలక్ష్మి మంగళవారం జిల్లా కలెక్టర్లతో అమరావతి సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారం, ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్, వాటర్ టాక్స్ అంశాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం లో వచ్చిన అర్జీలు వాటి పరిష్కారం గురించి కలెక్టర్ విసీ …
Read More »గుంతలు లేని రహదారులే లక్ష్యంగా ముందడుగు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా అతి త్వరలో రూపుదిద్దుకోనుందని, ఆ దిశగా గుంతలు లేని రహదారులే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నగరంలోని కాలేఖాన్ పేట శివగంగ గుడి వద్ద చిన్నాపురం మీదుగా కమ్మవారి చెరువుకు వెళ్లే రహదారి మార్గంలో 40 లక్షల రూపాయల వ్యయంతో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి, గనులు …
Read More »