-మహిళలను గౌరవించడం ఇంటి నుంచే ప్రారంభం కావాలి. -మహిళా గౌరవ ఉన్న సమాజం ఆర్థిక పురోభివృద్ధి చెందుతుంది. -జిల్లాలోని ప్రతి అంగన్వాడి కేంద్రానికి ఇండక్షన్ స్టావ్ లను అందజేస్తా.. – మహిళల కొరకు ప్రవేశపెట్టే కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి -బేటి బచావో బేటి బడావో జిల్లా స్థాయి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న… -ఎంపీ. దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలను గౌరవించడం ఇంటి నుంచే ప్రారంభం కావాలని, మహిళా గౌరవ ఉన్న సమాజం ఆర్థిక పురోభివృద్ధి …
Read More »Tag Archives: rajamandri
జేసీగా చిన రాముడు బుధవారం బాధ్యతలు స్వీకరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన రాముడు బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో బాధ్యతలను స్వీకరించారు. తొలిగా స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి ప్రశాంతి ని మర్యాదపూర్వకంగా కలిసి బొకే ను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి , జాయింట్ కలెక్టర్ చిన రాముడు తో జిల్లాలోని ప్రాధాన్యత అంశాలపై చర్చించడం జరిగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయం చేరుకున్న చిన రాముడు జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో …
Read More »కార్మికుల కోసం న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్థానిక శ్రీ వేంకటేశ్వర మార్కెట్ నందు తూర్పు గోదావరి జిల్లా కార్మిక శాఖ మరియు వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కార్మికుల కోసం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కార్మికులకు వారి హక్కులు గురించి వివరించారు. వారి సంక్షేమం కోసం అందుబాటులో ఉన్న పథకాలు, న్యాయ సేవల గురించి తెలిపారు. నల్సా వారి “అసంఘటిత రంగ కార్మికులకు న్యాయ …
Read More »గోదావరీ పుష్కర్ ఘట్ లో వేడుకగా గోదావరి హారతి , జెండా పండగ ప్రదర్శన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అజాధికా అమృత్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగ జెండా కార్యక్రమంలో భాగంగా గోదావరీ నది ఒడ్డున గోదావరీ హారతి కార్యక్రమం, జాతీయ జెండా పండుగలో లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు. అజాధికా అమృత్ ఉత్సవ్ వేడుకల్లో భాగంగా బుధవారం పర్యాటక, దేవదాయ , మత్స్య శాఖ, ఆర్ ఎం సీ అధ్వర్యంలో పుష్కరఘట్ వద్ద సాంసృతిక, ఆధ్యాత్మిక, జాతీయ జెండా ప్రదర్శన, మత్స్య కారులు ప్రదర్శన లు నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి
-లక్ష్య సాధన కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలి -ర్యాగింగుకి దూరంగా ఉండాలి -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డి ఎల్ ఎస్ ఏ), గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జి జి యు), గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టె క్నాలజీ (గైట్ )అటానమస్ కళాశాలల సమన్వయంతో డ్రగ్స్ దుర్వినియోగం… యాంటీ ర్యాగింగ్ మరియు రాజ్యాంగం అనే అంశంపై గైట్ ప్రాంగణంలోని విశ్వేశ్వరయ్య బ్లాక్ సెమినార్ హాల్లో విద్యార్థులకు ప్రత్యేక …
Read More »జాతీయ లోక్అదాలత్ ను వినియోగించు కోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధి లో ఉన్న పోలీసు అధికార్లు, రెవెన్యూ అధికార్లు, పంచాయితీ రాజ్ అధికార్లు, గవర్నమెంట్ ప్లీడర్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ లాయర్ల తో జిల్లా కోర్టు కార్యాలయంలోని ఛాంబర్ సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 14వ తేదీన …
Read More »మంత్రి దుర్గేష్ చొరవతో రహదారి మార్గానికి మోక్షం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తీపర్రు – తాడిపర్రు అప్రోచ్ రహదారికి తక్షణ మరమ్మత్తులని చేపట్టడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రానున్న వేసవి కాలంలో పూర్తి స్థాయిలో ఈ రహదారి కి మరమ్మత్తు పనులను చేపట్టే అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు పెరవలి మండలం తీపర్రు – తాడిపర్రు గ్రామాల మధ్య అనుసంధానంగా ఉన్న ఆర్ అండ్ బి …
Read More »ప్రతి భారతీయుని లో దేశభక్తి పెంపొందించేలా “హర్ ఘర్ తిరంగా”
-జిల్లాలో స్ఫూర్తి పెంపొందించేలా కార్యక్రమాల నిర్వహణ -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి భారతీయుని లో దేశభక్తి పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను జిల్లాలో స్పూర్తి వంతంగా నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక “వై జంక్షన్ నుంచి మున్సిపల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన “హర్ ఘర్ తిరంగా” ర్యాలీ కార్యక్రమానికి కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే జిల్లాలో అధికారులతో కలసి జెండా ఊపి ప్రారంభించారు. …
Read More »స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ఇంటింటి వెరిఫికేషన్ చేపట్టాలి
-ఓటరు జాబితా రూపకల్పన హేతు బద్దత ఉండాలి -ప్రతివారం రాజకీయా పార్టీలతో సమావేశం నిర్వహించాలి -డి ఈ వో/ జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ సమ్మరీ రివిజన్ స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 హేతుబద్ధత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్ అమరావతి నుండి జిల్లా కలెక్టర్లతో ఓటరు జాబితా, ఎస్ఎస్ఆర్ రూపకల్పనపై, ఫోటో ఓటరు జాబితా తదితర అంశాలపై దిశా నిర్దేశాలను, సమయ …
Read More »ప్రత్యేక మహిళా కారాగారమును సందర్శన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హెూంశాఖామాత్యులు వంగలపూడి అనిత ప్రత్యేక మహిళా కారాగారమును సోమవారం సందర్శించినారు. హోమ్ మంత్రి కి మహిళా కారాగారమునకు రాగానే మహిళా జైలు కానిస్టేబుల్స్ గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించి, వారిని ప్రసంశించారు. అనంతరం హోం మంత్రి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జైళ్ల శాఖాధికారి కుమార్ విశ్వజీత్ లతో కలిసి జైలు మొత్తం తిరిగి చూసినారు. ఖైదీలను పలకరించి వారి క్షేమ సమాచారములు అడిగి తెలుసుకొనినారు. ఖైదీల యొక్క భోజనం, ఇంటర్వ్యూలు, ఫోను …
Read More »