Breaking News

Tag Archives: rajamandri

నేడు పిజిఆర్ఎస్ లో 120 అర్జీలు స్వీకరన

-డి ఆర్వో జి నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి 120 అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం టూరిజం రీజినల్ డైరెక్టర్ బి స్వామి నాయుడుతో కలిసి ఆర్జిలను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన సమస్యల పట్ల క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చి పరిష్కారం చేసే దిశగా జిల్లా …

Read More »

నూతన మద్యం పాలసీ 2024-2026 ప్రకారం లాటరీ పద్ధతిలో షాపు లకి దరఖాస్తు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నూతన మద్యం పాలసీ 2024-2026 ప్రకారం లాటరీ పద్ధతిలో షాపు లకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం ప్రాంగణంలో సోమవారం ఉదయం నుంచి nurcshydtuunn మద్యం దుకాణాల లాటరీ పద్ధతిని కలెక్టరు ప్రశాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మీడియాతో మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన …

Read More »

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు

-గాంధీజీ కన్న కలలు సాకారం గ్రామ స్వరాజ్య స్థాపన అభివృద్ది తో సాధ్యం -ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆలోచనలతో నేడూ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ -నేడు పల్లె పండుగ వారోత్సవాల్లో ప్రారంభం -జిల్లాలో వ్యాప్తంగా 938 పనులని రు. 83.15 కోట్లతో చేపట్టడం జరుగుతోంది -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి* -నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో “పల్లె పండుగ వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొని నేడు దాదాపు రూ.3 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన …

Read More »

డాక్టర్లు సేవాభావం కలిగి ఉండాలి

-పేదలకి సైతం ఆధునిక వైద్యసేవలు అందించాలి -చిరంజీవి హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖా మాత్యులు కందుల దుర్గేష్ వెల్లడి. -డాక్టర్లు ప్రాణదాతలతో సమానం… రోగిని అత్యంత ప్రేమతో ఆదరించాలి… రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : అందరికి ఆధునిక వైద్య సేవలు సామాన్యమైన ఫీజులతో అందించాలని చిరంజీవి హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖా మాత్యులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. కందుల దుర్గేష్ ఆదివారం నాడు దానవాయిపేట లోని, చిన్న ఆంజనేయ స్వామి గుడి ఎదురుగ ఏర్పాటు చేసిన చిరంజీవి …

Read More »

నూతన మద్యం పాలసీ 2024-2026 ప్రకారం లాటరీ పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో స్ధానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం లో అక్టోబరు 14 వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి చేపట్టనున్న నూతన మద్యం పాలసీ 2024-2026 ప్రకారం లాటరీ పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కార్యక్రమానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించి, ఎక్సైజు అధికారులకి, సిబ్బందికి ఆదివారం సాయంత్రం సూచనలు ఇస్తున్న జిల్లా మద్య నిషేధ అబ్కారీ అధికారి సిహెచ్ లావణ్య.

Read More »

అబ్కారీ శాఖలో 125 షాపులకు మొత్తం 4384 దరఖాస్తులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలోని మధ్య నిషేధ అబ్కారీ శాఖలో 125 షాపులకు మొత్తం 4384 దరఖాస్తులు రావడం అయినదని పేర్కొన్నారు. ( జత జాబిత) ఈ దరఖాస్తులును 14-10-2024 (సోమవారము) వ తేదీన ఉదయము ఎనిమిది గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం, రాజమహేంద్రవరం లో కలెక్టర్ గారి సమక్షంలో లాటరీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను జాయింట్ కలెక్టర్, ఎక్సైజ్ అధికారుల వ్యక్తిగత పర్యవేక్షణ లో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

జిల్లా వ్యాప్తంగా 253 గ్రామ పంచాయతీల పరిథిలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు

-అక్టోబర్ 14 నుంచి 20 వరకూ షెడ్యూలు ఖరారు -ప్రజా ప్రతినిధులు సమక్షంలో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకి శ్రీకారం -జిల్లా వ్యాప్తంగా 938 పనులు కోసం రూ.8315 లక్షలు -నిడదవోలు మండలం సింగవరం గ్రామంలో మంత్రి చేతుల మీదుగా సుమారు రూ.31 లక్షలతో ఆరు పనులకు శంఖుస్థాపన -కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ పంచాయతీల వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని 253 గ్రామ పంచాయతీ లలో 938 పనులను రూ.8315 …

Read More »

స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ (SNIC) – 2024 ముగింపు

-గైట్ కళాశాలలో అక్టోబరు 2 నుంచి 13 వరకూ ఎన్ సీ సీ శిక్షణా కార్యక్రమం -గ్రూప్ కమాండర్ పి ఎం అగర్వాల్ రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరంలో జరిగిన ప్రత్యేక జాతీయ సమైక్యతా శిబిరం ముగింపు వేడుకల ముగింపు సందర్భంగా పాన్ ఇండియా శిక్షణ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడినదని ఎన్ సీ సీ కాకినాడ గ్రూప్ కమాండర్ ఆర్ ఎం అగర్వాల్ తెలిపారు. NCC Dte (AP&T) ఆధ్వర్యంలో దక్షిణ ద్వీపకల్పం లో 02 అక్టోబర్ నుండి 13 …

Read More »

అక్టోబర్ 14 సోమవారం “పీజీఆర్ఎస్ ప్రజల అర్జీల పరిష్కార వేదిక ‘మీ కోసం”

-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ అక్టోబర్ 14వ తేదీన యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. అక్టోబర్ 14 సోమవారం “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” ద్వారా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటారని …

Read More »

జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి

రాజమహేంద్రవరం / గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 17 వ తేదీన ఉదయం 9 గంటలకు గోపాలపురం ఎంపీడీవో కార్యాలయంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా కార్యక్రమంలో నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యభివృద్ధి అధికారి గంటా సుధాకర్, జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయ అధికారి హరిశ్చంద్ర ప్రసాద్ సంయుక్తంగా ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఈ జాబ్ మేళా కోసం 3 కంపెనీలు హాజరు కానున్నాయన్నారు. ఎస్.ఎస్.సి /ఇంటర్/డిగ్రీ /ఎంబిఏ, ఎంసీఏ విద్యార్హతలు గల 19 నుండి 30 సంవత్సరములు …

Read More »